DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రానున్న కాలం మనదే . . . ఎన్నికలకు సిద్దం కండి : బీజేపీ

ఉత్తరాంధ్ర  à°¬à±€à°œà±‡à°ªà±€ à°•à±‡à°¡à°°à± కు రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ  పిలుపు

విశాఖపట్నం, సెప్టెంబర్ 21 , 2018  (DNS Online ) : కేంద్రం లోని భారతీయ జనతా పార్టీ ( బీజేపీ)

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చేసిన ఆర్ధిక సాయం, అందించిన ప్రోజక్టులు మరే రాష్ట్రానికి ఇవ్వలేదని, రానున్న కాలం మనదేనని, ఎన్నికలకు సిద్ధంకావాలని బీజేపీ

రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ ఉత్తరాంధ్ర కేడర్ కు పిలుపునిచ్చారు. శుక్రవారం నగరం లోని సాగర తీరం లో గల సాయిప్రియ రీసార్ట్స్ లో జరిగిన ఉత్తరాంధ్ర

జిల్లాల నాయకుల సమావేశంకు ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. à°ˆ సందర్బంగా ఆయన మాట్లాడుతూ  à°•à±‡à°‚ద్రం అన్ని రాష్ట్రాల కంటే అధికంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి

నిధులు మంజూరు చేసిందని తెలిపారు. చంద్రబాబు నాయుడు కేంద్ర పథకాలను తన వ్యక్తిగత పథకాలు గా ప్రచారం చేసుకుంటూ కేంద్రం పై దుష్ప్రచారం చేసి ప్రజలను

మోసాగిస్తున్నారని విమర్శించారు. అదేవిధంగా నూతన కార్యవర్గ సభ్యులకు చంద్రబాబు చేస్తున్న అసత్య ప్రచారలను గ్రామ, మండల మరియు అసెంబ్లీ స్థాయి సమావేశాలు

నిర్వహించి ఖండించాలి అన్నారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి వచ్చిన కీలక నేతలతో ముఖాముఖీ నిర్వహించి, వారి నియోజక వర్గాల్లో కేంద్ర

ప్రభుత్వం అందిస్తున్న పధకాలను మరింతగా తీసుకువెళ్లాలని సూచించారు. ప్రస్తుతం రాష్ట్రం లో అందిస్తున్న పధకాలను చంద్రబాబు తానే అందిస్తున్నట్టు గా ప్రచారం

చేసుకుంటూ, సొమ్ము కేంద్రానిది, సోకు మాత్రం చంద్రబాబు చేసుకోడం, ప్రజా ద్రోహమన్నారు. దీన్ని ప్రజల ముందుకు తీసుకువెళ్లన్నారు. 

ఈ సమావేశంలో జాతీయ

కార్యవర్గ సభ్యులు, విశాఖపట్నం ఎంపీ డాక్టర్  à°•à°‚భంపాటి హారిబాబు, ఆంధ్ర శాసన సభ పక్ష నేత, à°Žà°‚ ఎల్ ఏ  à°µà°¿à°·à±à°£à±à°•à±à°®à°¾à°°à± రాజు , శాసనమండలి సభ్యులు పివిఎన్ మాధవ్, జాతీయ

కార్యవర్గ సభ్యురాలు  à°¶à°¾à°‚à°¤ రెడ్డి , రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్. విష్ణు వర్ధన్ రెడ్డి, చెరువు రామకోటయ్య, రాష్ట్ర అధికార ప్రతినిధి సుహాసిని ఆనంద్,  à°°à°¾à°·à±à°Ÿà±à°° ప్రధాన

కార్యదర్శి  à°¸à°¨à±à°¨à°ªà°°à±†à°¡à±à°¡à°¿ సురేష్ రెడ్డి, విశాఖ మాజీ మేయర్ పులుసు జనార్దన్, కాశీ విశ్వనాధ రాజు,  à°°à°¾à°·à±à°Ÿà±à°° కమిటీ నేతలు, తదితర నాయకులు మరియు కార్యకర్తలు

పాల్గొన్నారు.

 

#dns   #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #vizag   #visakhapatnam  #saipriya resorts  #beach road   #bjp   #committee  #elections

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam