DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కోపరేటివ్ బ్యాంకు 50 నాటౌట్, కొనసాగుతున్న విజయ పరంపర 

విశాఖపట్నం, సెప్టెంబర్ 12 , 2018 (DNS Online): విశాఖపట్నం కోపరేటివ్ బ్యాంకు ఇటీవలే తన 50  à°µ శాఖను హైదరాబాద్ లో ప్రారంభించుకుని విజయ పరంపరను కొనసాగిస్తున్నట్టు సంస్థ చైర్మన్

చలసాని రాఘవేంద్ర ప్రకటించారు. బుధవారం నగరంలోని సంస్థ ప్రధాన కార్యాలయం లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ గత 103 ఏళ్లుగా ఈ బ్యాంకు ఉభయ తెలుగు

రాష్ట్రాల్లో అత్యుత్తమ ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తూ ఖాతాదారుల మన్ననలు అందుకుందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో మరో నాలుగు శాఖలు ప్రారంభానికి దరఖాస్ట్

చెయ్యగా, రిజర్వ్ బ్యాంకు అనుమతి ఇవ్వలేదన్నారు. ప్రస్తుతం 13 జిల్లాల్లో మొత్తం 46 శాఖలుండగా, మిగిలిన శాఖలు తెలంగాణాలో ఉన్నాయన్నారు. 2017 - 18  à°†à°°à±à°§à°¿à°• సంవత్సరం ప్రకారం

మొత్తం సభ్యులు 75298 ఉన్నారని, షేర్ విలువ రూ. 193 .48 కోట్లు కాగా, డిపాజిట్లు విలువ రూ. 2730 . 56 కోట్లు ఉన్నాయని, ఋణాలు విలువ రూ. 1970.65 కోట్లు ఉన్నాయని, రిజర్వు నిధులు రూ. 145 . 88 కోట్లు, స్థిర

చరాస్తుల విలువ రూ.  134 .69 కోట్లు, లాభాలు రూ 33 . 71 కోట్లు, నిరర్ధక ఆస్తుల విలువ రూ. 1 . 54 శాతం à°—à°¾ తెలిపారు. à°ˆ విలేకరుల సమావేశం లో సంస్థ ఎమిరటస్ చైర్మన్ మనం ఆంజనేయులు మాట్లాడుతూ

సంస్థ ను నమ్మిన ఖాతాదారులకు అన్ని వేళలా à°…à°‚à°¡à°—à°¾ నిలబడుతోందన్నారు. కార్యక్రమం లో సంస్థ డైరక్టర్లు, ఇతర సభ్యులు పాల్గొన్నారు. 

 

#dns  #dnslive  #dns live  #dnsnews   #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam 

#cooperative bank  #hyderabad

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam