DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కన్యాశుల్కం రచనకు మూల ఆధార చిత్రం ఇది :

వీర నరసింహ రాజు

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #vizag 

#visakhapatnam  #vizianagaram  #gurajada apparao  #kanyashulkam

">

విశాఖపట్నం, సెప్టెంబర్ 22 , 2018  (DNS Online ) : గురజాడ à°°à°šà°¿à°‚à°šà°¿à°¨ విశ్వ విఖ్యాత కన్యాశుల్కం నాటకానికి మూల ఆధారం. అప్పట్లో జరిగిన à°’à°• బాల్య వివాహమే. à°† వివాహానికి అయన ప్రత్యక్ష

సాక్షిగా నిలవడమే ఈ రూపకల్పనకు ఆధారంగా నిలిచింది. పోలవరం జమీందారు మారు వివాహం 1902 లో చేసుకున్నారు. అప్పటికి ఆయన వయస్సు 58, వధువు వయస్సు 12 కేవలం సంవత్సరాలు. ఆ వివాహం

సమయములో గురజాడ వారి తండ్రి గురజాడ రామదాసు. కిందివరుసలొ కూర్చుని గురజాడ వేంకట అప్పారావు మరియు వాళ్లబ్బాయి గురజాడ రామదాసు. లు హాజరు కావడం జరిగింది. ఈ చిత్రం

అప్పుడు తీసింది. అయితే ఎవరినీ కించపరిచేందుకు గురజాడ ఈ రచన చెయ్యలేదు. అయితే తర్వాత కాలం లో ఈ విధంగా జరగరాదు అని కల్గిన ఏకైక సంకల్పం. తర్వాత కాలం ఇదే పెద్ద

సంచలనం à°—à°¾ మారింది సమాజం లో మార్పు కలిగింది. 

courtesy : à°µà±€à°° నరసింహ రాజు

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #vizag 

#visakhapatnam  #vizianagaram  #gurajada apparao  #kanyashulkam

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam