DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శ్రీవారి భక్తులకు బ్రహ్మోత్సవాల బంపర్ ఆఫర్, రెండు బ్రహ్మోత్సవాలు

సెప్టెంబర్ 13 నుంచి వార్షిక,  à°…క్టోబర్ 10 నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాలు,

తిరుమల, ఆగస్టు 28, 2018 (DNS Online ): తిరుమల శ్రీనివాసుని వార్షిక, నవరాత్రి బహ్మోత్సవాలకు

సంబంధించిన గోడపత్రికలు, బుక్‌లెట్లను à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ధర్మకర్తల మండలి అధ్యక్షులు పుట్టా సుధాకర్‌ యాదవ్‌, కార్యనిర్వహణాధికారి అనిల్‌కుమార్‌ సింఘాల్‌, ఇతర బోర్డు

సభ్యులతో కలిసి తిరుమలలోని ఆన్నమయ్య భవనంలో మంగళవారం నాడు ఆవిష్కరించారు. à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ధర్మకర్తల మండలి సమావేశంలో à°ˆ వివరాలను వెల్లడించారు. 

ఈ ఏడాది అధికమాసం

ఉన్న కారణంగా తిరుమల శ్రీవారి ఆలయంలో సెప్టెంబరు 13 నుండి 21వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు, అక్టోబరు 10 నుండి 18వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు

జరుగనున్నాయి. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ముఖ్యంగా అక్టోబరు 14న గరుడవాహనం, అక్టోబరు 15న పుష్పక విమానం, అక్టోబరు 17న స్వర్ణరథం, అక్టోబరు 18న చక్రస్నానం

జరుగనున్నాయి.

à°ˆ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ మన్‌మోహన్‌ సింగ్‌, కమిషనర్‌ à°¡à°¾|| à°Žà°‚.పద్మ, ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీమతి

సుధానారాయణమూర్తి, శ్రీ à°‡.పెద్దిరెడ్డి, శ్రీరుద్రరాజు పద్మరాజు, శ్రీ మేడా రామకృష్ణారెడ్డి, శ్రీ చల్లా రామచంద్రారెడ్డి, శ్రీ జిఎస్‌ఎస్‌.శివాజి, శ్రీపొట్లూరి

రమేష్‌బాబు, శ్రీ సండ్ర వెంకటవీరయ్య, శ్రీ డొక్కా జగన్నాథం, ప్రత్యేక ఆహ్వానితులు శ్రీరాఘవేంద్రరావు, శ్రీ అశోక్‌రెడ్డి, శ్రీ ఎన్‌.శ్రీకృష్ణ, తిరుమల జెఈవో శ్రీ

కె.ఎస్‌.శ్రీనివాసరాజు, తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ పాల్గొన్నారు.

వార్షిక బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు : ప్రతి రోజు ఉదయం (9గం|| నుండి 11 గం|| వరకు),

సాయంత్రం (8 à°—à°‚|| నుండి 10 à°—à°‚||à°² వరకు) వేళల్లో మలయప్ప ఆయా వాహనాలపై ఊరేగుతూ, మాడ వీధుల్లో తిరుగుతూ భక్తులను కరుణించనున్నారు. 

13-09-2018    à°¸à°¾|| ధ్వజారోహణం (4 నుంచి 4.4 à°—à°‚||à°²

వరకు)(మకర లగ్నం), సాయంత్రం (8 గం|| నుండి 10 గం||ల వరకు) పెద్దశేషవాహనం.
14-09-2018    à°‰à°¦à°¯à°‚ (9à°—à°‚|| నుండి 11 à°—à°‚|| వరకు)  à°šà°¿à°¨à±à°¨à°¶à±‡à°· వాహనం, సాయంత్రం (8 à°—à°‚|| నుండి 10 à°—à°‚||à°² వరకు)    à°¹à°‚à°¸ వాహనం
15-09-2018  

 à°‰à°¦à°¯à°‚ (9à°—à°‚|| నుండి 11 à°—à°‚|| వరకు),సింహ వాహనం. సాయంత్రం (8 à°—à°‚|| నుండి 10 à°—à°‚||à°² వరకు) ముత్యపుపందిరి వాహనం

16-09-2018    à°‰à°¦à°¯à°‚ (9à°—à°‚|| నుండి 11 à°—à°‚|| వరకు),కల్పవృక్ష వాహనం, సాయంత్రం (8 à°—à°‚|| నుండి 10

à°—à°‚||à°² వరకు)    à°¸à°°à±à°µà°­à±‚పాల వాహనం

17-09-2018    à°‰à°¦à°¯à°‚ (9à°—à°‚|| నుండి 11 à°—à°‚|| వరకు),మోహినీ అవతారం, సాయంత్రం (7 à°—à°‚|| నుండి 12 à°—à°‚||à°² వరకు)  à°—రుడ వాహనం 

18-09-2018    à°‰à°¦à°¯à°‚ (9à°—à°‚|| నుండి 11 à°—à°‚||

వరకు),హనుమంత వాహనం    à°¸à±à°µà°°à±à°£à°°à°¥à°‚ (సా.4 నుండి 6 వరకు), గజవాహనం.

19-09-2018    à°‰à°¦à°¯à°‚ (9à°—à°‚|| నుండి 11 à°—à°‚|| వరకు),సూర్యప్రభ వాహనం, సాయంత్రం (8 à°—à°‚|| నుండి 10 à°—à°‚||à°² వరకు) చంద్రప్రభ

వాహనం

20-09-2018    à°°à°¥à±‹à°¤à±à°¸à°µà°‚(à°‰.7.30 గంటలకు), సాయంత్రం (8 à°—à°‚|| నుండి 10 à°—à°‚||à°² వరకు)    à°…శ్వ వాహనం

21-09-2018    à°‰à°¦à°¯à°‚ 7 à°—à°‚à°Ÿà°² నుంచి శ్రీవారి పుష్కరిణి లో  à°šà°•à±à°°à°¸à±à°¨à°¾à°¨à°‚  à°¸à°¾à°¯à°‚త్రం

ధ్వజావరోహణం

 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #tirumala tirupati devastanam  #ttd  #ttd trust board  #bhramotsavams

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam