DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సెప్టెంబర్ 2 నుంచి వైభవంగా జన్మాష్టమి వేడుకలు:  హరే కృష్ణ మూమెంట్ 

video : 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #hare krishna moment  #hkm  #iskcon  #janmasthami  #alvar das grounds  #mvp colony

">

విశాఖపట్నం, ఆగస్టు 30, 2018 (DNS Online ):  à°¹à°°à±‡ కృష్ణ మూమెంట్ ఆధ్వర్యం లో సెప్టెంబర్ 2 నుంచి రెండు రోజుల పాటు విశాఖపట్నం లోని ఎంవిపి కోలనీ లో à°—à°² ఆళ్వార్ దాస్ క్రీడా మైదానం లో

శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా నివహించనున్నట్టు యదురాజ దాస తెలిపారు. గురువారం నగరం లోని విజెఎఫ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశం

లో ఆయన మాట్లాడుతూ భాద్రపద శుక్ల అష్టమినాడు శ్రీ కృష్ణ భగవానుని అవతరణయే శ్రీ కృష్ణజన్మాష్టమి జరుపుకుంటామని తెలియచేసారు. చాంద్రమాన కాల ప్రకారం ఈ సంవత్సరం

సెప్టెంబర్ 2, 3 తేదీల్లో జరపడం జరుగుతోందన్నారు. శ్రీ కృష్ణుడు ఆదిపురుషుడు , దేవాధి దేముడు , అయన నుండియే  à°‡à°¤à°° అవతారములన్నియు  à°†à°µà°¿à°°à±à°­à°µà°¿à°‚చాయి . శ్రీకృష్ణుడు దేవకీ

వసుదేవుల అష్టమ గర్భ సంజాతుడు . అయన  à°šà°¤à±à°°à±à°­à±à°œà°¾à°²à°¤à±‹ శంఖు , చక్రం , గధాయుధములు , పద్మం ధరించి , కౌస్తుభమణితో  à°ªà±à°°à°•à°¾à°¶à°¿à°¸à±à°¤à±‚ , పీతాంబరధారిఐ, వైడూర్య నిర్మితమైనమకుటముతో

విరాజిల్లుతూ నీలమేఘశ్యాముడై అవతరించారు.
ఈ ఏడాది ఉత్సవాల్లో భాగంగా ఉట్టొత్సవం జరుగుతుందని, వచ్చిన భక్తులందరిచేత ఆధ్యాత్మిక క్రీడా పోటీలు నిర్వహించడం

జరుగుతుందన్నారు. 
ఈ పర్వదినము నాటి ఇతర కార్యక్రమాలు

1. అభిషేకము :- à°ˆ పర్వదినములో నిర్వహించే శుభ కార్యక్రమాల్లో భాగంగా  September 2 à°µ  à°¤à±‡à°¦à±€ ఉదయం  6 .  à°¨à°¿à°®à±à°·à°®à±à°²à°•à±

అభిషేకము వైభవముగా నిర్వహించారు.  à°¨à±‡à°¤à±à°° పర్వంగా జరిగిన ఈఅభిషేకాలలో భక్తులు ఆత్మోద్దీపనం కలిగించే కీర్తనలు పాడుచూ పాల్గొన్నారు.
2. హరినామ జపయజ్ఞము :- ఈ యజ్ఞ

నిర్వహణమునకు à°’à°• ప్రత్యేక  à°®à°‚డపము ఎర్పాటు చేయబడింధీ.   సందర్శకులు హరే కృష్ణ మహామంత్రాన్ని 108 సార్లు ఉచ్చరించాలనే సంకల్పంతోమండపములో ప్రవేశించి మండపము లోపల

చేసిన ఏర్పాట్లను చూసి ఆనందభరితులైనారు. మండపము లోపల వరుసగా 108  à°ªà°²à°•à°²à± క్రింద అమర్చబడిఉంటాయి . భక్తులు à°’à°• పలక తరువాత మరియొక పలక మీదకు నడుస్తూ 108 సార్లు హరే కృష్ణ మహా

మంత్రాన్ని 108  à°ªà°²à°•à°² మీద జపిస్తారు .  à°’కే సారి 540 మంది భక్తులు హరి నమ జప యజ్ఞం చేయుటకు వీలుగా విశాలమయినమండపము ను ఏర్పడు చేయడము జరిగింది .à°ˆ సంవత్సరము 50 వేలమంది భక్తులు

హరినామ జప యజ్ఞం చేయుదురు అని భారీ ఏర్పాట్లు  à°šà±‡à°¯à°¡à°®à± జరిగింది.  à°…ంచనా వేసిన విధంగానేలెక్కకు మించిన భక్తులు à°ˆ హరినామ జప యజ్ఞంలో పాల్గొని భగవంతుని కృపకు

పాత్రులైనారు.
3 .బాల గోపాలునికి ఊయ్యాల సేవ :- à°ˆ ఉత్సవంలో భాగముగా  à°¬à±ƒà°‚దావనమ్ నుంచి వచ్చిన  à°²à°¡à±à°¡à±à°—ోపాలునికి మృదువైన ఉయ్యాలలో సేవ జరుపబడింది.   భక్తులందరూ à°ˆ సేవలో

పాల్గొని శ్రీకృష్ణుని సేవలో తరించారు.
4 మహా అభిషేకము  3rd Sep 3rd రాత్రి 9à°—à°‚à°Ÿà°²: శ్రీ కృష్ణ భగవానుడు జన్మిచిన సమయము నందు రాత్రి 9 à°—à°‚à°Ÿà°² నుంచి 12 à°—à°‚à°Ÿà°² వరకు మహా అభిషేకము

నిర్వహించడం జరిగింది .à°ˆ అభిషేకములోసప్తనదుల నుంచి  ( à°—à°‚à°— , యమునా,గోదావరి,సరస్వతి ,నర్మదా,సింధు,కావేరి) సేకరించిన జలాలతో,108 పవిత్ర జల కలశాలతో, పళ్ళ రసాలు,పంచామృతం

,పంచగవ్యాలతో  à°®à°°à°¿à°¯à± వివిధపుష్పములతో à°…à°‚à°— à°°à°‚à°— వైభవముగా మహా అభిషేకము నిర్వాహించబడింది.  à°¨à±‡à°¤à±à°° పర్వంగా జరిగిన à°ˆ అభిషేకాలలో భక్తులు ఆత్మోద్దీపనం కలిగించే

కీర్తనలు పాడుచూ పాల్గొన్నారు. 
5 సాంస్కృతిక కార్యక్రమములు:-  à°ˆ మహా పండగలో ప్రఖ్యాత కళాకారులు శ్రీ ద్వారం వెంకటకృష్ణ గణేష్ త్యాగరాజ్, ప్రొఫెసర్ కే. సరస్వతి

విద్యార్థి & లహరి పార్టీ, చైతన్య బ్రదర్స్, డాక్టర్ మండపాకశారద చే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడినవి.  
భక్తులందరికీ  à°¸à±à°µà°¾à°®à±€ దర్శనం  à°‰à°¦à°¯à°‚ 9 నుంచి

ప్రారంభం రాత్రి వరకూ లభిస్తుందన్నారు. ఉత్సవాల్లో స్వామీ ని దర్శించిన వారందరికి ఉచిత ప్రసాద వితరణ చేస్తున్నట్టు వివరించారు. వేడుకల్లో భాగంగా ప్రత్యేక

హారతి, పూజలు, భగవద్గీత గ్రంథ వితరణ మొదలగునవి ఉంటాయన్నారు. 
అత్యంత వైభవముగా జరిగుతున్న ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలలో అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొని

 à°¶à±à°°à±€à°•à±ƒà°·à±à°£ పరమాత్ముని సన్నిధిలో మరియు సేవలో తరించాలి అని ఆహ్వానించారు. 

video : 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #hare krishna moment  #hkm  #iskcon  #janmasthami  #alvar das grounds  #mvp colony

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam