DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కేర్ ఆసుపత్రిలో పిల్లల కిడ్నీ మార్పిడి విజయవంతం- ఆంధ్రాలోనే తొలిసారి 

విశాఖపట్నం, సెప్టెంబర్ 18, 2018 (DNS Online ): ప్రముఖ వైద్యశాల కేర్ ఆసుపత్రిలో అత్యంత అరుదైన, క్లిష్టమైన మూత్ర పిండాల మార్పిడి చికిత్సను విజయవంతంగా నిర్వహించినట్టు

వైద్యుల బృందం తెలిపారు. మంగళవారం నగరం లోని కేర్ ఆసుపత్రిలో నిర్వహించిన విలేకరుల సమావేశం లో వారు మాట్లాడుతూ à°®à°²à±à°Ÿà°¿ సిస్టిక్ డిస్ప్లాస్టిక్ కిడ్నీ అనే

వ్యాధితో ఏడూ సంవత్సరాల పాప బాధపడుతూ CAPD అనే ఒక డియాలిసిస్ వైద్యం కొనసాగిస్తోందన్నారు. ఈ క్రమంలోనే గత నెలలో కేర్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ ఏ వీ వేణుగోపాల్ ను

కలిసి సమస్యను వివరించి, శస్త్ర చికిత్సకై సంప్రదించారు. ఆయన సూచించిన సలహా మేరకు ఆమె మేనత్తకు పలు పరీక్షలు నిర్వహించి, న్యాయ ప్రక్రియ కు లోబడి ఆగస్టు 25 , 2018 న ఆమె

మూత్రపిండాన్ని à°ˆ చిన్నారి పాపకు విజయవంతంగా అమర్చడం జరిగిందన్నారు. అత్యంత క్లిష్టమైన à°ˆ శస్త్ర చికిత్సను  à°¡à°¾à°•à±à°Ÿà°°à± ఏవీ వేణుగోపాల్ ( nephralogy ), డాక్టర్ కె పాడి ( vascular surgeon ),

డాక్టర్ సిహెచ్. సుబ్బారావు ( urologist ), డాక్టర్ సుమన్ (urologist ), డాక్టర్ టి. మోహన్ ఎస్ మహారాజ్ (anesthetist ), డాక్టర్ అనురాధ ( anesthetist ), డాక్టర్ ఎం కె ప్రియదర్శిని ( నెఫ్రోలోజి) తదితరులు

పాల్గొన్నారు. 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #care hospitals  #care  #rare surgery  #kidney operation

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam