DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పర్యాటక అభివృద్ధి కోసం మూడు రోజుల జాతీయ సదస్సు

విశాఖపట్నం, సెప్టెంబర్ 05 , 2018 (డిఎన్ఎస్ ) : పర్యాటకరంగానికి ఆంధ్ర ప్రదేశ్ లో  à°…ధిక ప్రాధాన్యత కల్పిస్తున్నారని, దీనిలో భాగంగానే గురువారం నుంచి మూడు రోజుల పాటు

జాతీయ పర్యాటక సంస్థలతో సదస్సు నిర్వహిస్తున్నట్టు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర టూరిజం అభివృద్ధి కార్పొరేషన్  ( ఏ పీ à°Ÿà±€ ఏ  à°®à°°à°¿à°¯à± ఎపిటిడిసి)  à°¸à±€à°à°“ హిమాంశు శుక్ల

తెలిపారు, బుధవారం నగరం లోని ఐదు తారల హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో అయన మాట్లాడుతూ  à°ˆ సదస్సులో కేంద్ర పర్యాటక శాఖా మంత్రి   , ఒడిశా పర్యాటక శాఖా

మంత్రి,  à°•à±‡à°°à°³ పర్యాటక శాఖా మంత్రి,   ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక శాఖా మంత్రులు అతిధులుగా హాజరవుతున్నారన్నారు. సదస్సులో పాల్గొనే ట్రావెల్, టూరిజం సంస్థల

ప్రతినిధులు పర్యాటక రంగం అభివృద్ధి పై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పర్యాటక ప్రేమికులను ఆకర్షించే విధంగా చేపట్టవలసిన అంశాలపై సలహాలు, సూచనలు అందిస్తారన్నారు.

ఆంధ్ర ప్రదేశ్ లో విశాఖపట్నం, అమరావతి, అనంతపురం, రాజమహేంద్రవరం, తిరుపతి తదితర ప్రాంతాలను మరింత అభివృద్ధి పరిచేందుకు వినూత్న సూచనలు ఇవ్వనున్నట్టు

తెలిపారు. 

సుమారు  12 వందల మంది  à°ªà±à°°à°¤à°¿à°¨à°¿à°§à±à°²à± à°ˆ సదస్సులో పాల్గొని తమ అభిప్రాయలు వ్యక్తం చేయనున్నారు. విశాఖపట్నం లోని సుందర సాగర తీరం, అరకు, బొర్రా గుహలు,

బౌద్ధ ఆరామాలు, తొట్లకొండ, బావికొండ, బొజ్జన్న కొండల తో పాటు ఇప్పడికే మరుగున పడిపోయిన ఎన్నో పురాతన కట్టడాలను తిరిగి పురోగతి కల్పించేందుకు ఎన్నో నూతన సలహాలు

అందించగలరన్నారు. వీరందరినీ విశాఖ జిల్లాలోని పర్యాటక ప్రాంతాలకు తీసుకువెళ్లి, అక్కడ అభివృది చేయడానికి à°—à°² అవకాశాలను అందించామని అడగనున్నారు. 

à°ˆ

విలేకరుల సమావేశం విశాఖనగరాభివృద్ది సంస్థ ఉపాధ్యక్షులు బసంత్ కుమార్, ఐఏ టి ఓ అధ్యక్షుడు ప్రణబ్ సర్కార్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నజీబ్, కన్వేషన్ చైర్మన్

రాజీవ్ మెహ్ర, కార్యదర్శి రాజేష్ ముద్గిల్, తదితరులు పాల్గొన్నారు. 

 

#dns   #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media #vizag  #visakhapatnam  #tours and travels  #tourism  #all india tours and travels  #andhra pradesh  #tourist hub
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam