DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆగస్టు 31న పేపర్ బాయ్ విడుదల 

విశాఖపట్నం, ఆగస్టు 26, 2018 (DNS Online ): సంపత్ నంది టీమ్‌ వర్క్స్‌, ప్రచిత్ర క్రియేషన్స్, బి.ఎల్.ఎన్ సినిమా పతాకాలపై సంపత్ నంది, వెంకట్, నరసింహ నిర్మించిన సినిమా ‘పేపర్ బాయ్’.

 à°¸à°¿à°¨à°¿à°®à°¾ à°ˆ నెల 31à°¨ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. చిత్రంలో  à°¸à°‚తోష్ శోభన్,రియా సుమన్  à°¹à±€à°°à±‹ హీరోయిన్లుగా నటిస్తున్నారు. à°ˆ చిత్రానికి జయశంకర్ దర్శకత్వం వహించగా

సంగీతం బీమ్స్ సిసి రోలియా అందించారు. హైదరాబాద్, ముంబాయి, లోనవాల, పూణే, కేరళ, గోవా వంటి నగరాల్లో చిత్రాన్ని చిత్రీకరణ చేశారు. 
విశాఖలోని విజేఎఫ్ ప్రెస్ క్లబ్

లో ఆదివారం సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో చిత్ర à°•à°¥ రచయిత, నిర్మాత సంపత్ నంది,దర్శకులు జయశంకర్ మాట్లాడుతూ  à°‡à°ªà±à°ªà°Ÿà°¿à°•à±‡ రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ à°•à°¿

పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందన్నారు.  à°ªà±‡à°ªà°°à± బాయ్ టైటిల్ సాంగ్ ని కాసర్ల శ్యామ్ అద్భుతంగా రాసారన్నారు. పేపర్ బాయ్ వున్నంతకాలం à°ˆ పాట నిలిచిపోతుందని చెప్పారు

చంద్రబోస్ గారికి తాను పెద్ద అభిమానిని. ఆయన రాసిన ‘మంచుకొండల్లోని’ నుండి నిన్నటి యెంత సక్కగున్నావే వరకు ఆయన పాటలంటే తనకు ఎంతో ఇష్టం అని అటువంటి ఆయన మా

సినిమా టైటిల్ సాంగ్ పాడటం చాలా హ్యాపీగా వుందన్నారు.
హీరో సంతోష్ శోభన్ మాట్లాడుతూ “- పేపర్ బాయ్ టైటిల్ సాంగ్ పాడిన చంద్రబోస్ గారికి నా థాంక్స్. à°ˆ సినిమా ఆగష్టు

31à°¨ విడుదల అవుతుందన్నారు. సినిమా చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను అన్నారు. హీరోయిన్  à°°à°¿à°¯à°¾ సుమన్ మాట్లాడుతూ ఇదే తన  à°°à±†à°‚డో చిత్రం అని à°•à°¥ పరంగా తనకు ఎంతో

నచ్చిందన్నారు. ప్రముఖ సినీ నిర్మాత ఎంవివి సత్యనారాయణ మాట్లాడుతూ చిత్రం విజయవంతం అవుతుందని ఆకాంక్షించారు. అల్లు అరవింద్ ఈ చిత్రం అడియోను రిలీజ్

చేశారన్నారు. చిత్రంలో మరో లవ్ సాంగ్ ను ఆయన రిలీజ్ చేశారు. సినిమా విడుదల కు ముందే ఈ చిత్రం హక్కులను వేరే బాషల్లోనికి అడగడం జరుగుతుందని దీన్ని బట్టి చిత్రం ఎంత

విజయవంతం అవుతుందో అర్థం అవుతుందన్నారు. కాగా  à°šà°¿à°¤à±à°°à°‚లో  à°ªà±‹à°¸à°¾à°¨à°¿ కృష్ణమురళి, బిత్తిరి సత్తి, విద్యుల్లేఖ రామన్, జయప్రకాష్ రెడ్డి, అన్నపూర్ణమ్మ, అభిషేక్ మహర్షి,

మహేష్ విట్టా నటిస్తున్నారు.

 

 

#dns  #dnsnews  #dns news  #dnslive  #dns live  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #movie  #paper boy 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam