DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జీవిత బీమా సంస్థ లో విశాఖ డివిజన్ కు టాప్ ర్యాంకు 

సెప్టెంబర్ 1 నుంచి జీవిత బీమా వారోత్సవాలు:  à°ªà°¿. రమేష్ బాబు 
విశాఖపట్నం, ఆగస్టు 31, 2018 ( DNS Online ): భారతీయ జీవిత బీమా సంస్థ పరిధిలో విశాఖపట్నం డివిజన్ అత్యుత్తమ ఫలితాలు

సాధించి టాప్ ర్యాంకు లో నిలిచినట్టు విశాఖ డివిజన్  à°¸à±€à°¨à°¿à°¯à°°à± డివిజనల్ మేనేజర్ పి. రమేష్ బాబు తెలిపారు. శుక్రవారం నగరం లోని ఎల్ ఐ సి ప్రధాన కేంద్ర కార్యాలయం లో

నిర్వహించిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ సంస్థ 62 వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని దేశ వ్యాప్తంగా అన్ని సంస్థల్లోనూ ఖాతాదారులకు మెరుగైన సేవలను

అందిస్తున్నట్టు తెలిపారు. విశాఖపట్నం డివిజన్ పరిధిలో విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో మొత్తం 20 ఎల్ ఐ సి శాఖలు, మరో 13 సాటిలైట్ కార్యాలయాలను కూడా

ప్రారంభించి ఉత్తరాంధ్రా జిల్లాల ఖాతాదారులకు అత్యుత్తమ సేవలు అందిస్తున్నట్టు వివరించారు. దీనిలో భాగంగానే విశాఖపట్నం డివిజన్ బృహత్తర పధకాలను అమలు

చేస్తోందన్నారు. ప్రధానంగా విద్యార్థి దశ నుంచే బీమా, విద్యా సహకారం, క్లెయిమ్ లు తదితర అంశాలపై అవగాహనా కార్యక్రమాలు చేపడుతు, స్కూళ్లలో పోటీలు, స్టూడెంట్ ఆఫ్ ది

ఇయర్ అవార్డు కూడా ఇస్తున్నట్టు తెలియచేసారు. 

 

 

 

#dns  #dnsnews  #dns news  #dnslive  #dns live  #dnsmedia  #dns media  #visakhapatnam  #vizag  #lic  #life insurance india  #lic vizag  #vizag division

విశాఖపట్నం డివిజన్ లో గత ఆర్ధిక సంవత్సరానికి 270217

పాలసీలను చేయగా, మొదటి ప్రీమియం à°—à°¾ రూ. 401 .4 కోట్ల ను వసూలు చేసి గొప్ప రికార్డు కూడా నెలకొల్పడం జరిగిందని ప్రకటించారు. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం లో  3,14, 000 పాలసీల

లక్ష్యానికి గాను ఇప్పడికే లక్ష కు పైగా టార్గెట్ పూర్తి చేసి, దక్షిణ మధ్య జోన్ లోనే  (ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో)   మొదటి స్థానం లో నిలిచినట్టు

వివరించారు. à°ˆ ఏడాది మొదటి ప్రీమియం à°—à°¾ రూ  450 కోట్లకు నిర్దేశించగా, ఇప్పడికే రూ. 117 కోట్ల టార్గెట్ చేరుకున్నామన్నారు. విశాఖ డివిజన్ à°—à°¤ ఏడాది మొత్తం 1 15 379 క్లెయిమ్ లను

రూ. 713 కోట్లు చెల్లించి నూటికి నూరు శాతం లక్ష్యాన్ని, డెత్  à°•à±à°²à°¯à°¿à°®à±à°²à± రూపంలో 143 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగిందన్నారు. 
విశాఖ డివిజన్ లో సెప్టెంబర్ మొదటి

వారం ఉత్సవాలు జరుగుతాయి, కస్టమర్ మీట్, బడి పిల్లల పోటీలు, మెరిట్ విద్యార్థులకు స్టూడెంట్ అఫ్ ది ఇయర్ పురస్కారాలు తదితర కార్యక్రమాలు అన్ని శాఖల్లోనూ

జరుగుతాయని తెలిపారు. రానున్న కాలంలో ప్రయివేట్ రంగానికి ధీటుగా లక్ష్య సాధన చేరుకునేందుకు సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నట్టు వివరించారు. ఈ విలేకరుల సమావేశం

లో మార్కెటింగ్ మేనేజర్ à°Žà°‚ విద్యా ధర రావు, కస్టమర్ రిలేషన్స్ మేనేజర్ సత్యనారాయణ లు పాల్గొన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam