DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కనకమహాలక్ష్మి ఆలయం లో ఘనంగా పవిత్రోత్సవాలు 

విశాఖపట్నం, సెప్టెంబర్ 21 , 2018 (DNS Online ) : ఉత్తరాంధ్ర జిల్లాల ఇలవేల్పు విశాఖ నగరం లోని బురుజుపేటలో వెలసిన  à°¶à±à°°à±€ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయం లో పవిత్రోత్సవాలు అత్యంత

వైభవంగా జరుగుతున్నాయి. సంవత్సర కాలం పాటు వివిధ పర్వదినోత్సవాలు, వారోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవ ఉత్సవాల సమయం లో ఎన్నడైనా తెలిసో, ఆలయంలో సిబ్బంది

అర్చక, అర్చకేతర సిబ్బంది వలన తెలియకో దోషాలు జరిగి ఉంటే వాటి పరిహారం కోసం నిర్వహించే దోష పరిహారార్ధం నిర్వహించే కార్యక్రమాలే ఈ పవిత్రోత్సవాలు. మూడవ రోజైన

శుక్రవారం  à°‰à°¦à°¯à°‚ నుంచి అమ్మవారికి సప్త కలశ స్నాపన తిరుమంజనం, నిర్వహించారు. అనంతరం పవిత్ర పూర్వకంగా అమ్మవారికి ఆరాధన చేపట్టారు. à°ˆ పవిత్రోత్సవాలను

పురస్కరించుకుని శనివారం ఉదయం 10 : 30 గంటల వరకూ భక్తులకు మూలవిరాట్ ను దూరం నుంచే దర్శించుకోవాలని, గర్భాలయ దర్శనం ఉండదని కార్యనిర్వహణాధికారి ఎస్ జె మాధవి

తెలిపారు. శనివారం ఉదయం పవిత్రోత్సవాలు ముగింపు సందర్బంగా మహా పూర్ణాహుతి, తదుపరి పవిత్ర విసర్జన నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాల్లో ఆలయ ప్రధాన అర్చకులు

బృందావనం దేశికాచార్యులు, ఆగమ పండితుల నేతృత్వంలో వైభవంగా జారుతున్నాయి. 

 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #skml  #sri kanaka mahalakshmi temple  #pavitrotsavams  #burujupeta

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam