DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విద్యార్థులకు ఐఐటి సీటు లక్ష్యంగానే ఆరంభమైంది వై యాక్సిస్ :  రాజా రామ్ గాంధీ 

విశాఖపట్నం, సెప్టెంబర్ 1 ,2018 (DNS Online):   విశాఖ ప్రాంతాల్లోని విద్యార్థిని విద్యార్థులకు ఐఐటి లో సీటు సాధించాలీ అనుకునే వారికి సంపూర్ణ ప్రోత్సాహం ఇచ్చేందుకే వై

యాక్సిస్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్టు సంస్థ డైరక్టర్ రాజారామ్ గాంధీ తెలిపారు. శనివారం నగరం లోని విజెఎఫ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల

సమావేశం లో అయన మాట్లాడుతూ ఐఐటి విద్యార్థులకు పాఠ్యఅంశాలను  à°°à°šà°¿à°‚à°šà°¿à°¨ మేధావులచే à°ˆ సంస్థ లో శిక్షణ ఇవ్వడం జారుతుందన్నారు. విశాఖ నగరంలోని డాబాగార్డెన్స్ లో à°ˆ

సంస్థ లో కేవలం ఒక బ్యాచ్ కి 30 మంది విద్యార్థులను మాత్రమే చేర్చుకోవడం జారుతుందని, అంతకు మించి చేర్చుకోమని తెలియాచేసారు. ఇతర విద్యా సంస్థలతో పోలిస్తే అతి

తక్కువ ఫీజులనే నిర్దేశించామని, ఆసక్తి ఉంది, కష్ట పడి చదుకునే విద్యార్థులు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటె వారికి దాదాపుగా ఉచితంగానే శిక్షణ ఇస్తున్నామన్నారు.

ఇంతవరకు ఐఐటి కి పుస్తకాలు రచించిన వారు శిక్షణా సంస్థలు నిర్వహించలేదని, తాము మొట్టమొదటి సారిగా ఈ కేంద్రాన్ని ప్రారంభించి మంచి ఫలితాలు సాధిస్తున్నామన్నారు.

 à°—à°¤ ఏడాది లో తాము అవగాహనా సదస్సులు, విద్యార్థులకు తగిన సూచనలు ఇవ్వడం జరిగిందన్నారు. తమ కేంద్రం లో ఐఐటి ఒక్కటే లక్ష్యం కాకుండా ఇతర పోటీ పరీక్షలకు సిద్ధపడేలా

శిక్షణ ఇచ్చేందుకు తమ సంస్థలో అత్యంత అనుభవం ఉన్న అధ్యాపకులతో పాటు, ఐఐటి ల్లో చదువుకుని మంచి ఉన్నత హోదాల్లో ఉన్నవారు సైతం పాఠాలు బోధిస్తున్నారని వివరించారు.

 à°à°à°Ÿà°¿ రూర్కీ లో చదివిన విద్యార్థి, పుస్తక రచయిత రాజేంద్ర మాట్లాడుతూ, విద్యార్థులకు సరైన మార్గదర్శకం చెయ్యగలిగితే విజయాన్ని వారే సాధిస్తారన్నారు.

విద్యార్థులకు తమ లక్ష్య సాధన ఎలా చేరుకోవాలి వివరించే తరగతులు క్రమం తప్పకుండా జరుగుతాయని, ప్రతి వారం విద్యార్థి గ్రహణ శక్తి, ధారణా శక్తి గమనిస్తూ, వారికి

మరింత ఉత్సాహాన్ని ఇవ్వడం జారుతుందన్నారు. à°ˆ విలేకరుల సమావేశం లో సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. 

 

 

#dns #dnsnews  #dns news  #dnslive #dns live  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #iit  #y axis  #class rooms

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam