DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వైకాపా ఐ టీ వింగ్ చే లఘు చిత్రాల పోటీ నిర్వహణ 

విశాఖపట్నం, సెప్టెంబర్ 16 , 2018 ( DNS Online ): ఉత్తరాంధ్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న లఘుచిత్రాల పోటీల పోస్టర్ ను వైఎస్ జగన్

మోహన్ రెడ్డి విడుదల చేశారు. విశాఖ జిల్లాలో జరుగుతున్నా ప్రజా సంకల్ప యాత్ర బస లో శనివారం విడుదల చేసి, పార్టీ కార్యకర్తలను అభినందించారు. నిబంధన ప్రకారం

ఉత్తరాంధ్రా జిల్లాలైన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు వెలుగులోకి రావడం తో పాటు సమస్యల పరిష్కారానికి సత్వర మార్గం

కనిపించనుంది. ఇందులో అందరూ భాగస్వాములవ్వవచ్చని, ఉత్తమ చిత్రం నిర్మించిన వారికి ప్రధమ బహుమతిగా రూ. 5 లక్షలు,  à°¦à±à°µà°¿à°¤à±€à°¯ బహుమతిగా రూ. 2 లక్షలు, మూడవ బహుమతి à°—à°¾ రూ. 50

వేలు నగదు పురస్కారం అందించడం జరుగుతుందన్నారు. వీటిల్లో డాక్యుమెంటరీ ( 15 నిముషాలు ) , లఘు చిత్రం ( 10 నిముషాలు ) రెండు విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నారు.

పాల్గొనేందుకు ఎటువంటి రుసుము లేదని, ఎంట్రీలు నవంబర్ 30 లోగా అందించవలసి యుంటుంది.  à°°à°¿à°œà°¿à°¸à±à°Ÿà±à°°à±‡à°·à°¨à± కొరకు, www.ysrcpvizagitwing.com ., ఫోన్ : + 917659864170 , ఈమెయిల్ : ysrcovizagitwing @gmail . com , లను సంప్రదించవచ్చని

నిర్వాహకులు తెలియచేస్తున్నారు. 

 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #ysr congress  #ysr cp  #it wing  #short film contest

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam