DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వేదాలను వై ఎస్ ఆర్ తో పోల్చడం పై బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం 

విశాఖపట్నం, సెప్టెంబర్ 11 , 2018 (DNS Online): సోమవారం వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యవం లో విశాఖ లో జరిగిన బ్రాహ్మణుల ఆత్మీయ సదస్సులో వేదాలను పార్టీకి ఆపాదించడం పై

బ్రాహ్మణ సంఘాలు మండిపడుతున్నాయి. వై అంటే యజుర్వేదం అని, ఎస్ అంటే  à°¸à°¾à°®à°µà±‡à°¦à°‚ అని, ఆర్ అంటే ఋగ్వేదం అంటూ వైఎస్ఆర్ à°•à°¿ సరిపోల్చడం ప్రస్తుతం వివాదాస్పదం à°—à°¾ మారింది.

కొందరు వ్యక్తులు,  à°ªà°¾à°°à±à°Ÿà±€à°²à°‚టే అభిమానం ఉండవచ్చని, అయితే వాటిని సత్సాంప్రదాయాలకు ఆపాదించడం చాలా దౌర్భాగ్యమని హైద్రాబాద్ కు చెందిన బ్రాహ్మణ సంఘాల

ప్రతినిధులు హెచ్చరిస్తున్నారు. వీళ్ళు తెలియచేస్తున్న ఆవేదన యధాతధంగా . . . . 

ఇన్నాళ్లూ అది పులి అని భ్రమించిన అమాయక తెలుగు ప్రజలకు అది నిజమైన పులి కాదూ, అది

ఇన్నాళ్లు పులితోలు కప్పుకుని జనాల్ని మభ్యపెట్టి భయపెట్టి బ్రతుకుచున్నటువంటి __అని దాని నిజస్వరూపం నేడు విశాఖలో మరోసారి తేటతెల్లం అయ్యింది.

అందితే

జుట్టు, అందకపోతే కాళ్ళూ పట్టుకోవడంలో ప్రావీణ్యము నేర్పరితం సాధించిన వీళ్ళు భారతీయ సనాతన ధర్మానికి మేమే గుత్తాధిపత్యం, మేమే జీపీఏ హోల్డర్లం అని

ప్రకటించుకుంటూ, పీఠాలు శాస్త్రాలు కాషాయం వేదాలు ఉపనిషత్తులు  à°­à°¾à°·à±à°¯à°¾à°²à± సాహిత్యం కవిత్వం పాండిత్యం ముసుగుల్లో హిందూ సమాజాన్ని వినాశనం వైపు అజ్ఞానం వైపు,

అన్యమతస్తుల వైపు  à°¨à°¡à°¿à°ªà°¿à°¸à±à°¤à±à°‚ది వీళ్ళేనని మరోసారి స్వయంగా బహిరంగంగా సింహాచలం అప్పన్న సాక్షిగా, విశాఖ కనక మహాలక్ష్మి సాక్షిగా, సంపత్ వినాయకుని సాక్షిగా,

సముద్రుని సాక్షిగా, సముద్ర ఘోష సాక్షిగా, వీళ్ళు ధరించిన యజ్ఞోపవీతం సాక్షిగా నిరూపించుకున్నారు !

నిన్న విశాఖపట్నంలో జరిగిన "వైఎస్సార్ బ్రాహ్మణ పరిషత్

సమావేశం" ఏసు ప్రభువు సువార్త ప్రార్ధనతో మొదలై వైఎస్ ప్రార్ధనతో ముగిసిందని చెప్పవచ్చు. 

ఇదంతా  à°µà°¿à°¶à°¾à°– పీఠాధిపతి, à°’à°• మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి,

ఇంకొంతమంది మేధావులు తెరవెనుక ముఖ్యభూమిక పోషించి నడిపించినటువంటి "తెలుగు బ్రాహ్మణ సువార్త కూటమి" సదస్సు లేదా "తెలుగు బ్రాహ్మణ గుడారాల పండగ" అని

చెప్పాల్సిందే నని మండిపడుతున్నాయి.

ఇక్కడ నిన్న ఆ సదస్సులో నిస్సిగ్గుగా నిర్లజ్జగా హైందవమతాన్ని బ్రాహ్మణ కులగౌరవాన్ని ఒక అన్యమతస్తుడి దగ్గర

తాకట్టుపెట్టి దేహీ అంటూ మాట్లాడినటువంటి బ్రాహ్మణకుల వక్తల మాటలు గనక నిజమైన సంస్కారవంతులు విజ్ఞులు  à°µà°¿à°‚టే నేడు హిందూమతం ఎందుకు ఇలా ఉందొ, నేడు క్రీస్తు మతం

ఎందుకు వృద్ధి చెందుచున్నదో, హిందూమతం నుండీ క్రీస్తు మతంలోకి ప్రజలుఎందుకు మారుతున్నారో, దీనికి కారకులు ఎవరో ఇట్టే తేలిపోతుంది.

ఏడు కొండల్ని మూడు

కొండలు చేయడానికి ప్రయత్నించి, ఏడుకొండల పైన ఏసుమత చర్చి నిర్మించాలని చూచిన వైఎస్సార్ అంటే, తన బ్రాహ్మణకుల అల్లుడిని ఏసుమత ప్రచారకునిగా మార్చిన వైఎస్సార్

అంటే వీళ్లకు, ఆ వై ఎస్ ఆర్ అనే మూడు అక్షరాలలో..
*Y* అంటే యజుర్వేదము,
*S* అంటే సామావేదము,
*R* అంటే ఋగ్వేదము.
కనిపిస్తున్నాయని, చెప్పడం అత్యంత హేయమైన చర్యగా

అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బ్రాహ్మణులకు లక్ష్మి కటాక్షమే లేదు తప్ప, వాళ్లంతా సరస్వతి పుత్రులేనని, అయితే ఒక్క ధనం కోసమే తమ సామాజిక వర్గం మొత్తాన్ని

ఇతరులకు తాకట్టు పెట్టవలసిన అగత్యం లేదని మండిపడ్డారు. తక్షణం ఈ వ్యాఖ్యలు చేసిన వాళ్ళు తమ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక వ్యక్తి తో ఏదేని

పని చేయించుకోవాలి అంటే ఇంతగా దిగజారి పోనక్కరలేదన్నారు. à°ˆ నిరసనలు,  à°†à°—్రహం ప్రస్తుతం సోషల్ మీడియా లో విస్తృతంగా వ్యక్తమవుతున్నాయి. 

 

 

#dns  #dnsnews  #dns news  #dnslive  #dns live 

#dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #ysr  #ysr congress  #vedas  #brahmana atmeeya sabha  #brahmins

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam