DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పరిపూర్ణానంద పున: ప్రవేశం రాజకీయ ప్రక్షాళన కోసమేనా?

హైదరాబాద్, సెప్టెంబర్ 04 , 2018 (డిఎన్ఎస్ ) : స్వామి పరిపూర్ణానంద, ఒక పీఠాధిపతి, ఆధ్యాత్మికవేత్త, ఇది నిన్నటి నిజం, ఒక హైందవ శక్తి, ఆధ్యాత్మిక చైతన్యం ఇది నేటి వాస్తవం.

కేవలం హిందూ ధర్మం కోసం నిలబడిన à°’à°•  à°µà±à°¯à°•à±à°¤à°¿ పై  à°¤à±†à°²à°‚గాణ ప్రభత్వ యంత్రాంగం మొత్తం కక్ష కట్టి స్వామిని హైదరాబాద్ నగర బహిష్కరణ చెయ్యడం తో అంతర్గతం à°—à°¾ హైదవ

ధర్మం పై అభిమానం ఉన్న ప్రతి ఒక్కరూ ఉద్యమించి, న్యాయ పోరాటానికి సిద్ధపడడం గమనించింది సమాజం. ప్రధాన ఆరోపణ ఈయన హిందువులలో చైతన్యం కల్పించి, సమాజంలో తమపట్ల

జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తిచూపించడమే అయన చేసిన పెద్ద నేరం గా పరిగణించి, అత్యంత క్రూరంగా, దేశ ద్రోహులకు విధించే నగర బహిష్కరణ విధించడమే తెలంగాణ ప్రభుత్వం

చేసిన అతి పెద్ద నేరంగా మారిపోయింది. 

రాజకీయ ప్రక్షాళనే . . . తప్పదు . . . 

మంగళవారం (సెప్టెంబర్ 4 ,2018 వ తేదీ) నాటి స్వామిజి హైదరాబాద్ పున: ప్రవేశం అనేది ఒక

సామాన్య ప్రక్రియ గా కనపడడం లేదు. సంపూర్ణ ప్రణాళికతోనే అయన పునరాగమనం సాగుతోంది అని తెలుస్తోంది. ఇంతవరకూ హిందూ ఆధ్యాత్మిక ప్రవచనాలకే పరిమితమైన ప్రసంగాలు,

ఇక రాజకీయ ప్రక్షాళన దిశగా సాగించే ప్రయత్నం ఉంది. పాలకులు కళ్ళు మూసుకుపోయి హిందూ వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకే బృహత్తర ప్రణాళిక సిద్ధంగా

ఉన్నటు తెలుస్తోంది. ఇలాంటి మార్పు నే హిందూ సమాజం బలంగా కోరుకుంటోంది. గతిలేని పరిస్థితుల్లో హిందూ వ్యతిరేక రాజకీయ పార్టీలకు ఓటు వేసి గెలిపించి వాళ్ళని

బలవంతంగా నెత్తిన పెట్టుకుంటోంది అనే అభిప్రాయం పూర్తిగా తెలుగు రాష్ట్రాల్లో వచ్చ్చేసింది. ఇటు తెలంగాణాలో  à°¤à±†à°²à°‚గాణ రాష్ట్ర సమితి, కాంగ్రెస్ పార్టీలు , అటు

ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగుదేశం, కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు పూర్తిగా మైనారిటీల కే కొమ్ము కాస్తూ, హిందువులను చాలా చులకనగా పిపీలకాలుగా

చూస్తుండడంతో, హిందూ సమాజం ఒక మహా శక్తి ఆగమనానికి ఎదురుచూస్తోంది. ఈ క్రమం లోనే శ్రీ పీఠాధిపతులు స్వామి పరిపూర్ణానంద ఆలోచనలు, ఆచరణలు, హిందూ సమాజ ఉద్ధరణకే

వచ్చినట్టు  à°¸à±à°¸à±à°ªà°·à±à°Ÿà°®à±ˆà°ªà±‹à°¯à°¿à°‚ది.  à°¦à±€à°¨à±à°¨à°¿ పరిపూర్ణం చేస్తున్నారా అన్నట్టు గానే మంగళవారం స్వామిజి నగర ఆగమనం à°’à°• రాజకీయ పార్టీ ని తలపించింది. కాకినాడ నుంచి బయలు

దేరిన దగ్గర నుంచి, భారీ ర్యాలీలు, భక్తుల కోలాహలం, కోదాడ నుంచి హైదరాబాద్ వరకూ భారీ సంఖ్యలో భక్తుల క్యూ లైన్లు, స్వామిజి కాన్వాయి వెంట పెద్ద సంఖ్యలో కార్లు,

బైకులు, కోలాటాలు, నృత్య గానాలూ తదితర హంగామా కొనసాగడం చూస్తుంటే తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ మార్పు కు పూర్తి సంచలనం à°—à°¾ దర్శనమిస్తోంది. 

ప్రస్తుతానికి

ఇది కేవలం నగర ప్రవేశం అని చెప్తున్నప్పటికీ, రానున్న కాలంలో రాజకీయ పార్టీలకు గట్టి స్పాట్ పడడం మాత్రం తధ్యం. దీనికి బలం చేకూర్చే అంశాల్లో, ఇటీవల అయన చేసిన

ప్రసంగంలో హిందూ ధర్మాన్ని పరిరక్షించడానికి à°•à°‚à°•à°£ బద్ధులై ఉండాలి అని పిలుపునివ్వడం à°ˆ విధమైన సంకేతాలు లభించాయి. స్వామిజి రాజకీయ à°°à°‚à°— ప్రవేశానికి  à°¹à°¿à°‚దూ ధర్మ

ప్రచార కర్తలు స్వామిజి రాక కై వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. పాలకులు సమాజాన్ని భష్టుపట్టిస్తున్న సమయాల్లో పరిపాలనను సక్రమ మార్గంలో పెట్టేందుకు ఆశ్రమ

స్వీకారం చేసిన వారు పాలనా పగ్గాలు చేపట్టిన సంఘటనలు పురాణ కాలం నుంచే ఎన్నో దృష్ఠ్యంతాలు ఎన్నో ఉన్నాయి. ఇటీవల కాలంలో యోగి ఆదిత్యానాద్ సైతం ఎంపీ గానూ,

ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా అద్భుతమైన సేవలు అందిస్తున్నారు. అదే రీతిలో స్వామి పరిపూర్ణానంద సైతం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ అరంగేట్రం చేసి

సంచలనం చేస్తారనే ఆకాంక్షతో అందరూ ఎదురుచూస్తున్నారు. 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #swamijy  #paripurnanda #sri peetham  #hyderabad

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam