DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అమరావతి కి  అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు : టిటిడి 

తిరుమల, ఆగస్టు 28, 2018 (DNS Online ): విభక్త ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతిలోని తుళ్లూరు మండలం వెంకటపాళెం వద్ద రూ.150 కోట్లతో శ్రీ వేంకటేశ్వర దివ్యక్షేత్రం నిర్మాణం

కావించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానముల 
( టిటిడి ) ధర్మకర్తల మండలి నిర్ణయించింది. మంగళవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరిగిన ధర్మకర్తల మండలి సమావేశం లో

పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వాటిల్లో ప్రధానమైనవి....  
-- శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల సౌకర్యార్థం తిరుమలలోని గోవర్ధన సత్రం సమీపంలో నూతన యాత్రికుల

వసతి సముదాయం నిర్మాణానికి రూ.79 కోట్లు మంజూరు. 
-- సనాతన ధర్మప్రచారంతోపాటు శ్రీ వేంకటేశ్వరతత్వాన్ని మరింత విశ్వవ్యాప్తం చేయడంలో భాగంగా 2,200 టిటిడి ఆధ్యాత్మిక

ప్రచురణలను ఆంధ్రప్రదేశ్‌లోని 142 గ్రంథాలయాలకు ఉచితంగా సరఫరా.
 --  2015 సవరించిన పిఆర్‌సి ప్రకారం à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ రవాణా విభాగంలో ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన పనిచేస్తున్న

65 మంది డ్రైవర్లు, 15 మంది ఫిట్టర్లకు నెలవారీ వేతనం రూ.15 వేల నుండి రూ.24,500/-లకు, 28 మంది క్లీనర్లకు నెలవారీ వేతనం రూ.12 వేల నుండి రూ.18 వేలకు పెంచడం జరిగింది.
-- తిరుమలలోని

ఫాస్ట్‌ఫుడ్‌, à°Ÿà°¿, టిఫిన్‌ సెంటర్లలో ఆహారపదార్థాల ధరలను సమీక్షించేందుకు ఐదుగురు à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ అధికారులతో కమిటీని(ఎస్టేట్‌ అధికారి అధ్యక్షుడిగా, క్యాటరింగ్‌

అధికారి, ఆరోగ్యాధికారి, ముఖ్య గణాంకాధికారి సభ్యులుగా, తహసీల్దార్‌ సమన్వయకర్తగా) ఏర్పాటు చేయడమైనది. à°ˆ కమిటీ నివేదిక రూపొందించి బోర్డుకు సమర్పిస్తుంది.
--

తిరుమలలో నూతనంగా నిర్మించిన శ్రీవారి సేవాసదన్‌-1, 2 భవనాలు, వకుళాదేవి విశ్రాంతిగృహం, పిఏసి-3 కలిపి 3 సంవత్సరాలకు గాను ఎఫ్‌ఎంఎస్‌ నిర్వహణ కోసం రూ.19.50 కోట్లతో

టెండర్లు ఖరారు.
-- à°•à°¡à°ª జిల్లా ఒంటిమిట్టలోని యాత్రికుల వసతి సముదాయం భవనాన్ని ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక శాఖకు అప్పగింత.
-- తిరుపతిలో టిటిడి భవనంలో గల రామకృష్ణ

మిషన్‌ ఆశ్రమం లైసెన్సు కాలపరిమితిని 01-09-2018 నుండి 31-08-2021 వరకు 3 సంవత్సరాలు పొడిగింపునకు ఆమోదం.
-- ఆంధ్రప్రదేశ్‌లోని à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ కల్యాణమండపాల్లో అభివృద్ధి, పునరుద్ధరణ

పనులు చేపట్టేందుకు రూ.37.05 కోట్లు మంజూరుకు ఆమోదం.
-- à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ఆధ్వర్యంలో పలమనేరులో ఏర్పాటుచేస్తున్న గోశాల మొదటి దశ నిర్మాణపనులకు గాను సబ్‌ కమిటీ ఏర్పాటు చేయడం

జరిగింది.
-- గుంటూరు జిల్లా గురజాల మండలం జంగమహేశ్వరపురం వద్దగల టిటిడి కల్యాణమండపాన్ని స్థానిక శ్రీ వేంకటేశ్వరస్వామివారి దేవస్థాన అభివృద్ధి కమిటీ

ట్రస్టుకు ఉచితంగా లీజుకు కేటాయింపునకు ఆమోదం.

à°ˆ సమావేశం లో à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ఈవో  à°…నిల్‌కుమార్‌ సింఘాల్‌, రాష్ట్ర దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి మన్‌మోహన్‌ సింగ్‌,

కమిషనర్‌ à°¡à°¾|| à°Žà°‚.పద్మ, ధర్మకర్తల మండలి చైర్మన్ పుట్ట సుధాకర్, పాలక మండలి సభ్యులు సుధానారాయణమూర్తి, à°‡.పెద్దిరెడ్డి,  à°°à±à°¦à±à°°à°°à°¾à°œà± పద్మరాజు, మేడా రామకృష్ణారెడ్డి,

 à°šà°²à±à°²à°¾ రామచంద్రారెడ్డి,  à°œà°¿à°Žà°¸à±‌ఎస్‌.శివాజి,  à°ªà±Šà°Ÿà±à°²à±‚à°°à°¿ రమేష్‌బాబు,  à°¸à°‚డ్ర వెంకటవీరయ్య,  à°¡à±Šà°•à±à°•à°¾ జగన్నాథం, ప్రత్యేక ఆహ్వానితులు  à°°à°¾à°˜à°µà±‡à°‚ద్రరావు,

 à°…శోక్‌రెడ్డి,  à°Žà°¨à±‌.శ్రీకృష్ణ, తిరుమల జెఈవో  à°•à±†.ఎస్‌.శ్రీనివాసరాజు, తిరుపతి జెఈవో  à°ªà±‹à°² భాస్కర్‌ పాల్గొన్నారు.

 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #tirumala tirupati devastanam  #ttd  #ttd trust board  #amavarati
/>  

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam