DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బాబు కోసం 62 దేశాల నుంచి 36 లక్షల సంతకాల సేకరణ భేష్ 

*ఏపీ టుమారో ప్రయత్నానికి ఆడారి కిషోర్ కుమార్ అభినందనలు*

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*

*విశాఖ పట్నం, అక్టోబర్ 16, 2023 (డి ఎన్ ఎస్):* గత 37 రోజులుగా అక్రమం గా జైల్లో ఉంచబడిన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు కు మద్దతు గా 62 దేశాల నుంచి 36 లక్షల మంది సంతకాలు సేకరించిన ఏపీ టుమారో మహిళా ప్రతినిధులకు తెలుగుదేశం

నాయకులూ *ఆడారి కిషోర్ కుమార్* అభినందనలు తెలిపారు. 

అధికార పార్టీ కక్ష పూరితంగా ఈ కేసుల్లో ఇరికించడం తో ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు, ఆయనకు మద్దతు గా డిజిటల్ సంతకాలు చెయ్యాలని ఏపీ టుమారో సంస్థ మహిళా ప్రతినిధులు ఇచ్చిన పిలుపుకు 62 దేశాల ప్రజలు స్పందించారన్నారు. 

36 లక్షలాది మంది తెలుగు ప్రజలు

చంద్రబాబు పై అమితమైన నమ్మకంతో ఉన్నట్టుగా ఈ సర్వే లో తేలిందన్నారు. వీళ్ళు తాము సేకరించిన 36 లక్షల డిజిటల్ సంతకాల ప్రతులను సోమవారం సుప్రీం కోర్టు కు అందజేయడం శుభపరిణామం అన్నారు. చంద్రబాబు పట్ల ఆరోపించబడిన కేసు అక్రమం అని భావిస్తే మద్దతు తెలియ చేయాలి అని ఒక వెబ్ సైట్ లో ఇచ్చిన పిలుపు మేరకు భారీ స్పందన

లభించిందన్నారు. 
ఈ సంస్థకు తెలుగుదేశం పార్టీతో గానీ, మారె ఇతర రాజకీయ పార్టీ తో గానీ సంబంధం లేదన్నారు. కేవలం చంద్రబాబు గతంలో చేసిన అభివృద్ధి పనుల పట్ల ప్రజలు ఏ విధంగా స్పందిస్తారో తెలుసుకునే ప్రయత్నం ఇది అన్నారు. ఈ బృందం లో పెద్ది హేమ, పోతినేని యామిని, అవగడ్డ అనిత, శ్రీదేవి, రావి విజయ లక్ష్మి తదితరులు

ఉన్నారన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam