DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బీజేపీ లో చేసిన ఐవైఆర్.  వై ఎస్ జగన్ కు గట్టి ఝలక్

ఆంధ్ర రాజకీయాల్లో పెను మార్పులకు శ్రీకారం. 

హైదరాబాద్, సెప్టెంబర్ 15 , 2018 ( DNS Online ): ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో పెను మార్పులకు తెరలేస్తోంది. ఆంధ్ర ప్రదేశ్

 à°°à°¾à°·à±à°Ÿà±à°° ప్రభుత్వ పూర్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు భారతీయజనతా పార్టీ లో చేరారు. తెలంగాణ పర్యటనకు వచ్చిన భారతీయజనతా పార్టీ  à°œà°¾à°¤à±€à°¯ అధ్యక్షులు అమిత్

షా సమక్షంలో అయన పార్టీలో చేరడం జరిగింది. వీరిద్దరూ దాదాపు అరగంట సమయం లో ఏకాంతంలో చర్చించిన అనంతరం అయన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కన్నా

లక్ష్మీనారాయణ సాక్షిగా ఐవైఆర్ ను పార్టీలో చేర్చుకున్నారు అమిత్ షా. ఈ కార్యక్రమం అత్యంత గోప్యాంగా జరగడం గమనార్హం. హైదరాబాద్ నోవాటెల్ హోటల్ లో జరిగిన రహస్య

సమావేశం అనంతరం, అయన పార్టీలో చేరినట్టు గా తెలియచేసే ఫోటోలను మాత్రం భారతీయజనతా పార్టీ మీడియా కు విడుదల చేసింది. ఇటీవల కాలంలో తెలుగుదేశం ప్రభుత్వాన్ని

ఇరకాటం లో పెట్టె విషయాల్లో చాలా అంశాల్లో కీలక పాత్ర పోషించిన ఐ వై ఆర్ ను బ్ఫ్ లో చేర్చుకోవడం తో తెలుగుదేశం పార్టీకి మింగుడు పడడం లేదు. బ్రాహ్మణ కార్పొరేషన్

చైర్మన్ à°—à°¾ పదవీచ్చుతుడైన తదుపరి అయన అధికార పార్టీపై విరుచుకుపడిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. 

చంద్రబాబు గొంతులో పచ్చి వెలక్కాయ. . . .  à°œà°—న్ పార్టీ à°•à°¿ గట్టి

ఝలక్..? 

ఐవైఆర్ భారతీయజనతా పార్టీ  à°²à±‹ చేరడం చంద్రబాబు నాయుడు గొంతులో పచ్చివెలక్కాయ పడినట్టు తయారవ్వడం à°’à°• అంశమైతే, ఇదే విషయం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి à°•à°¿

గట్టి ఝలక్ తగిలింది. దీనికి ప్రధాన కారణం, ఇటీవల వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఆధ్వర్యం లో విశాఖ లో జరిగిన  à°¬à±à°°à°¾à°¹à±à°®à°£ ఆత్మీయ సదస్సులో ఐవైఆర్ విశిష్ట అతిధిగా పాల్గొనగా,

వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సభలో ఇరువురు బాగా సన్నిహితంగా ఒక్కటే ఇకఇకలు పకపకాలు దర్శనమిచ్చాయి. ఈ సభలో ఐవైఆర్ ను చూసినవారంతా

విజయవాడ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్న హామీ లభించడం బట్టే ఐవైఆర్ జగన్ పాల్గొనే సభకు వచ్చేందుకు అంగీకరించినట్టు బహిరంగంగానే ప్రచారం జరిగింది. ఇది జరిగి

ఐదు  à°°à±‹à°œà±à°²à± కాకముందే, ఐవైఆర్ భారతీయజనతా పార్టీ లో చేరడం జగన్ కు మాత్రం గట్టిగా ఝలక్ తగిలినట్లయింది. 
ఐవైఆర్ రాక తో తెలుగుదేశం పార్టీ నుంచి మరింత మంది బయటకు

వచ్చే అవకాశాలున్నాయి. 

 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #bjp  #andhra pradesh  #teliugu desam #chandrababu naidu  #IYR Krishna Rao  #Amit Shah  #Hyderabad  #Bharatiya Janata Party

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam