DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ పశ్చిమలో స్ఫూర్తిదాయకంగా పవన్ జన్మదినం : డాక్టర్ సునీతి

విశాఖపట్నం, సెప్టెంబర్ 2 ,2018 (DNS Online ): జన సేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖ పశ్చిమ నియోజక వర్గం లో స్ఫూర్తిదాయకంగా నిర్వహించారు.

ఆదివారం ఉదయం నుంచి వార్డుల్లోని ఆలయాల్లో అర్చనలు, మొక్కలు నాటడం, తో పాటు, శరణాలయం కేంద్రాల్లో ఫలహారం ఏర్పాట్లు చేసినట్టు à°œà°¨à°¸à±‡à°¨ రాష్ట్ర సమన్వయ కర్త, నియోజక

ఇంచార్జి డాక్టర్ పోలిశెట్టి సునీతి తెలిపారు. ఉదయం 9 గంటల నుంచే నగరం లోని పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని ఎన్ ఏ డి కూడలి వద్ద భారీ మెగా రక్తదాన శిభిరం, మెగా ఉచిత

వైద్య పరీక్షల శిబిరం నిర్వహించారు. ఉదయం నుంచే వయో పరిమితి లేకుండా పెద్ద సంఖ్యలో వైద్య బృందాలు వీరందరికీ ఉచితంగా హృద్రోగ పరీక్షలు, మూత్ర పిండాల వ్యాధులకు

చెందిన పరీక్షలు ఉచితంగానే నిర్వహిస్తున్నట్టు వివరించారు. వృత్తి రీత్యా తానూ వైద్యురాలు కావడంతో ఈ వైద్య పరీక్షలను స్వయంగా పర్యవేక్షించినట్టు తెలియచేసారు.

విశాఖ ఐ ఆధ్వర్యవం లో ఉచిత కంటి పరీక్షలు, చర్మ వ్యాధులు, కంటి సమస్యలు, ఊపిరి తిత్తులు సమస్యలు, పాల్మారీ పరీక్షలు కూడా ఉచితం, కీళ్ల నొప్పులు, ఎముకల నొప్పులకు

సంబంధించిన వైద్య పరీక్షలు అన్ని ఉచితంగానే నిర్వహించడం జారుతుందన్నారు. వెయ్యి మందికి ఉచితంగా మందులు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసాం. 2000 మందికి భోజనం పంపిణీ

చేసామన్నారు. à°²à±ˆà°¨à±à°¸à± క్లబ్ వారి నేతృత్వం లో మెగా రక్తదాన శిభిరం చేపట్టారు. à°ˆ రక్తదాన శిభిరం లో పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో

పాల్గొని అభిమానాన్ని చాటుకున్నారు. à°ˆ కార్యక్రమం లో జనసేన విశాఖ ప్రతినిధులు  à°¬à±Šà°²à°¿à°¶à±†à°Ÿà±à°Ÿà°¿ సత్యనారాయణ, శ్రీనివాస్, గుంటూరు నర్శింహా మూర్తి, తదితరులు

పాల్గొన్నారు.

 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #pavan kalyan  #pawan kalyani  #jana sena  #janasena  #birth day 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam