DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆపన్నులకు ఆసరాగా ఉండేదే  ఆసరా చారిటబుల్

విశాఖపట్నం, ఆగస్టు 30, 2018 (DNS Online ) : పేదలకు, ఆపన్నులకు à°…à°‚à°¡à°—à°¾ నిలబడేందుకు ఆసరా చారిటబుల్  à°¸à°‚స్థను à°¨à±†à°²à°•à±Šà°²à±à°ªà°¿à°¨à°Ÿà±à°Ÿà± సంస్థ అధ్యక్షులు కె ఎన్ సాహు తెలిపారు. గురువారం నగరం

లోని విజెఎఫ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో అయన మాట్లాడుతూ భారతీయ స్టేట్ బ్యాంక్ లో ఉన్నత హోదాల్లో ఉద్యోగం చేస్తూ దాదాపు 15 ఏళ్ళ సర్వీసు

ఉండగానే సమాజ సేవ చెయ్యాలి అనే సంకల్పనతో ఆసరా పేరిట స్వచ్చంద సేవ సంస్థ ను నెలకొల్పిన సి. సునీత నేతృత్వం లో ఎన్నో సేవాకార్యక్రమాలు చేపట్టమనన్నారు. గత ఐదు

సంవత్సరాలుగా గ్రామీణ స్థాయిలో విద్య వ్యవస్థను పటిష్ఠం చేసేందుకు విద్యార్థుల్లో వ్యక్తిత్వ వికాసం పెంపొందించే విధంగా పాఠశాల స్థాయిలో నీతి కధలను

తెలియచేస్తూ, వారిచే మంచి సేవ కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా అవగాహనా పెంచుతున్నామన్నారు. కేవలం చిన్నారులకు కాక వృద్దులకు, అనాధలకు ఆసరాగా

నిలబడుతున్నామన్నారు. సంస్థ కార్యదర్శి సి. సునీతా మాట్లాడుతూ వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లో విధులు నిర్వహించి పదవి విరమణ చేసిన వారు, స్వచ్చంద పదవి విరమణ చేసిన

వారూ, పారిశ్రామిక వేత్తలు ఎందరో ఉన్నత హోదాల్లో ఉన్నవారు తమ సంస్థలో సభ్యులుగా ఉన్నారన్నారు. ప్రతి నెల ఒక కార్యక్రమం చేయ్యపట్టాలి అనే సంకల్పనతో పిల్లలను

ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేలా కార్యక్రమాలు రూపకల్పన చేశామన్నారు. సమాజంలో అన్యాయం చెయ్యబడి, జీవనానికి ఆసరా కోరుకునే వారు తమ సంస్థను సంప్రదించాలని,

స్వచ్చందంగా సేవ చేసే అభ్యుదయ సిద్ధాంతాలు కల్గిన వారు తమతో కలిసి పనిచేయాలనుకునే వారు తమను సంప్రదించాలని పిలుపునిచ్చారు. ఇతర వివరాలకు 9848016797 నెంబరు లో

సంప్రదించాలన్నారు. à°ˆ విలేకరుల సమావేశం లో వి ఎస్ ఎన్ శర్మ, తదితరులు పాల్గొన్నారు. 

 

#dns   #dnsnews  #dns news  #dnslive  #dns live  #dnsmedia   #dns media  #vizag   #visakhapatnam  #aasara  #voluntary organisation  #state bank of india  #sbi  #sahu

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam