DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పుష్కర నివేదిక చంద్రబాబును హిందూ వ్యతిరేకిగా తేల్చిందా ?

పుష్కరాల పాపాన్ని భక్తులపై నెట్టేస్తారు గుళ్ళు కూల్చేస్తారు.

à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ చైర్మన్ à°—à°¾ క్రైస్తవుణ్ణి నియమిస్తారు. అయినా నోరెత్తరాదు 

విశాఖపట్నం,

సెప్టెంబర్ 19, 2018 (DNS Online ):  à°—ోదావరి పుష్కరాల దుర్ఘటన పై వెలువడిన నివేదిక చంద్రబాబు నాయుడు హిందూ ద్వేషిగా తేల్చింది అనడానికి పూర్తిగా ఆస్కారం కల్పించింది. గోదావరి

పుష్కరాల ప్రారంభం నాడు రాజమహేంద్రవరం లోని పుష్కరాల ఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాట లో 29 మంది భక్తులు మరణించిన ఘటన పై సోమయాజులు (ఏక సభ్య) కమిటీ ఇచ్చిన నివేదిక

ప్రకారం కేవలం భక్తులు, హిందూ ఆధ్యాత్మిక ప్రవచన కర్తలు, మీడియా, పంచాంగ కర్తలు చెప్పడం వల్లనే ఎక్కువమంది భక్తులు వచ్చారని తేల్చింది. ఇందులో ప్రభుత్వం పాత్ర

లేదు అనే సంకేతాలు ఇవ్వడం చూస్తుంటే తెలుగుదేశం పార్టీ రాసి ఇచ్చిన ఒక నివేదికను కమిటీ పేరు పెట్టి విడుదల చేసినట్టుగా ఉండే తప్ప, వాస్తవ నివేదిక ఇది కాదని

తెలుస్తోంది. 

ఈ ఘటన కు ప్రధాన కారణమైన ముఖ్యమంత్రి పుష్కర్ ఘాట్ లోనే సకుంటుంబ, పరివార సమేతంగా స్నానం చెయ్యడమే కాక, సినీ దర్శకుడు బోయపాటి శ్రీను తో సినిమా

తీయించడం, దీనికోసం ఒక్కసారిగా వందలాది మంది జనాన్ని గేటు నుంచి వదలడం ప్రధాన కారణంగా మారింది. అయితే సోమయాజులు కమిటీ ఈ వ్యవహారాన్ని కనీసం పరిగణలోకి

తీసుకున్న దాఖలాలే కానరాలేదు.  à°ªà±ˆà°—à°¾ à°ˆ తప్పిదాన్ని పూర్తిగా భక్తులపైనా, హిందూ సమాజానికి మంచి, చెడు చెప్పే ఆధ్యాత్మిక ప్రవచన కర్తల పై à°•à°¿ నెట్టేయడం అత్యంత

దారుణం. ఇది చూస్తే చాలు à°ˆ నివేదిక పూర్తిగా హిందూ సమాజానికి వ్యతిరేకంగా తయారైంది అని చెప్పడానికి. 

ఇక చంద్రబాబు తీరు హిందూ సమాజానికి పూర్తిగా

వ్యతిరేకంగా మారింది అనడానికి ఎన్నో దుష్ఠ్యంతాలున్నాయి, వాటిల్లో... విజయవాడ నగరం లో   హిందూ 40 ఆలయాలు అక్రమంగా కూల్చేయడం, మూల విరాట్ విగ్రహాలను కుళ్ళు కాలవల్లో

పారేయడం. మరో చోట à°ˆ ఆలయాల నిర్మాణానికి అవకాశం లేకుండా, పోరాటం చేసిన వారిపై పలు కేసులు పెట్టి మరీ ఇరికించడం. 

వీటన్నిటికీ తోడు కోట్లాది మంది హిందువుల

ఆరాధ్య కేంద్రమైన తిరుమల దేవస్థానానికి చైర్మన్ గా ఒక క్రైస్తవుణ్ణి నియమించడం అత్యంత హిందూ వ్యతిరేక చర్య గా హిందూ సమాజం భావించింది. అధికారం చేతిలో ఉంది

కాదాని తనకి నచ్చిన à°ªà°¨à±à°²à°¨à±à°¨à±€ చేస్తూ, హిందూ వ్యతిరేకిగా పూర్తిగా మారిపోయాడు అని తేలింది. దీన్ని గోదావరి పుష్కరాల దుర్ఘటన నివేదిక బట్ట బయలు చేసింది అనడం

ఏమాత్రం అతిశయోక్తి కాదు. 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #chandra babu naidu  #andhra pradesh  #pushkaralu  #godavari stampede  #vijayawada temples demolish

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam