DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కన్నీటి కష్టం లోనూ ఇంధనం కోసం నిబద్దత 

విశాఖపట్నం, ఆగస్టు 23 ,2018 (DNS Online ) : దేవభూమి కేరళ రాష్ట్రం లో à°—à°¤ వారం సంభవించిన కన్నీటి  à°•à°·à±à°Ÿà°‚ లోనూ నిబద్దత ప్రదర్శిస్తున్న కేరళవాసులు అభినందనీయులు. మొత్తం 13

జిల్లాల్లో ఏర్పడిన వరద సంక్షోభంలో నిత్యావసర వస్తువుల నుంచి అన్ని వస్తువులకూ కొరత ఏర్పడడంతో ఇతర ప్రాంతాల నుంచి అందుతున్న సహకారానికి కేరళ ప్రజా ఎంతో హర్షం

వ్యక్తం చేస్తున్నారు. à°ˆ క్రమం లో  à°‡à°ªà±à°ªà±à°¡à°¿à°ªà±à°ªà±à°¡à±‡ వరద ప్రభావం తగ్గుతుండడంతో ప్రజలు ఒక్కొక్కరుగా ఇల్లు వీడి బయటకు వస్తున్నారు. ద్విచక్ర వాహనాలు, కార్లు,

ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అయితే వారం రోజులు పాటు బయటకు రాకపోవడంతో వాహనాల్లోని ఇంధనం పూర్తి నిండుకుంది. దాదాపుగా అందరి పరిస్థితి అదే. సుదూర

ప్రాంతాలకు వెళ్లే వారు తమ వాహనాల్లో ఇంధనం నింపుకునేందుకు ఆయిల్ ఫిల్లింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. అయితే ఎటువంటి తొందర, కంగారు ప్రదర్శించకుండా,

ఒక్కొక్కరుగా క్యూ లైన్ల లో నిలబడి, తమ వంతు వచ్చే వరకూ వేచి ఉండడం గమనార్హం. ఈ క్యూలైన్లు సుమారు అర కిలోమీటర్ నుంచి కిలోమీటర్ వరకూ చేరుకున్న దాఖలాలూ

దర్శనమిస్తున్నాయి. నిబద్దత కనపరుస్తుండడంతో పెట్రోల్ / డీజిల్ ఫిల్లింగ్ కేంద్రాలు సైతం సాధ్యమైనంత త్వరిత గతిన à°¨à°¿à°°à±à°µà°¿à°°à°¾à°® సేవలు అందిస్తున్నాయి. 

 

 

#dns 

#dnsnews  #dns news  #dnslive  #dns live  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #kerala  #floods  #victims #petol bunks  #oil filling stations  #queue lines

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam