DNS Media | Latest News, Breaking News And Update In Telugu

13 నుంచి సంపత్ వినాయకగర్ నవరాత్రి వేడుకలు 

విశాఖపట్నం, సెప్టెంబర్  7 , 2018 (DNS Online): భాద్రపద శుక్ల చవితిని పురస్కరించుకుని సంపత్ వినాయకగర్ ఆలయంలో వినాయక నవరాత్రి వేడుకలను నిర్వహిస్తున్నట్టు సంపత్ వినాయకగర్

ఆలయ కార్యనిర్వాహణాధికారి ఎస్. జ్యోతి మాధవి తెలిపారు. à°ˆ వేడుకలు à°ˆ నెల  13  à°¨à±à°‚à°šà°¿ 21 వరకు అత్యద్భుతంగా జరుగుతాయని, ప్రతి రోజు స్వామి వారికీ అభిషేకాలు

జరుగుతాయని,టికెట్ ధర రూ. 2500 వీలుగా నిర్ణయించామన్నారు. మొదటి రోజు తప్ప ప్రతి రోజు ఆలయ ప్రాంగణం లో అన్న ప్రసాద వితరణ జరుగుతుందని వివరించారు. మొదటి రోజు అభిషేకం

తెల్లవారు ఝామున  4  à°—ంటలుకు ప్రారంభమవుతుందని, మిగిలిన రోజుల్లో ఉదయం 7 గంటలకు ఆరంభమవుతుంది తెలియచేసారు. స్వామి అభిషేకానంతరం భక్తులకు సర్వ దర్శనం

లభిస్తుందని తెలిపారు. ప్రతి రోజు సాయంత్రం వేళల్లో విద్వాన్సులచే 
సాంస్కృతిక కచేరీలు, ఆధ్యాత్మికవేత్తలచే  à°†à°§à±à°¯à°¾à°¤à±à°®à°¿à°• ప్రవచనాలు, వేద పండితులచే వేద పఠనం

జరుగుతుందన్నారు. 
ప్రతి రోజు స్వామి వారు ఒక్కొక్క రూపంలో భక్తులకు దర్శనం అందించనున్నారన్నారు. à°ˆ నెల 13 à°¨ సంపత్ వినాయకగర్ రూపంలో, 14  à°¨ శ్రీ రాజా గణపతి రూపంలో, 15 à°¨

త్రిముఖ గణపతి రూపంలో, 16 న కుమార గణపతి రూపంలో, 17 న శివశక్తి గణపతి రూపంలో, 18 న హేరంబ గణపతి రూపంలో, 19 న వల్లభ గణపతి రూపంలో, 20 న విద్యా గణపతి రూపంలో, 21 న సిద్ధిబుద్ధి గణపతి

అలంకారంతో విశాఖ వాసులను ఆశీర్వదించనున్నట్టు తెలియచేసారు. ఈ వేడుకల సందర్భంగా ఆశీలిమెట్ట ప్రధాన రహదారిపై ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా పోలీస్ కమిషనర్ ను

సంప్రదించామన్నారు. నవరాత్రి వేడుకల రోజుల్లో క్రమబద్దీకరించనున్నట్టు తెలిపారు. ఈ ఉత్సవాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి స్వామి అనుగ్రహాన్ని పొందాలన్నారు.

వినాయక చవితి రోజున స్వామికి ఆరాధనలు జరుగుతున్న సమయంలో ప్రముఖ వైణికులచే అత్యద్భుతమైన వీణ కచేరీ సాగనుంది. సంగీత కచేరీలతో ప్రముఖ సంగీత కళాకారులు స్వామికి

సంగీత నీరాజనం అందించనున్నారు. 

 

 

#dns  #dnsnews  #dns news  #dnslive  #dns live  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #sampath vinayakagar #sampath vinayaka #asilmetta  #eo  #madhavi

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam