DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సత్యదేవుని సాక్షిగా.. చంద్రబాబు నిర్దోషి: భువనేశ్వరి ప్రకటన

*అన్నవరం లో భువనేశ్వరి, బ్రాహ్మణి లకు అపూర్వ స్వాగతం*

(DNS Report : P. Raja , Bureau Chief , Amaravati )
అమరావతి సెప్టెంబర్ 25 (డి ఎన్ ఎస్ ): అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి సాక్షిగా చంద్రబాబు నాయుడు ఎటువంటి తప్పు చెయ్యలేదని, అక్రమాలకు పాల్పడలేదని, నారా భువనేశ్వరి ప్రకటించారు. సోమవారం తూర్పు గోదావరి జిల్లా అన్నవరం

సత్యదేవుని దర్శనానికి వచ్చారు. ఈ సందర్బంగా నారా బ్రాహ్మణి తో కలిసి స్వామి ని దర్శించుకున్నారు. వీరికి  ఆలయ అధికారులు వేదపండితులు ఘనంగా స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు.

అన్నవరం సత్యదేవ్ ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు ఆరోగ్యంగా ఉండాలని, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ

సుఖసంతోషాలతో ఉండాలని ఆమె స్వామిని ప్రార్ధించినట్టు తెలిపారు. చంద్రబాబు అవినీతి పరుడు కాదు.. అందుకే సత్యదేవుడి ఆశీస్సులతో అక్రమ కేసుల నుంచి "కడిగిన ముత్యం"లా బయటికి వస్తానన్నారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన కేసుల నుండి కడిగిన ఆణిముత్యం పొందాలని సత్యదేవునికి నారా 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam