DNS Media | Latest News, Breaking News And Update In Telugu

(అ) జ్ఞాన భేరిలో ఆహ్వానం ఎవరికీ ? MP, MLC ల కాలేజీలకె  పిలుపులేదు 

విశాఖపట్నం, ఆగస్టు 22, 2018 (DNS Online): సుమారు 10  à°•à±‹à°Ÿà±à°² రూపాయలు వెచ్చించి విశాఖపట్నం లోని ఎయు ఇంజనీరింగు కళాశాలలో గురువారం నిర్వహించే (à°… ) జ్ఞాన బరిలో పాల్గొనేందుకు ఎవరిని

ఆహ్వానించారో తెలియని స్థితి నెలకొంది. అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులకు చెందిన కళాశాలలకు ఈ (అ ) జ్ఞాన భేరిలో పాల్గొనేందుకు కనీస ఆహ్వానం

కూడా ఇవ్వక పోవడం అత్యంత అదృష్టకరం గా భావిస్తున్నారు విద్యార్థులు. ఈ కార్యక్రమం లో పాల్గొనేందుకు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో పాటు,

తూర్పుగోదావరి జిలకు చెందిన కళాశాలలు, ఇంజనీరింగ్ కాలేజీలకు ఆహ్వానం పంపినట్టు, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి చాలా గొప్పగా ప్రకటించేశారు. అయితే తెలుగుదేశం

పార్టీ కి చెందిన నేతలు నిర్వహిస్తున్న విద్యా సంస్థలకే ఈ పిలుపు అందక పోవడం ఈ కార్యక్రమం ఎవరి కోసం చేస్తున్నారో తెలియని స్థితి నెలకొంది. అధికార పార్టీకి

చెందిన విజయనగరం ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి  à°ªà°¿ అశోక్ గజపతి à°•à°¿ చెందిన à°Žà°‚ వి జి ఆర్ కళాశాలకు à°ˆ ( à°…) జ్ఞాన భేరి ఆహ్వానం అందలేదు, విశాఖపట్నం కు చెందిన ఎమ్మెల్సీ à°Žà°‚

వివిఎస్ మూర్తి à°•à°¿ చెందిన గీతం కళాశాలకు (డీమ్డ్ యూనివర్సిటీ)  à°•à±‚à°¡à°¾ à°ˆ (à°…) à°œà±à°žà°¾à°¨ భేరి ఆహ్వానం అందలేదంటే ఇక ఎవరికీ ఆహ్వానాలు పంపినట్టో ఆహ్వాన కమిటీ వివరించాలి.

ఇక నగర పరిధిలోనే అనకాపల్లి ఎంపీ కి చెందిన ఇంజనీరింగ్ కళాశాలలు సహా చాలా కళాశాలలకు ఈ ఆహ్వానం అందినట్టుగా లేదు. పైగా స్వపక్షంలోనే గ్రూప్ రాజకీయాలకు

పెట్టింది పేరుగా ఉన్న గంటా, అయ్యన్న వర్గాల మధ్య నిర్వాహక కమిటీ చుక్కలు చూస్తోంది అన్నది వాస్తవం. పైగా గంటా ప్రత్యక్షంగా పాల్గొనే ఈ కార్యక్రమానికి ఆహ్వాన

పంపాల్సిన కళాశాలల లిస్ట్ ముందుగానే నిర్వాహకులకు ఇచ్చినట్టు తెలుస్తోంది. నగర పరిధి లో గాయత్రీ విద్యా సంస్థలకు తప్ప మరో ఇంజనీరింగ్ కళాశాలకు (అ) జ్ఞాన భేరి

ఆహ్వానం అందినట్టుగా లేకపోవడం గమనార్హం. 


 

 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #jnana bheri  #andhra university  #engineering grounds  #visakhapatnam  #vizag  #ganta srinivas  #andhra pradesh  #ap  #ayyanna  #colleges  #students

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam