DNS Media | Latest News, Breaking News And Update In Telugu

డాక్‌యార్డు ఎక్స్‌ అప్రంటీస్‌ందరికీ ఉద్యోగాలివ్వాలి: కార్మికసంఘాలు

విశాఖపట్నం, సెప్టెంబర్ 03 , 2018 (డిఎన్ఎస్ ) : నేవల్‌ డాక్‌యార్డులో అప్రంటీస్‌ షిప్‌ను పూర్తిచేసిన ఎక్స్‌ అప్రంటీస్‌ందరికీ  à°¡à°¾à°•à±‌యార్డులో ఉద్యోగాలివ్వాలని

విశాఖనగరంలో à°—à°² అఖిపక్ష కార్మికసంఘాలు  à°¸à°®à°¾à°µà±‡à°¶à°‚ డిమాండ్‌ చేసింది. సోమవారం విజెఎఫ్‌ ప్రెస్‌క్లబ్‌లో అఖిపక్ష కార్మికసంఘాల సమావేశం జరిగింది. à°ˆ సమావేశంలో

సిఐటియు, ఐఎన్‌టియుసి, వైఎస్సార్‌టియు, ఎఐసిటియు, స్టీల్‌ప్లాంట్‌, బిఎస్‌ఎన్‌ఎల్‌, మెడికల్‌రిప్స్‌ సంఘా నాయకులు  à°¹à°¾à°œà°°à°¯à±à°¯à°¾à°°à±. 
    à°ˆ సందర్భంగా సిఐటియు నగర

ప్రధానకార్యదర్శి à°Žà°‚.జగ్గునాయుడు మాట్లాడుతూ డాక్‌యార్డులో అప్రంటిస్‌ షిప్‌ పూర్తిచేసి అన్ని అర్హతలు ఉన్న వారికి ఉద్యోగాలివ్వకుండా డాక్‌యార్డు

యాజమాన్యం, కేంద్ర ప్రభుత్వం ఇబ్బందులు  à°ªà±†à°¡à±à°¤à±à°‚దన్నారు. à°—à°¤ 99 రోజుల  à°¨à±à°‚à°¡à°¿ రిలే నిరాహారదీక్షలు  à°šà±‡à°¸à±à°¤à±à°¨à±à°¨ ప్రభుత్వం ఏమాత్రం స్పందించకుండా వీరిపట్ల

నిరంకుశంగా వ్యవహరిస్తోందన్నారు. తక్షణమే వీరందరికీ ఉద్యోగాలు  à°‡à°µà±à°µà°¾à°²à°¨à°¿ డిమాండ్‌ చేసారు. రిలే నిరాహారదీక్షలు  100 రోజు రేపటికి అవుతున్న సందర్భంగా తేది 4`9`2018à°¨ ఉ॥

11గం॥కు సరస్వతీపార్కు నుండి జివిఎంసి గాంధీ విగ్రహం వరకు భారీ నిరసన ర్యాలీ జరుగుతుందని దీనిలో అఖిపక్ష కార్మికసంఘాల నాయకులు  à°ªà°¾à°²à±à°—ొనాలని కోరారు. యాజమాన్యం,

ప్రభుత్వం వెంటనే స్పందించి వీరి న్యాయమైన డిమాండ్‌లు  à°ªà°°à°¿à°·à±à°•à°°à°¿à°‚చకపోతే భవిష్యత్‌లో అఖిపక్ష కార్మికసంఘాన్ని వీరికి సంఫీుభావంగా ప్రజా ఉద్యమాన్ని

నిర్మిస్తామని తెలిపారు.  
    à°ˆ సమావేశంలో ఐఎన్‌టియుసి నాయకులు  à°ˆà°¶à±à°µà°°à°°à°¾à°µà±, వైఎస్సార్‌టియు నాయకులు వై.మస్తానప్ప, ఎఐసిటియు నాయకులు  à°¶à°‚కరరావు, సన్యాసిరావు,

సిఐటియు నగర అధ్యక్షులు  à°†à°°à±‌.కె.ఎస్‌.వి.కుమార్‌, పబ్లిక్‌ సెక్టార్‌ కో ఆర్డినేషన్‌ కమిటీ కన్వీనర్‌ ఎస్‌.జ్యోతీశ్వరరావు, స్టీల్‌ప్లాంట్‌ గుర్తింపు సంఘం

నాయకులు  à°Ÿà°¿.వి.కృష్ణంరాజు, బిఎస్‌ఎన్‌ఎల్‌ యూనియన్‌ ప్రధానకార్యదర్శి సాగర్‌, మెడికల్‌ రిప్స్‌ నాయకులు  à°¸à°‚తోష్‌కుమార్‌, డాక్‌యార్డు ఎక్స్‌ అప్రంటీస్‌ సంఘం

నాయకులు  à°•à±‹à°Ÿà±‡à°¶à±à°µà°°à°°à°¾à°µà±, ప్రసాద్‌, సన్యాసిరావు పాల్గొన్నారు. 

 

#dns  #dnslive  #dns live  #dnsmedia  #dns media  #dnsnews  #dns news  #vizag  #visakhapatnam  #naval dock yard   #apprenticeship  #trade unions  #citu  #aituc  #ysr cong

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam