DNS Media | Latest News, Breaking News And Update In Telugu

టిటిడి అర్చక పోస్టుల భర్తీ కై దరఖాస్తులు ఆహ్వానం 

à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ లో పోస్టులు కేవలం హిందువులకు మాత్రమే 

తిరుమల, సెప్టెంబర్ 16 , 2018 ( DNS Online ): తిరుమల తిరుపతి దేవస్థానముల పరిధిలోని పలు దేవాలయాల్లో ఖాళీగా ఉన్న వైఖానస ఆగమ

 à°…ర్చక పోస్టుల భర్తీకి à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ అర్హులైన హిందువుల (స్వాముల) నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. తిరుపతి లోని గోవిందరాజ స్వామి ఆలయం లో 3 అర్చక పోస్టులు,

 à°¤à°¿à°°à±à°ªà°¤à°¿ లోని కోదండరామస్వామి ఆలయం లో 2 అర్చక పోస్టులు, నాగలాపురం లోని వేద నారాయణస్వామి ఆలయం లో 2 అర్చక పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. 

ప్రధాన

అర్హత :  à°¦à°°à°–ాస్తు చేసుకునే అభ్యర్థులు కేవలం హిందువులు మాత్రమే అయి ఉండవలెను.

వేతనం: రూ. 19500 - రూ. 58330 నెలసరి వేతనం అందించడం జరుగుతుంది.   

విద్య అర్హత : ఆంధ్ర

ప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ లేదా, తిరుమల తిరుపతి దేవస్థానముల వేద పాఠశాల (విద్వత్ సభ), లేదా అర్చక పరీక్షల నిర్వాహకులు, నిర్వహించిన ప్రవేశ అర్చకత్వ పరీక్షలో

 à°¸à°°à±à°Ÿà°¿à°«à°¿à°•à±†à°Ÿà± లేదా, నైపుణ్య అనుభవం ఉండాలి.   
లేదా  à°¤à°¿à°°à±à°®à°² తిరుపతి దేవస్థానముల వేద పాఠశాల (విద్వత్ సభ) నిర్వహించే పూర్వ బాగా లో 
డిప్లమా పూర్తి చేసి యుండాలి. 
/> సంస్కృత భాషలో పరిజ్ఞానం ఉండాలి. 
స్థల పురాణం, ఆయా దేవాలయాల చరిత్ర, సంప్రదాయాలపై పూర్తి పరిజ్ఞానం ఉండాలి. 
ఎటువంటి అనారోగ్యం ఉండరాదు.
మంచి నడవడిక కలిగి

ఉండవలెను.
సప్త వ్యసనములకు దూరం గా ఉండవలెను.
వయో పరిమితి : అభ్యర్థులు 01 - 07 - 2018 నాటికి 18 ఏళ్ళ నుంచి 42 ఏళ్ళ à°®`ధ్యలో ఉండవలెను. 
ప్రాధాన్యత : 30 /1987 చట్టం లోని  35 (1 ) సెక్షన్

ప్రకారం ఆగమ, సంప్రదాయ, దేవాలయాల పరిరక్షణ, పరిజ్ఞానం కల్గి యున్న వారికి ప్రాధాన్యం ఇవ్వబడును.

దరఖాస్తు చేసే విధానం : దరఖాస్తులను à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ వెబ్ సైట్  à°¨à±à°‚à°šà°¿

డౌన్ లోడ్ చేసుకోవలెను. వయసు తెలియచేసే ధ్రువపత్రం, విద్యార్హతల ధ్రువపత్రాలు, అనుభవం, నైపుణ్యత పత్రాలు, తదితర పాత్రలను గెజిటెడ్ అధికారి చే ఆమోద సంతకం చేయించి

మూడు పాస్ పోర్ట్ ఫోటోలను దరఖాస్తు కు జతపరిచి, à°ˆ ధ్రువపత్రాలతో కలిపి  " కార్యనిర్వహణాధికారి, à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ కె à°Ÿà°¿ రోడ్, తిరుపతి "  à°šà°¿à°°à±à°¨à°¾à°®à°¾à°•à± సెప్టెంబర్ 25 , 2018 లోగా చేరే

విధంగా పంపవలెను. చిరునామా కవర్ పై  à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ అర్చక పోస్టు కు దరఖాస్తు అని వ్రాయవలెను.            

 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag   #visakhapatnam  #ttd  #tirumala  #tirupati  #tirumala tirupati  #archakas post  #veda narayanapuram  #govindaraja swamy  #temple

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam