DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఇస్కాన్ లో జన్మాష్టమి వేడుకలు- ఆధ్యాత్మిక తరంగాలలో ఓలలాడనున్న సాగరతీరం 

 

విశాఖపట్నం, ఆగస్టు 31, 2018 (DNS Online ): ప్రపంచ వ్యాప్తంగా ఆధ్యాత్మికతకు మారుపేరుగా నిలిచినా ఇస్కాన్ ( ఇంటర్నేషనల్ కృష్ణ కాంషస్ నెస్) ఆధ్వర్యవంలో సెప్టెంబర్ 1 నుంచి

నాలుగు రోజుల పాటు అత్యంత వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా జరుగనున్నాయి. ఈ ఉత్సవాల ప్రాధాన్యతను, వైభవ ప్రభావాన్ని ఇస్కాన్ విశాఖ సంస్థ

ప్రతినిధి నితాయ్ సేవిని మాతాజీ వివరించారు. శుక్రవారం నగరం లోని సంస్థ ఆధ్వర్యవం లో నిర్వహించబడుతున్న  à°¡à°¿à°µà±ˆà°¨à± పాఠశాల ప్రాంగణం లో నిర్వహించిన విలేకరుల

సమావేశం లో ఆమె మాట్లాడుతూ శ్రావణ బహుళ అష్టమి, రోహిణి నక్షత్రం రోజున శ్రీకృష్ణ భగవానుడు సర్వ మానవాళిని ఉద్దరించేందుకు ఈ అవనిపై అవతరించారని, దీన్ని

పురస్కరించుకుని ప్రతి సంవత్సరం శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలను అత్యంత వైభవం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. విశాఖనగరం సాగర తీరంలో గల సాగర్ నగర్ లోని ఇస్కాన్

ఆధ్యాత్మిక కేంద్రంలో జరిగే ఈ సంవత్సరం వేడుకలలో భాగంగా సెప్టెంబర్ 1, 2 తేదీల్లో సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ మాయాపూర్ (పశ్చిమబెంగాల్) కళాకారులచే

ఉత్సవ భజన సంకీర్తనలు, సాయంత్రం 6 à°—à°‚à°Ÿà°² నుంచి శ్రీ కృష్ణ లీలల పై ఆధ్యాత్మిక ప్రవచనం జరుగుతాయన్నారు. 

అత్యంత ప్రాభవమైన సెప్టెంబర్ 3  à°¨ జన్మాష్టమి కావడం తో

ఉదయం  4 .30à°—à°‚à°Ÿà°² నుంచే మంగళ హారతి, 9 గంటలకు దర్శన హారతి, తదుపరి à°…à°–à°‚à°¡ హరినామ సంకీర్తన నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సాయంత్రం 4  à°—à°‚à°Ÿà°² నుంచి ఉట్టి కొట్టు 
కార్యక్రమం,

తదుపరి చారులచే ఆధ్యాత్మిక వేషధారణ, భక్తి గీత పోటీలు, జరుగుతాయని, ఈ పోటీల్లో వయోబేధం లేకుండా వివిధ తరగతులకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు, బాల బాలికలు,

పెద్ద సంఖ్యలో పాల్గొంటారన్నారు. అదే రోజు రాత్రి  10
 à°—à°‚à°Ÿà°² నుంచి సంస్థ విశాఖ శాఖా అధ్యక్షులు డాక్టర్ సాంబదాస్ ప్రభు శ్రీ కృష్ణ జన్మాష్టమి వైశిష్ట్యాన్ని

వివరించనున్నట్టు తెలిపారు. అనంతరం లడ్డు గోపాలునికి క్షీరం, దహి, à°—à±€, నీరు, తేనే లతో పంచామృత అభిషేకం, తదుపరి  51 రకాల సుగంధ ద్రవ్యాలతో స్వామికి మహాభిషేకం అత్యంత

వైభవంగా జరుగుతుందన్నారు. ఈ కార్యక్రామాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని ఆహ్వానించారు. అర్ధ రాత్రి 12 గంటల సమయంలోనే భగవానుడు ఈ భూమిపై

అవతరించిన సందర్భాన్ని పురస్కరించుకుని 108 దీపాలతో మంగళ హారతి అందిస్తున్నట్టు వివరించారు. నాల్గవ రోజైన సెప్టెంబర్  4 à°¨ ఉదయం 10 గంటలకు  à°¦à°°à±à°¶à°¨ హారతి, తదుపరి శ్రీల

ప్రభుపాద లీలామృతం, మధ్యాహ్నం నందోత్సవం, ప్రభుపాదుల విగ్రహానికి అభిషేకం అనంతరం అన్న ప్రసాద వితరణ జరుగుతుందని వివరించారు. 

 

 

#dns   #dnslive  #dns live  #dnsmedia  #dns media  #dnsnews  #dns news  #iskcon  #iskcon

vizag  #janmastami  #sagar nagar

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam