DNS Media | Latest News, Breaking News And Update In Telugu

స్వచ్చత పై అంతా  దృష్టి సారించాలి  పాటించాలి - కృష్ణబాబు 

విశాఖపట్నం, సెప్టెంబర్ 18, 2018 (DNS Online ): మహాత్మా గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని 2014లో ప్రధాని నరేెంద్ర మోడి స్వచ్చ భారత్ కు పిలుపునిచ్చారని విశాఖపట్నం పట్నం

పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ ఎం టి కృష్ణబాబు తెలిపారు. దీన్ని 2019 నాటికి దేశాన్ని పరిశుభ్రంగా మార్చాలని తలంచారనున్నారు. మోడి పిలుపును అందుకుని కేంద్ర నౌకాయాన శాఖ

దేశంలోని అన్ని మేజర్ పోర్టులలో సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకూ స్వచ్చ భారత్ ను నిర్వహించాలని నిర్ణయించిందని, దీనిలో భాగంగా విశాఖపట్నం పోర్టు

ట్రస్ట్ చైర్మన్ à°Žà°‚à°Ÿà°¿ కృష్ణబాబు ఆధ్వర్యంలో సాలిగ్రామం పురంలోని పోర్టు క్వార్టర్స్ లో స్వచ్చ భారత్ కార్యక్రమాన్ని  à°®à°‚గళవారం నిర్వహించారు. à°ˆ సందర్భంగా ఆయన

స్వచ్చ భారత్ కు హాజరైన వారిచే ప్రతిజ్ఞ చేయించారు. చైర్మన్ కృష్ణబాబు మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా అనేక అంటు వ్యాధుల నుంచి దూరంగా

ఉండవచ్చని తెలిపారు. పరిసరాల పరిశుభ్రత పై à°ˆ ఏడు ప్రజల్లో అవగాహన కల్పించే చర్యలు చేపట్టాలని భారత ప్రభుత్వం పిలుపునిచ్చింది.à°ˆ కోవలోనే à°ˆ విషయంపై  à°ªà±à°°à°œà°²à±à°²à±‹

అవగాహన పెంచేందుకు పోర్టు క్వార్టర్స్ లో స్వచ్చ భారత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విశాఖపట్నం పోర్టు ట్రస్టు

కళాకారుల బృందం వీధి నాటకాలను ప్రదర్శించింది. దీని వల్ల ప్రజలకు నేరుగా స్వచ్చత పై అవగాహన కలుగేలా వీధి నాటకాలను రూపొందించారు. విశాఖపట్నం పోర్టు ట్రస్టు

అధ్వర్యంలో అనేక పాఠశాలల్లో టాయిలెట్స్ కట్టించినట్లు ముఖ్యంగా బాలికల సంరక్షణను దృష్టిలో పెట్టుకుని సమాజిక బాధ్యత కింద వాటిని నిర్మించినట్లు చైర్మన్

కృష్ణబాబు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పోర్టు చైర్మన్ కృష్ణబాబు తో పాటు డిప్యూటీ చైర్మన్ శ్రీ పిఎల్ హరనాధ్, వివిధ విభాగాధిపతులు సీనియర్ అధికారులు, పోర్టు

హైస్కూల్ ఉద్యోగులు విద్యార్ధులు శాలిగ్రామ్ పురం పోర్టు క్వార్టర్స్ నివాసితులు ఇతరులు పాల్గొన్నారు.

 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #visakhapatnam port trust  #swachch bharat  #saligramapuram  #port quarters 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam