DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విజెఎఫ్ అధ్యక్షుని సారధ్యంలో రాష్ట్ర స్థాయి టైక్వండో పోటీలు ప్రారంభం

మూడు కోట్లతో రాజీవ్‌ క్రీడా వికాస కేంద్రం ఏర్పాటు : à°—à°‚à°Ÿà°¾  

విశాఖపట్నం, సెప్టెంబర్ 03 , 2018 (డిఎన్ఎస్ ) :  à°µà°¿à°¶à°¾à°–నగరాన్ని క్రీడలకు ప్రధాన  à°•à±‡à°‚ద్రంగా

మార్పుచేసేందుకు అవసరమైన అన్ని చర్యలు  à°šà±‡à°ªà°¡à±à°¤à±à°¨à±à°¨à°¾à°®à°¨à°¿ రాష్ట్ర మానవవనరుల ఆభివృద్ధి శాఖామంత్రి à°—à°‚à°Ÿà°¾ శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం ఆంధ్రాయూనివర్శిటీ

ఇండోర్‌ స్టేడియంలో రాష్ట్ర టైక్వాండో పోటీలను అయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. à°ˆ సందర్భంగా అయన మాట్లాడుతూ విశాఖలో క్రీడాభివృద్ధి కోసం మూడు

కోట్లతో రాజీవ్‌ క్రీడా వికాస కేంద్ర ప్రాంగణం ఏర్పాటుచేస్తున్నామన్నారు. దీనితోపాటు స్పోర్ట్స్‌సిటీ ఏర్పాటు, మధురవాడలో మరో స్డేడియంతో పాటు క్రీడా

అకాడమీని ఏర్పాటుచేసేందుకు చర్యలు  à°šà±‡à°ªà°Ÿà±à°Ÿà±‡à°®à°¨à±à°¨à°¾à°°à±. క్రీడలకు, క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందన్నారు. విశాఖ వేదికగా

రాష్ట్రస్థాయిలో టైక్వాండోపోటీలు  à°¨à°¿à°°à±à°µà°¹à°¿à°‚à°šà°¡à°‚ అభినందనీయమన్నారు. టైక్వాండో పోటీ వల్ల క్రీడాకారులకు ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు. ఎదుటివారి ఆలోచనను

మెరుపువేగంతో గుర్తించి వారిని సెల్ప్‌ డిఫెన్స్ చేసి ముందుకు సాగడం తెలుసుకోవడానికి అవకాశం కలుగుతుందన్నారు. పాఠశాల విద్యార్థుల్లో సెల్ప్‌ డిఫెన్స్‌లో

కోర్సులో భాగంగా పూరతనమైన à°ˆ టైక్వాండో క్రీడను చేర్చుతున్నామన్నారు. తొలిసారిగా విశాఖలో నిర్వహిస్తున్న à°ˆ టైక్వాండో పోటీలు  à°ªà±à°°à°¾à°°à°‚à°­à°¿à°‚à°šà°¡à°‚ ఆనందంగా

వుందన్నారు. à°ˆ సందర్భంగా క్రీడాకారులకు మంత్రి à°—à°‚à°Ÿà°¾ అభినందనలు  à°¤à±†à°²à°¿à°¯à°œà±‡à°¶à°¾à°°à±. గౌరవఅతిధిగా à°Ž.యు. ఉపకుపతి డాక్టర్  à°œà°¿. నాగేశ్వరరావు మాట్లాడుతూ క్రీడలతో

విద్యార్థుల్లో శారీరిక దారుడ్యం పెరగడమే కాకుండా మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన టైక్వాండో క్రీడా పోటీలు  à°Ž.యు. వేదికగా

నిర్వహించడం ప్రశంసనీయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విప్‌ పి.వి.జి.ఆర్‌. నాయుడు (గణబాబు) మాట్లాడుతూ టోర్నీలో  à°ªà°¾à°²à±à°—ొన్న క్రీడాకారులను అభినందించారు.  à°Ÿà±‹à°°à±à°¨à±€

ఛైర్మన్‌, à°Ž.పి. వర్కింగ్‌ జర్నలిస్టు ఫెడరేషన్‌ రాష్ట్ర కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ మూడు కేటగిరిల్లో జరిగే à°ˆ పోటీల్లో 200 మంది క్రీడాకారులు

హాజరుకావడం ఆనందంగా వుందన్నారు. టైక్వాండో క్రీడకు కూడా ప్రభుత్వం సముచితస్థానం కల్పించేందుకు కృషిచేయడం అభినందనీయమన్నారు. ఈ తరహా పోటీు ఏర్పాటు వల్ల నగరం

ఖ్యాతి మరింత పెరుగుతుందన్నారు. మధురవాడకు చెందిన ఆనంద్‌ టైక్వోండో అసోసియేషన్‌ క్లబ్‌ à°ˆ పోటీలను నిర్వహిస్తుంది. అతిధుంతా à°ˆ పోటీల  à°¨à°¿à°°à±à°µà°¾à°¹à°•à±à°¡à±†à±–à°¨ ఆనంద్‌ను

అభినందించి సత్కరించారు. ప్రారంభోత్సవం కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కె.వి. బాబూరావు, చీఫీ à°°à°¿à°«à°°à±€ సుదర్శన్‌, à°Ž.యు. ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ డైరక్టర్‌ విజయ్‌

మోహన్, జిల్లా ఒలింపక్‌ అసోసియేషన్‌ à°Ÿà°¿.ఎస్‌.ఆర్‌. ప్రసాద్‌, రైజింగ్‌ స్టార్‌ బాక్సింగ్‌ క్లబ్‌ అధ్యక్షు రాము తదితరులు  à°ªà°¾à°²à±à°—ొన్నారు.  à°¸à±à°•à±‚ల్‌ ఆఫ్‌ ధియేటర్‌

ఆర్ట్స్‌ వ్యవస్థాపకులు  à°†à°°à±‌. నాగరాజు పట్నాయక్‌ సారథ్యంలో ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు  à°†à°²à°°à°¿à°‚చాయి.

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #uttarandhra  #vizianagaram #srikakulam  #districts 

#andhra pradesh  #ap  #taekwondo tournament  #ganta srinivas  #gantla srinubabu  #au  #andhra university

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam