DNS Media | Latest News, Breaking News And Update In Telugu

21 న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా నగరానికి రాక. 

విశాఖపట్నం, సెప్టెంబర్ 18, 2018 (DNS Online ): ఈ నెల 21 న విశాఖ సాగర తీరం ఋషికొండలో గల సాయిప్రియ రిసార్ట్స్ లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో గల ముఖ్యనాయకుల సమావేశం లో

పాల్గొనేందుకు 
జరగనుంది. భారతీయ జనతా పార్టీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ ముఖ్య అతిధిగా రానున్నారు. 
భారతీయ జనతా పార్టీ ఆంధ్ర

ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా భాద్యతలు చేపట్టిన తదుపరి మొట్ట మొదటి సారిగా విశాఖనగరానికి వస్తున్నా కన్నా లక్ష్మీనారాయణ కు ఘన స్వాగతం పలికేందుకు నగర కమిటీ

భారీ ఏర్పాట్లను చేస్తోంది. మంగళవారం నగరంలోని పార్టీ కార్యాలయం లో నిర్వహించిన విశాఖ నగర పదాధికారుల సమావేశం లో నగర అధ్యక్షులు ఎం. నాగేంద్ర మాట్లాడుతూ

రాష్ట్ర అధ్యక్షులు ఈ నెల 21 న మొట్టమొదటి సారిగా విశాఖ నగర పర్యటనకు వస్తున్నారన్నారు. కాకినాడ లో పదాధికారుల సమావేశం లో పాల్గొన్న తదుపరి ఆయన నగరానికి రానున్నారు.

ఈయనకు ఘన స్వాగతం పలికేందుకు   కార్లు, బైక్ ర్యాలీతో ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. à°ˆ ర్యాలీ గాజువాక కుర్మన్నపాలెం జంక్షన్ నుండి 21 à°µ తేదీన ఉదయం 8:30 గంటలకు ర్యాలీ

ప్రారంభమై శ్రీనగర్ మీదుగా గాజువాక, షీలానగర్, NAD జంక్షన్, ఊర్వశి జంక్షన్, కంచరపాలెం మెట్టు, అక్కయ్యపాలెం 80 ఫీట్ రోడ్, మహారాణి పార్లర్ మీదుగా, డైమండ్ పార్క్

జంక్షన్ నుండి LIC బిల్డింగ్  à°•à±‚డలి వద్ద ర్యాలీ ముగుస్తుంది. 

ర్యాలీ అనంతరం విశాఖ సాగర తీరం ఋషికొండలో గల సాయిప్రియ రిసార్ట్స్ లో జరుగనున్న ఉత్తరాంధ్ర

జిల్లాల ( శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ) లో à°—à°² ముఖ్యనాయకుల సమావేశం లో ఆయన పాల్గొంటారని తెలియచేసారు. 

మంగళవారం జరిగిన విశాఖ నగర కమిటీ సమావేశం లో

రాష్ట్ర కార్యదర్శి కాశీ విశ్వనాథరాజు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు T సుబ్బరామిరెడ్డి, GC నాయుడు, రాజా , పులుసు జనార్దన్ , పీవీ నారాయణరావు, రాష్ట్ర అధికార ప్రతినిధి

సుహాసిని ఆనంద్ , రాష్ట్ర పదాధికారులు మరియు నగర పదాధికారులు పాల్గొన్నారు.

 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #bjp  #bharatiya janata party  #kanna lakshmi narayana  #BJP AP president  #Nagendra M

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam