DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సాగర తీరం లో పోటెత్తిన రాజకీయ కులాల కుమ్ములాటలు 

ఇటు ఐవైఆర్ అటు ఆనంద సూర్య పోటా పోటీ సదస్సులు 


బ్రాహ్మణ, కాపునాడు, ముస్లిం ఇలా... మొదలయ్యాయి ?

విశాఖపట్నం, సెప్టెంబర్ 9 , 2018 (DNS Online): నిత్యం జనసంద్రం అందరూ

కలిసిమెలిసి ఉండే  à°¸à°¾à°—à°° తీర విశాఖ నగరం పై కుల రాజకీయ తరంగాలు దాడి చేస్తున్నాయి. ఇది ఏ ఒక్క రాజకీయ పార్టీకో పరిమితం కాలేదు. à°—à°¤ 258 రోజులుగా ప్రజా సంకల్ప యాత్ర

పేరిట రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, విశాఖపట్నం చేరుకోవడంతో వైఎస్ ఆర్ కాంగ్రెస్ వర్గాలు ఒక్కసారిగా ఊపు తీసుకువచ్చాయి. దీంతో

స్థానికంగా ఉన్న వివిధ సామాజిక వర్గాల ప్రతినిధులతో ఆత్మీయ సదస్సులు నిర్వహిస్తూ పార్టీ పట్ల ఆకర్షితులను చేసే ప్రక్రియను విస్తృతంగా నిర్వహించే ప్రయత్నాలు

జరుగుతున్నాయి. దీంతో నగర పరిధిలోనే కాక జిల్లా పరిధి దాటి, రాష్ట్రం లోని అన్ని ప్రాంతాల వారినీ కలుపుకుంటూ విశాఖ నగరం లో ఆత్మీయ సదస్సులు ఏర్పాటు చేశాయి. ఈ

కార్యక్రమాలకు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ని ఆహ్వానించి, సమావేశాలకు మరింత ఊపు తీసుకువచ్చాయి. వీళ్లకు ధీటుగా ప్రతిపక్ష పార్టీలు సైతం కుల సదస్సులను ఇదే వేదికగా

ఇంచుమించు అదే తేదీల్లో నిర్వహిస్తూ ప్రజలను సంక్లిష్ట పరిస్థితుల్లో పడేస్తున్నాయి. 

ఐ వై ఆర్ అతిధిగా వైకాపా సదస్సు.... 

వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ

à°•à°¿ చెందిన కొందరు ప్రతినిధులు à°ˆ నెల 10 à°¨  à°¬à±à°°à°¾à°¹à±à°®à°£ సామాజిక వర్గం ప్రతినిధులతో ఆత్మీయ సమావేశం నిర్వహించుకుంటూ, à°ˆ కార్యక్రమానికి రాజకీయ పార్టీలకు అతీతంగా

రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ ఆహ్వానించారు. పైగా ఇది ఒక్క పార్టీకి సంబంధించింది కాదని కూడా ప్రకటించారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను వివరించేందుకే వైఎస్

జగన్మోహన్ రెడ్డి ని ఆహ్వానించినట్టు తెలియచేస్తున్నారు. 12  à°¨ ముస్లిం సామాజిక వర్గ ప్రతినిధులతోనూ ఆత్మీయ సదస్సు నిర్వహిస్తున్నారు, అదే విధంగా ఇతర

ప్రతినిధులతోనూ సదస్సులు నిర్వహిస్తున్నారు. 

ఆనంద సూర్య అతిధిగా టిడిపి సదస్సు 

వీటికి పోటా పోటీగా తెలుగుదేశం పార్టీకి చెందిన రాష్ట్రీయ బ్రాహ్మణ

సంఘటన ( బ్రాహ్మణ విభాగం) ఆధ్వర్యవం లో ఈ నెల 11 న ఉదయం ( వై ఎస్ ఆర్ కాంగ్రెస్ బ్రాహ్మణ సదస్సు నిర్వహించిన తదుపరి రోజునే ) ఆత్మీయ సదస్సు నిర్వహించేందుకు సన్నాహాలు

చేశారు. ఈ కార్యక్రమానికి ఆంధ్ర ప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ ( ఏ బీ సి ) చైర్మన్ వేమూరి ఆనంద సూర్య ముఖ్య అతిధిగా హాజరవుతుండడమే కాక, ఇతర ప్రముఖులను కూడా

పెద్ద సంఖ్యలో ఆహ్వానించారు. దీంతో నగరం లోని à°ˆ సామాజిక వర్గాల ప్రతినిధులు ఇరకాటం లో పడుతున్నారు. 

మరో వంక కాపునాడు ప్రతినిధులు సైతం ఆదివారం విశాఖ నగరం

లో ఆత్మీయ సదస్సు నిర్వహిస్తున్నారు. దీనికి కాపు సామాజిక ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ముఖ్య అతిధి గా హాజరవుతున్నారు. వీరి తీర్మానం ప్రకారం తమకు ఒక నిర్దుష్ట

హామీ లభిస్తే తప్ప ఏ రాజకీయ పార్టీకి మద్దతు ప్రకటించకూడదు అని సంకల్పం తో ఉన్నారు. 

మొత్తానికి కులాల వారీగా సమాజాన్ని విడగొట్టి చెడగొట్టేందుకు అన్ని

రాజకీయ పార్టీలు కంకణం కట్టుకున్నాయి అన్నది వాస్తవంగా à°ˆ ఆత్మీయ సదస్సులు నిరూపిస్తున్నాయి. 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #brahmin  #atmeeya sadassu  #kona raghupati  #vijnan college  #ananda surya  #IYR Krishna Rao

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam