DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆసియా జట్లకు క్రీడా గ్రామంలో మంత్రి రాజవర్ధన్ టీ సర్వీస్ 

న్యూ ఢిల్లీ,  à°†à°—స్టు 28, 2018 (DNS Online ): ప్రస్తుతం ఇండొనేసియాలొ జరుగుతున్న ఆసియా క్రీడల్లో అత్యంత ఉత్తమ ప్రదర్శన కనపరుస్తున్న భారత మహిళా  à°¹à°¾à°•à±€ జట్టు సభ్యులకు, ఇతర

క్రీడాకారులకు ప్రోత్సాహాన్ని ఇచ్చేందుకు భోజన శాల లో  à°¸à±à°µà°¯à°‚à°—à°¾ à°Ÿà±€  à°¸à°°à±à°µà± చేసేందుకు కేంద్ర క్రీడాశాఖామంత్రి "రాజవర్ధన్ రాథొడ్" స్వయంగా రావడం తో

ఒక్కసారిగా క్రీడాకారుల్లో ఉత్సాహం రెట్టింపయ్యింది. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ క్రీడాకారులు చూపిస్తున్న క్రీడా ప్రతిభను అభినందించారు. మరింత రెట్టించిన

ఉత్సాహంతో రానున్న పోటీల్లో ప్రతిభను ప్రదర్శించి భారత్ కీర్తి పతాకను ఆసియా క్రీడల్లో ఎగురవేయాలి అని ప్రోత్సహించారు. 

 

#dns  #dnsnews  #dns news  #dnslive  #dns live  #dnsmedia  #dns media  #asia games  #union minister for sports 

#rathore  #rajavardhan singh  #tea service

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam