DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏపీడబ్ల్యుజెఎఫ్  ఆధ్వర్యం లో  ఆక్టోబరు 17న దసరా వేడుక 

విశాఖపట్నం, సెప్టెంబర్ 18, 2018 (DNS Online ): ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్టు ఫెడరేషన్‌, విశాఖ అర్బన్‌ యూనిట్‌ ఆధ్వర్యంలో అక్టోబర్ 17à°¨ దసరా సంబరాలను అత్యంత ఘనంగా

నిర్వహించనున్నట్టు ఫెడరేషన్‌ రాష్ట్ర కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, నగర అధ్యక్షులు పి. నారాయణ్‌ లు  à°¤à±†à°²à°¿à°ªà°¾à°°à±. మంగళవారం ఉదయం సీతమ్మధార వి.జె.ఎఫ్‌. వినోదవేదికలో

ఫెడరేషన్‌ కార్యవర్గసమావేశం నిర్వహించారు. à°ˆ సందర్భంగా వీరు మాట్లాడుతూ ప్రతి ఏటా సాంప్రదాయబద్దంగా నిర్వహించే à°ˆ వేడుకలను à°ˆ ఏడాది కూడా ఘనంగా

నిర్వహించనున్నట్లు తెలిపారు. దుర్మాష్టమి రోజున ఉదయం నుంచి అల్పాహారం, సాంస్కృతిక కార్యక్రమాలు, లక్కీడిప్‌, విందు భోజనం, మిఠాయిలు పంపిణీ తదితర కార్యక్రమాలు

నిర్వహిస్తామన్నారు. కావున జర్నలిస్టులు, వారి కుటుంబసభ్యులు à°ˆ దసరా సంబరాల్లో పాల్గొని జయప్రదం చేయాలని వీరు కోరారు. జర్నలిస్టు సంక్షేమానికి ఫెడరేషన్‌ అత్యంత

ప్రాధాన్యతనిస్తుందన్నారు. జర్నలిస్టు త్రీబెడ్‌ ఇళ్లకి సంబంధించి ఫెడరేషన్‌ పోరాటపటిమ వల్లే సాధ్యమైందన్నారు. ఇప్పటికే చాలామంది జర్నలిస్టులు ధరఖాస్తు

చేసుకున్నారని, అర్బన్‌లో సాంకేతిక కారణాల నేపథ్యంలో కొంత జాప్యం జరిగినప్పటికి వాటిని కూడా ఐ అండ్ పిఆర్‌ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి సర్దుబాటు

చేశామన్నారు. జర్నలిస్టుల సంక్షేమమే à°Ž.పి. వర్కింగ్‌ జర్నలిస్టు ఫెడరేషన్‌ ప్రధాన లక్ష్యమన్నారు. à°ˆ సమావేశంలో అర్బన్‌ యూనిట్‌ కార్యదర్శి అనురాధ, రూరల్‌ కమిటి

ప్రధాన కార్యదర్శి పి. ఈశ్వరరావు, బ్రాడ్‌కాస్టింగ్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షు ఇరోతి ఈశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #journalists 

#APWJF #dasara festival  #VJF  #Vinoda vedika

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam