DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సెప్టెంబర్ 3  న శిశు మందిర్ లో కృష్ణ వేష పోటీలకు ఆహ్వానం.

కృష్ణాష్టమి వేడుకలు -: à°‰à°¦à°¯à°‚ నారాయణీయం, సాయంత్రం బాల గోకులం
విశాఖపట్నం, సెప్టెంబర్ 02 , 2018 (డిఎన్ఎస్ ) : శ్రీ కృష్ణ జన్మాష్టమి పర్వదినోత్సవాన్ని

పురస్కరించుకుని అలనాటి బృందావనాన్ని తలపించే విధంగా విశాఖ నగరం లోని ద్వారకానగర్ లో à°—à°²  à°¶à±à°°à±€ కృష్ణ విద్యా మందిర్ సిద్ధమవుతోంది. శ్రీ సోమవారం ఉదయం నుంచి

నారాయణీయం కార్యక్రమం వైభవంగా జరుగనుంది. సోమవారం సెప్టెంబర్ 3 వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి బాలగోకులం కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమం లో

చిన్న పిల్లలచే శ్రీకృష్ణ వేష ధారణలు పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం లో పాల్గొనదలచిన విద్యార్థులు సోమవారం సాయంతం 3 30 గంటల లోపు ద్వారకా నగర్ లోని

శిశుమందిర్  à°ªà°¾à° à°¶à°¾à°²  à°µà±‡à°¦à°¿à°• వద్ద à°—à°² తమ పేర్లు నమోదు చేయించుకోవచ్చని నిర్వాహకులు తెలియచేస్తున్నారు. 
దీనిలో భాగంగా పాఠశాలలోని ప్రాంగణమంతా బృందావనాన్ని

తలపించేలా తయారు చేస్తున్నారు. నారాయణీయం పేరిట నిర్వహించిన శ్రీ కృష్ణ బాల లీలలు, కాళీయ మర్దనం, గోవర్ధనం గిరి, తదితర ఘట్టాలను పాఠశాల చిన్నారులు అద్భుతంగా

రూపొందించారు. అన్ని పాత్రలనూ ఈ పాఠశాల బాల బాలికలే పోషిస్తూ, అందరినీ ఆకట్టుకుంటున్నారు. దశాబ్దాల కాలం నుంచి ఈ విధమైన ఆధ్యాత్మిక ప్రదర్శనలను నగర వాసులకు

అందిస్తున్నారు. చిన్నారులు రూపొందించిన ఈ ఘట్టాలు అలనాటి బాల గోకులాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించనున్నాయి. నగరం లోని అతి కొద్దీ పాఠశాలల్లో మాత్రమే

చారిత్రిక, హైందవ సంప్రదాయ ఘట్టాలను నేటికీ చిన్నారులకు తెలియ చేసే విధంగా పలు కార్యక్రమాలు చేపడుతున్నాయి. వాటిల్లో అగ్ర స్థానంలో ఉంది శిశుమందిర్. హైదవ

సంప్రదాయాలను ప్రచారం చెయ్యడమే కాకుండా, ఆచరణలో కూడా చూపిస్తూ, విద్యార్థులచే నిర్వహింపచేస్తున్నారు. వీరి ప్రదర్శనలను చూసేందుకు ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో

నగరవాసులు పాఠశాలకు రానున్నారు. 

సాయంత్రం ఇదే వేదిక పై సంస్కార భారతి ఆధ్వర్యవం లో జరిగిన బాల గోకులం కార్యక్రమం లో ఒక ఏడాది వయసు చిన్నారుల నుంచి పదేళ్ల

చిన్నారుల వరకూ విద్యార్థులు కృష్ణ, గోప వేష ధారణల లో అందరినీ అలరించనున్నారు. ఈ సందర్బంగా ఏడేళ్ల వయసు కల్గిన కొంతమంది చిన్నారులు భాగవత పద్యాలను సైతం అలవోకగా

వినిపించనున్నారు. మరి కొందరు కృష్ణ శతక పద్యాలను చక్కగా ఆలపించిన చిన్నారులకు ప్రోత్సాహక బహుమతులనూ అందచేయ నున్నారు నిర్వాహకులు. పద్య పఠనం చేసేది చిన్న

పిల్లలు అయినా సరే, న్యాయ నిర్ణేతలు మాత్రం ఆధ్యాత్మిక ప్రవర్తకులు, నిష్ణాతులు. ఒక్క అక్షర దోషం లేకుండా చదివిన వారికే ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది. 

/>  

 

 

#dns  #dnsnews  #dns news  #dnslive  #dns live  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #sisu mandir  #sri krishna vidya mandir  #krishnasthami  #dwarakanagar  #bala gokulam  #krishna dress

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam