DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఉన్నత విద్యా మండలా ?  లేక దేశం ప్రచార కమిటీనా ?

టిడిపి ప్రచార సభగా మారిన అజ్ఞాన భేరి సభ 

విశాఖపట్నం, ఆగస్టు 23 ,2018 (DNS Online ): కోట్లాది రూపాయల  à°ªà±à°°à°œà°¾ ధనంతో విద్యార్థులకు మార్గసూచిగా నిర్వహిస్తున్నామని

ప్రగల్బాలు పలికిన రాష్ట్ర ఉన్నత విద్యా మండలి à°ˆ   అజ్ఞాన భేరీ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ ప్రచార సభ à°—à°¾ మార్చేసింది అన్న ప్రతిపక్షాల విమర్శలను విశాఖ సభ

నిజం చేసింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా  à°—ురువారం ఉదయం నుంచి విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ మైదానం లో జరుగుతున్న సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు

నాయుడు హాజరైన వేదిక పై మాట్లాడే అవకాశం విద్యార్థులకు అవకాశం ఇస్తామంటూ రాష్ట్ర మానవ వనరుల శాఖా మంత్రి గంటా శ్రీనివాస్ చేసిన ప్రగల్బాలు విద్యార్థులకే కాదు,

నిర్వాహకులకు కూడా అర్ధం కాలేదు. విద్యార్థి పేరుతొ ఒక తెలుగు యువత కార్యకర్తను స్టేజి ఎక్కించి, తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో కు విద్యార్థులకు ప్రచారం

చేసేసాడు. అసలు ఇక్కడ జరుగుతున్న సభ ఏంటి? అతను మాట్లాడింది ఏంటి ? దీని బట్టి చూస్తే కేవలం ఇది తెలుగుదేశం ప్రచార సభలా ఉందే తప్ప, విద్యార్థులకు దమ్మిడీ కూడా

ఉపయోగించే విధంగా లేదు అన్నది వాస్తవం. కేవలం చంద్రబాబు దృష్టిలో పడేందుకు ఏర్పాటు చేసిన సభలా మాత్రమే ఈ అజ్ఞాన భేరి ని వాడుకున్నారు. నేరుగా ముఖ్యమంత్రి తో

మాట్లాడే అవకాశం వస్తుంది అని ఎంతగానో ఎదురు చూసిన వేలాది మంది విద్యార్థులకు రాష్ట్ర ఉన్నత విద్య మండలి వేసిన ప్రణాళిక పూర్తిగా గండి కొట్టింది. ఒక్కో

జిల్లాకు సుమారు రూ. 10 కోట్ల నిధులు కేటాయించినట్టు మంత్రి గంటా విలేకరుల సమావేశం లో ప్రకటించారు. విశాఖలో జరిగిన కార్యక్రమంలో నాలుగు జిల్లాలకు చెందిన

విద్యార్థులను ఆహ్వానించారు, అంటే ఈ భేరి కి కేటాయించిన నిధులు రూ. 40 కోట్లు. ఇంతకీ, ఈ నిధులు ఏ విధంగా ఖర్చు పెడతారో రాష్ట్ర ఉన్నత విద్యా మండలే ప్రకటించాల్సియుంది.

 à°ˆ భేరి పధకం భారీ మొత్తం లోనే నిధులు చేతులు మారడమే కాక, విద్యార్థులను సైతం బురిడీ కొట్టించే ప్రక్రియ కూడా జరుగుతోంది. à°ˆ కార్యక్రమం జరుగుతున్న ఆంధ్ర విశ్వ

కళాపరిషత్ లోని విద్యార్థులకే ఈ సభలో మాట్లాడే అవకాశం ఇవ్వక పోవడం గమనార్హం. కేవలం రాష్ట్ర ఉన్నత విద్యా మండలి, ముఖ్య మంత్రి కార్యాలయం ( తెలుగుదేశం పార్టీ

అభిమానులు, పార్టీ పట్ల సానుభూతి పరులకు)  à°ªà±à°°à°•à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ వారికి మాత్రమే అవకాశం కల్పిస్తున్నట్టు నేరుగా ఏ యు వీసీ ప్రకటించడం గమనార్హం. దీనిబట్టి à°ˆ అజ్ఞాన భేరి

వెనుక ఉన్న కథా కమామీషు

 

#dns  #dnsnews  #dns news  #dnslive  #dns live  #dnsmedia  #dns media  #jnana bheri  #visakhapatnam  #vizag  #andhra pradesh  #ap  #government  #chandra babu naidu  #andhra university  #au

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam