DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పవిత్రతకు ప్రతిరూపం రక్షాబంధన్‌, బ్రహ్మకుమారీ రమ  

విశాఖపట్నం :  à°†à°—స్టు 20, 2018 (DNS Online): పవిత్ర బంధానికి ప్రతిరూపం రక్షాబంధన్‌ అని ప్రజాపిత బ్రహ్మకుమారీస్‌ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ప్రతినిధి బి.కె. à°°à°® అన్నారు. సోమవారం

డాబాగార్డెన్స్‌ వి.జె.ఎఫ్‌. ప్రెస్‌క్లబ్‌లో వైజాగ్‌ జర్నలిస్ట్‌ ఫోరమ్‌ రక్షాబంధన్‌ వేడుకలను బ్రహ్మకుమారీస్‌ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించింది. à°ˆ సందర్భంగా

ఆమె మాట్లాడుతూ సమాజంలో ప్రతిఒక్కరూ మంచిని పెంచే ప్రయత్నం చేయాలన్నారు. ప్రపంచంలో సోదరబంధం అత్యంత పవిత్రమైందన్నారు. ప్రతి ఏటా వైజాగ్‌ జర్నలిస్ట్‌ ఫోరమ్‌

ఆధ్వర్యంలో రక్షాబంధన్‌ వేడుకలు నిర్వహించుకోవడం ఆనందంగా వుందన్నారు. ఇప్పటికే తన అవయవాలను దానం చేశానని తెలియజేస్తూ ప్రతిఒక్కరూ దీనిని à°’à°• ఉద్యమంగా

చేపట్టేందుకు ముందుకు రావాలన్నారు. జర్నలిస్టులు కూడా అవయవదానానికి సహకరించాన్నారు. à°ˆ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన వైజాగ్‌ జర్నలిస్టు ఫోరమ్‌ అధ్యక్షుడు

గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ ప్రతిఏటా బ్రహ్మకుమారీల సమక్షంలో రక్షాబంధన్‌ వేడుకలు జరుపుకోవడం  à°œà°°à±à°¨à°²à°¿à°¸à±à°Ÿà± అదృష్టంగా భావిస్తున్నామన్నారు. సెప్టెంబరు 21

నుంచి 25 వరకు రాజస్థాన్‌ మౌంట్‌అబులో జరిగే మీడియా శిక్షణా తరగతుల్లో ఈసారి కూడా పెద్దఎత్తున జర్నలిస్టులు హాజరుకావాలని శ్రీనుబాబు పిలుపునిచ్చారు. à°ˆ

కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా హాజరైన కళాఆసుపత్రి ఛైర్మన్ డాక్టర్లు పి.వి. రమణమూర్తి, à°Ž.ఎన్‌. బీచ్‌ ఛైర్మన్  à°œà°¹à±€à°°à±‌అహ్మద్‌, జిల్లా పౌరసంబంధా శాఖ డిప్యూటీ

డైరక్టర్‌ మణిరామ్‌ మాట్లాడుతూ వైజాగ్‌ జర్నలిస్టు పోరమ్‌ సేవలు అన్ని ప్రాంతాలకు ఆదర్శనీయమన్నారు. ప్రతి పండుగను జర్నలిస్టు మధ్య జరుపుకోవడం ఆనందంగా

వుందన్నారు. కార్యక్రమంలో వి.జె.ఎఫ్‌. కార్యదర్సి ఎస్‌. దుర్గారావు మాట్లాడుతూ అందరి సహకారంతో పండుగతో పాటు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.

జర్నలిస్టుల ఆరోగ్యం కోసం వి.జె.ఎఫ్‌. పెద్దపీట వేస్తుందన్నారు. కార్యకమంలో ముందుగా ఆరోగ్యం కోసం తెలియజేసే గోడపత్రికను ఆవిష్కరించారు. జర్నలిస్టుందరికీ

రాఖీలు కట్టి మిఠాయిలు తినిపించారు. కార్యక్రమంలో వి.జె.ఎఫ్‌. ఉపాధ్యక్షు ఆర్‌. నాగరాజు పట్నాయక్‌, సభ్యులు ఇరోతి ఈశ్వరరావు, దివాకర్‌, గయాజ్‌, తదితరులు

పాల్గొన్నారు. 

 

 

#dns  #dnsnews  #dns news  #dnslive  #dns live  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #raksha bandhan  #rakhi   #brahma kumaries  #vjf  #gantla srinu babu  #journalsit  #doctor

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam