DNS Media | Latest News, Breaking News And Update In Telugu

న‌ర‌సారావుపేట‌లో కొప్ప‌ర‌పు క‌వుల విగ్ర‌హాలు :  మండ‌లి బుద్ధప్ర‌సాద్

- à°…à°µ‌ధానం తెలుగువారి పేటెంట్ః మంత్రి à°—à°‚à°Ÿà°¾

‘సిరివెన్నెల‌’కు కొప్ప‌à°°‌పు జాతీయ పుర‌స్కారం, డాక్ట‌ర్ à°•‌డిమెళ్ల‌కు à°…à°µ‌ధాన పుర‌స్కార‌ ప్ర‌దానం

నాద

లోక‌à°®‌ది నాగభూష‌ణుడు చేప‌ట్టిన‌వాడు.. లోక‌పావ‌నీ మందాకినీ à°°‌à°¸‌వాహినీ స్వాగ‌తం జీవ‌à°¨ à°¸‌తుని స్వాగ‌తం

విశాఖ‌à°ª‌ట్నం, సెప్టెంబ‌ర్ 9, 2018 (DNS Online): à°¤à±†à°²à±à°—ు జాతికే

సొంత‌మైన à°…à°µ‌ధాన ప్ర‌క్రియకు à°¸‌మున్న‌à°¤ గౌర‌వం తెచ్చిన కొప్ప‌à°°‌పు à°•‌వుల స్వ‌స్థ‌లమైన గుంటూరు జిల్లా à°¨‌à°°‌సారావు పేటలో ప్ర‌భుత్వం త్వ‌à°°‌లో

ప్ర‌తిష్ఠించ‌నున్న‌ట్టు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ఉప à°¸‌భాప‌తి మండ‌లి బుద్ధ ప్ర‌సాద్ ప్ర‌à°•‌టించారు. శ్రీ కొప్ప‌à°°‌పు à°•‌వుల à°•‌ళాపీఠం 16 వార్షికోత్స‌à°µ

సంద‌ర్భంగా ఆదివారం విశాఖ‌లోని à°•‌ళాభార‌తి ఆడిటోరియంలో వైభ‌వంగా à°œ‌రిగింది. à°ˆ సంద‌ర్భంగా డెప్యూటీ స్పీక‌ర్ మాట్లాడుతూ 16 ఏళ్ల క్రితం విశాఖ సాగ‌à°° తీరంలో

కొప్ప‌à°°‌పు à°•‌వుల విగ్ర‌హాల‌ను ప్ర‌తిష్ఠించి, ఆవిష్క‌à°°à°¿à°‚à°šà°¿ అప్ప‌ట్నుంచీ నిత్య నీరాజ‌నాలందుకుంటూ సాగ‌à°° తీరాన్ని సంద‌ర్శించే వారంద‌à°°à°¿à°•à±€ తెలుగు జాతి

ఖ్యాతిని పంచుతున్న మా à°¶‌ర్మ‌ను అభినందించారు. కొప్ప‌à°°‌పు à°•‌వుల à°œ‌న్మ‌స్థ‌à°²‌మైన గుంటూరు జిల్లాలో మాత్రం à°† à°˜‌à°¨‌à°¤ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి మాత్ర‌మే

à°¦‌క్కాల‌న్నారు. à°…à°µ‌ధానం తెలుగువారి పేటెంట్ à°¹‌క్కు. వేరెవ్వ‌రూ దానిపై à°¹‌క్కు కోసం à°•‌నీసం పోటీ à°ª‌à°¡‌à°•‌పోవ‌à°¡à°‚ తెలుగు జాతికి à°¤‌ర్వ‌కార‌à°£‌à°®‌ని

ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాన‌à°µ à°µ‌à°¨‌రుల అభివృద్ధి శాఖామంత్రి à°—à°‚à°Ÿà°¾ శ్రీ‌నివాసరావు కొనియాడారు. కొప్ప‌à°°‌పు à°•‌వుల జాతీయ ప్ర‌తిభా పుర‌స్కారంప్ర‌ఖ్యాత సినీ గేయ à°°‌à°š‌యిత‌

సిరివెన్నెల‌ సీతారామ శాస్త్రికి కొప్ప‌à°°‌పు à°•‌వుల జాతీయ ప్ర‌తిభా పుర‌స్కారం à°…à°‚à°¦‌జేశారు. à°ˆ సంద‌ర్భంగా ఆయ‌à°¨ మాట్లాడుతూ  à°²à±‹à°—‌à°¡ ప్ర‌భుత్వం à°¤‌à°°‌పున హామీ ఇచ్చిన

విధంగా కొప్ప‌à°°‌పు à°•‌వుల à°š‌రిత్ర‌ను పాఠ్యంశాల‌లో చేర్చడానికి à°¤‌à°—à°¿à°¨ à°•‌మిటీకి సూచ‌à°¨‌లు చేశామ‌ని త్వ‌à°°‌లో సిల‌à°¬‌స్‌లో చేరుతుంద‌ని హామీ ఇచ్చారు. డాక్ట‌ర్

బేత‌వోలు రామ‌బ్ర‌హ్మం అధ్య‌క్షోప‌న్యాసం à°¸‌న్మాన గ్ర‌హీత‌లిద్ద‌రూ ఉద్ధండుల‌ని శ్లాఘించారు. వ్య‌క్తి పేరు ప్ర‌స్తావించిన‌పుడు ఏంటీ ఈయ‌à°¨‌కు ఇంకా à°ˆ

పుర‌స్కారం ఇవ్వ‌లేదా అనిపించాలి. à°ˆ నాటి పుర‌స్కార గ్ర‌హీత‌లిద్ద‌రూ à°…à°‚à°¤‌టివారే అన్నారు. à°•‌ళాత‌à°ª‌స్వి కె. విశ్వ‌నాథ్‌, ప్ర‌సిద్ధ సంపాద‌కీయులు పొత్తూరి

వెంక‌టేశ్వ‌à°° రావు, ప్ర‌ఖ్యాత హాస్య à°¨‌టుడు బ్ర‌హ్మానందం à°¤‌దిరులు à°ˆ వేదిక‌పై మాట్లాడారు. 

 

#dns  #dnsnews  #dns news  #dnslive  #dns live  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #kopparapu kavulu  #gantla srinu babu  #mandali budda prasad  #minister ganta srinivas

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam