DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏపీ సెట్ 2018 ఫలితాలు విడుదల, అర్హత శతం 7.4  

విశాఖపట్నం, ఆగస్టు 18, 2018 (DNS Online): ఆంధ్ర ప్రదేశ్   రాష్ట్ర స్థాయి అర్హత పరీక్ష ఏపిసెట్‌ 2018 ఫలితాలను రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి à°—à°‚à°Ÿà°¾ శ్రీనివాస రావు శనివారం ఉదయం విడుదల

చేశారు. ఆంధ్ర విశ్వకళాపరిషత్ సమావేశ మందిరం లో జరిగిన à°ˆ కార్యక్రమం లో అయన మాట్లాడుతూ ఏపీసెట్  à°ªà°°à±€à°•à±à°·à°•à± 42,663 మంది దరఖాస్తు చేసారని, వీరిలో 33320 మంది పరీక్షకు

 à°¹à°¾à°œà°°à°¯à±à°¯à°¾à°°à°¨à±à°¨à°¾à°°à±. మొత్తం  31 సబ్జెక్టుల్లో నిర్వహించిన పరీక్షలో 2481 మంది అర్హత సాధించడం జరిగిందన్నారు. ఉత్తీర్ణత శాతం 7.4 à°—à°¾ నమోదయిందన్నారు. పురుషుల్లో 17471 మంది

హాజరవగా 1553 మంది ఉత్తీర్ణతతో 8.89 శాతం, మహిళల్లో 15489 మంది హాజరవగా 928 ఉత్తీర్ణతతో 5.85 శాతం అర్హత సాధించడం జరిగిందన్నారు. ఫలితాలను à°·à°·à°·.aజూంవ్‌.అవ్‌.ఱఅ లో ఫలితాలను

పొందుపరిచారు. à°—à°¤ సంవత్సరం ఏపిసెట్‌లో 6.9 శాతం మంది అర్హత సాధించగా à°ˆ సంవత్సరం 7.4 శాతం అర్హత సాధించడం జరిగిందన్నారు. రాష్ట్ర విభజన తదుపరి ఎయు వరుసగా మూడో సంవత్సరం

సమర్ధవంతంగా ఏపిసెట్‌ పరీక్షను నిర్వహించడం జరిగిందన్నారు. డిగ్రీ కళాశాల్లో లెక్చరర్స్‌à°—à°¾, సహాయ ఆచార్యుల  à°¨à°¿à°¯à°¾à°®à°•à°¾à°¨à°¿à°•à°¿ ఏపిసెట్‌ అర్హత సాధించడం

అవసరమన్నారు.

 

 

#dns  #dnsnews  #dns news  #dnslive  #dns live  #dnsmedia  #dns media #vizag  #visakhapatnam  #andhra university  #au  #apset  #andhra pradesh set  #lecturer #junior lecturers  #minister  #ganta srinivasa rao  #hrd minister

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam