DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మహిళా దర్శకురాలు జయ హఠాన్మరణం 

హైదరాబాద్, ఆగస్టు 30, 2018 (DNS Online ) : ప్రముఖ తెలుగు సినిమా మహిళా దర్శకురాలు బి. జయ ( 54 ఏళ్ళు ) గుండెపోటు తో గురువారం రాత్రి మరణించినట్టు ఆమె కుటుంబ సభ్యులు తెలియచేస్తున్నారు.

పాత్రికేయురాలు గా జీవితాన్ని ప్రారంభించిన ఆమె దర్శకురాలిగా పలు స్ఫూర్తిదాయక చిత్రాలను తెరకెక్కించారు. హైదరాబాద్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ

గురువారం రాత్రి  9 : 20  à°—ంటలకు మరణించినట్టు తెలుస్తోంది. చంటిగాడు, ప్రేమికులు, సవాల్, గుండమ్మ గారి మనవడు, లవ్లీ, వైశాఖం లాంటి మంచి సందేశాత్మక చిత్రాలకు దర్శకత్వం

వహించారు. ఆమె భర్త బి. ఏ రాజు సీనియర్ పాత్రికేయులు. కామ్నా జఠ్మలానీ, సుహాసిని ( చంటిగాడు), బాలాదిత్య లాంటి వాళ్ళను తన చిత్రాల ద్వారా నే తెలుగు ప్రజలకు పరిచయం

చేశారు.  

 

 

#dns  #dnsnews  #dns news  #dnslive  #dns live  #dnsmedia  #dns media  #cinema  #director  #jaya  #chantigadu

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam