DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అద్భుతం వైభవం కృష్ణ జన్మదిన ప్రాభవం

విశాఖపట్నం, సెప్టెంబర్ 03 , 2018 (డిఎన్ఎస్ ) :  à°¶à±à°°à±€ కృష్ణ జన్మాష్టమి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకుని హరే కృష్ణ మూవ్మెంట్ విశాఖ నగరం లోని ఆళ్వార్ దాస్ మైదానంలో

అత్యంత వైభవంగా వేడుకలు నిర్వహించారు. à°ˆ కార్యక్రమం లో పాల్గొనేందుకు  à°•à±Šà°¤à±à°µà°¾à°²à± ( నగర పోలీసు కమిషనర్ ) మహేష్ చంద్ర లడ్డా, విశాఖపట్నం ఉత్తర నియోజక వర్గం  à°Žà°‚ ఎల్ ఏ

విష్ణు కుమార్ రాజు,   విశాఖపట్నం తూర్పు నియోజక వర్గం  à°Žà°‚ ఎల్ ఏ వెలగపూడి రామకృష్ణ, 
ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్,  à°®à°¾à°œà±€ శాసన సభ్యులు ద్రోణంరాజు శ్రీనివాస్ తదితరులు

పాల్గొన్నారు. à°ˆ జన్మాష్టమి ఉత్సవాలలో చివరి రోజు భక్తులు వేలాదిగా పాల్గుని శ్రీ కృష్ణుని కృపకు పాత్రులు కాగలిగినారు . 
హరే కృష్ణ మూవ్మెంట్ వారు వచ్చిన

భక్తులందరికీ  à°Žà°Ÿà±à°µà°‚à°Ÿà°¿  à°‡à°¬à±à°¬à°‚ది లేకుండా  à°…న్ని ఏర్పాట్లు  à°šà±‡à°¯à°¡à°‚ జరిగింది ,. భక్తులందరికీ ఉచిత ప్రసాద వితరణ చేయడం జరిగింది .శ్రీ కృష్ణ జన్మ సమయములో జరిగిన

అభిషేకము మరియు మహామంగళ అరతికి భక్తులు వేలాదిగా పలుగున్నారు .భక్తులు ఈ అవకాశం కలిపించిన హరే కృష్ణ మూవ్మెంట్ వారికీ అభినందనలు తెలిపినారు.

ఈ శ్రీ కృష్ణ

జన్మాష్టమి కార్యక్రమాలు  à°¡à°¾à°•à±à°Ÿà°°à± నిష్క్రించిన భక్త దాస ప్రెసిడెంట్ హరే కృష్ణ మూవ్మెంట్ , గారి ఆధ్వర్యములో 
శ్రీ యదు రాజా దాస, శ్రీ అంబరీష దాస, శ్రీ

శ్రుతిసాగర దాస , శ్రీ జీతమిత్ర దాస , శ్రీ శ్యామ మాధవ దాస గారు మరియు   400 మంది వాలంటీర్స్ à°ˆ కార్యక్రమును విజయవంతము చేయడములో  à°ªà°¾à°²à±à°—ున్నారు 

కృష్ణ చైతన్యాన్ని

వ్యాప్తి చేస్తున్న హరే కృష్ణ ఉద్యమము జగత్ విస్తరించుటలో  à°¹à°°à±‡ కృష్ణ మూవ్మెంట్ పనిచేయుచున్నది  . భగవద్గీతలో శ్రీ కృష్ణ భగవానుడుఅందించిన అమృత సందేశాన్ని

విశ్వవ్యాప్తి చేయుట మరియు పూజ్యనీయులైన ఏ.సి .భక్తి వేదాంత శ్రీల ప్రభుపాదులు స్థాపించిన కృష్ణ చైతన్య  à°‰à°¦à±à°¯à°® లక్ష్యాలను సఫలీకృతం చేయటము దీనిలక్ష్యం . ఆధునిక

సంక్షుభిత పరిస్థితులలో ఈ సందేశాలు మానవాళికి చలివేంద్రంలాంటివి. ఈ బోధనల ఆధారంగా హరేకృష్ణ ఉద్యమ భక్తులు స్థానికంగా అనేక కార్యక్రమములు

నిర్వహిస్తున్నారు,జనులు ఆధ్యాత్మిక ప్రయోజనం పొందుతున్నారు.


à°ˆ లక్ష్య  à°¸à°¾à°§à°¨ కోసం సెప్టెంబర్ 2 మరియు 3 à°µ   తేదీ à°¨ శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకులను

విశాఖపట్నం లోని ఎం.వీ.పి.కాలనీ లో గల ఆళ్వార్ దాస్ గ్రౌండ్ నందు అత్యంత ఘనముగా నిర్వహించడం జరుగుచున్నాయి.

శ్రావణ కృష్ణ అష్టమినాడు శ్రీ కృష్ణ భగవానుని

అవతరణయే శ్రీ కృష్ణజన్మాష్టమి , శ్రీ కృష్ణుడు ఆదిపురుషుడు , దేవాధిదేముడు , అయన నుండియే  à°‡à°¤à°° అవతారములన్నియు  à°†à°µà°¿à°°à±à°­à°µà°¿à°‚చాయి . శ్రీకృష్ణుడు దేవకీ వసుదేవుల అష్టమ

గర్భ సంజాతుడు . అయన  à°šà°¤à±à°°à±à°­à±à°œà°¾à°²à°¤à±‹ శంఖు , చక్రం , గధాయుధములు , పద్మం ధరించి , కౌస్తుభమణితో  à°ªà±à°°à°•à°¾à°¶à°¿à°¸à±à°¤à±‚ , పీతాంబరధారిఐ, వైడూర్య నిర్మితమైనమకుటముతో విరాజిల్లుతూ

నీలమేఘశ్యాముడై అవతరించారు.

అభిషేకము :- à°ˆ పర్వదినములో నిర్వహించే శుభ కార్యక్రమాల్లో భాగంగా  à°¸à±†à°ªà±à°Ÿà±†à°‚బర్  2 à°µ  à°¤à±‡à°¦à±€ ఉదయం  6 .  à°¨à°¿à°®à±à°·à°®à±à°²à°•à± ప్రాతః అభిషేకము

వైభవముగా నిర్వహించారు.  à°¨à±‡à°¤à±à°° పర్వంగా జరిగిన ఈఅభిషేకాలలో భక్తులు ఆత్మోద్దీపనం కలిగించే కీర్తనలు లతో  à°­à°•à±à°¤à±à°²à°¨à± ఆనందముకలిగించనం జరిగింది . 
à°ˆ

కార్యక్రమములో  à°¶à±à°°à±€ కృష్ణ బలరాములు మరియు బాలగోపాలుడుకు అభిషేకము కనుల పందుగగా నిర్వఎంచడం జరిగింది .à°ˆ అభిషేకములోసప్తనదుల నుంచి  ( à°—à°‚à°— , యమునా,గోదావరి,సరస్వతి

,నర్మదా,సింధు,కావేరి) సేకరించిన జలాలతో,108 పవిత్ర జల కలశాలతో, పళ్ళ రసాలు,పంచామృతం ,పంచగవ్యాలతో  à°®à°°à°¿à°¯à± వివిధపుష్పములతో à°…à°‚à°— à°°à°‚à°— వైభవముగా మహా అభిషేకము  à°œà°°à°¿à°—ింది .
à°ˆ

అభిషేఖంలో   శ్రీ Dr  à°†à°¦à°¿à°¨à°¾à°°à°¾à°¯à°£ మరియు Dr Sasi ప్రభ దంపతులు , Prof అవధానిగారు ప్రిన్సిపాల్ ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ  à°µà°¾à°°à± ముఖ్య అతిధులుగా పాల్గున్నారు. à°ˆ

అభిషేక కార్యక్రమము ను శ్రీ నిష్క్రించిన భక్త దాస గారు ప్రెసిడెంట్ హరే కృష్ణ మూవ్మెంట్ గారు నిర్వహించారు.

హరినామ జపయజ్ఞము :- ఈ యజ్ఞ నిర్వహణమునకు ఒక

ప్రత్యేక  à°®à°‚డపము ఎర్పాటు చేయబడింధీ.   సందర్శకులు హరే కృష్ణ మహామంత్రాన్ని 108 సార్లు ఉచ్చరించాలనే సంకల్పంతోమండపములో ప్రవేశించి మండపము లోపల చేసిన ఏర్పాట్లను

చూసి ఆనందభరితులైనారు. మండపము లోపల వరుసగా 108  à°ªà°²à°•à°²à± క్రింద అమర్చబడిఉంటాయి . భక్తులు à°’à°• పలక తరువాత మరియొక పలక మీదకు నడుస్తూ 108 సార్లు హరే కృష్ణ మహా మంత్రాన్ని 108

 à°ªà°²à°•à°² మీద జపిస్తారు .  à°’కే సారి 540 మంది భక్తులు హరి నమ జప యజ్ఞం చేయుటకు వీలుగా విశాలమయినమండపము ను ఏర్పడు చేయడము జరిగింది .

బాల గోపాలునికి ఊయ్యాల సేవ :- ఈ

ఉత్సవంలో భాగముగా  à°¬à±ƒà°‚దావనమ్ నుంచి వచ్చిన  à°²à°¡à±à°¡à±à°—ోపాలునికి మృదువైన ఉయ్యాలలో సేవ జరిగింది. ప్రతి అతిధి à°ˆ ఉత్సవం లో పాల్గొని ఆనందానుభూతులను పొందారు.

 

సాంస్కృతిక కార్యక్రమములు:-  à°ˆ మహా పండగలో  à°ˆ రోజు ఉదయం  à°¹à°°à°¿à°¤ సిస్టర్స్ వీరిచే సంగీత సేవ నిర్వఎంచడం జరిగింది. సాయంత్రం పారుపల్లి సత్యనారాయణ మూర్తి &

బృందం , చైతన్య బ్రదర్స్  à°®à°°à°¿à°¯à±   డాక్టర్ మండపాక శారదా చే సంగీత కచేరీ వైభవోపేతంగా జరిగింది.
 
ఉట్టి మహోత్సవం ఉదయం 10 గంటలకు  à°ªà±à°°à°¾à°°à°‚à°­ మై సాయంత్రము వరకు

జరిగింది భక్తులు ఉత్సవంగా à°ˆ మహోత్సవంలో  à°ªà°¾à°²à±à°—ొనన్నారు. ఆధాత్మిక ఆటలు చేపట్టారు. చేపట్టిన ఇతర కార్యక్రమాలు:- ఉట్టి మహోత్సవం , భక్తులము ఆధ్యాత్మిక ఆటలా పోటీలు ,

ప్రత్యేక హారతి, పూజలు, భగవద్గీత గ్రంథ వితరణ మొదలగునవి.

 

 

#dns  #dnsnews  #dns news  #dnslive  #dns live  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #Hare krishna movement  #alwar das grounds  #krishna fancy dress  #bala gokulam  #krishna leelalu

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam