DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జగన్ సమక్షంలో వైకాపా లో చేరిన  డాక్టర్ కళా రమణ మూర్తి 

విశాఖపట్నం, సెప్టెంబర్ 05 , 2018 (డిఎన్ఎస్ ) : విశాఖ జిల్లా పెందుర్తి నియోజక వర్గంలో పర్యటనలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి

సమక్షంలో నగరానికి చెందిన ప్రముఖ వైద్యులు.కళా ఆసుపత్రి అధినేత పి.వి.రమణమూర్తి పార్టీలో చేరారు. వందలాది మంది తన అనుచరులతో వెళ్ళిన ఆయన్ను బుధవారం

సబ్బవరం.గుల్లెపల్లి లో  à°µà±ˆ ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆద్యక్షుడు వై.ఎస్.జగన్ జగన్ పార్టీ కండువాను జగన్ చేతుల మీదుగా వేసి పార్టీ లోకి ఆహ్వానించారు. à°ˆ సంధర్భంగా

జగన్ మోహన్ రెడ్డి డాక్టర్ రమణ మూర్తి ని సేవలను పార్టీ ప్రత్యేకంగా గుర్తించి భవిష్యత్ లో పార్టీలో సముచిత రీతిలో భాద్యతలు అప్పగిస్తుందన్నారు. అదే విధంగా

 à°…ధికారంలోకి వచ్చాక కీలక పదవిని కల్పించి అయన సేవలను అటు ప్రజలకు ఇటు, పార్టీ à°•à°¿ అన్ని వేళలా అందుబాటులో ఉండేలా ఉన్నత పదవి ఇచ్చి, సముచిత రీతిన

గౌరవిస్తామన్నారు. అనంతరం డాక్టర్ రమణ  à°®à±‚ర్తి మాట్లాడుతూ వై.ఎస్సార్. కాంగ్రెస్ పార్టీ పట్ల, అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఫై ఉన్న అభిమానం, అధికారం రావడంతోనే

రాష్ట్రంలో పేదలకు న్యాయం జరుగుతుందనే నమ్మకంతోనె  à°ªà°¾à°°à±à°Ÿà±€ లో చేరినట్టు వివరించారు. జగన్.మోహన్రెడ్డి స్పూర్తి తోనే  à°ªà±à°°à°œà°²à±à°²à±‹à°•à°¿ వెళ్ళి పార్టీ రూపొందించిన

నవ రత్నాలు సంక్షేమ కార్యక్రమాలకు మరింత విస్తృత ప్రచారం కల్పించి, పార్టీని అధికారంలోకి వచ్చే వరకు కృషి చేస్తానన్నారు.

 

 

 

#dns #dnslive  #dns live  #dnsmedia  #dns media  #dnsnews  #dns news  #ysr congress  #ysr cp  #Dr

Ramana Murty  #Kala Hospitals  #ys jagan  #vijay sai reddy 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam