DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రజా సంకల్ప యాత్ర తో బాబు అవినీతికి చరమ గీతం పాడతాం : బొత్స

బాబు అవినీతి à°•à°¿ అభివృద్ధి భూస్థాపితం అయ్యింది. 

బాబుది హైటెక్ యాత్ర, జగన్ ది ప్రజా సంకల్ప యాత్ర, 

నేడు విజయనగర జిల్లాలో ప్రవేశించనున్న జగన్

పాదయాత్ర.

24 à°¨ 3 వేల కిలోమీటర్ల యాత్ర పైలాన్ ప్రారంభం. 

దేశపాత్రునిపాలెం ( కొత్తవలస), సెప్టెంబర్ 22 ,2018 (DNS Online ): చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ నేతల అవినీతికి

విజయనగరం జిల్లా అభివృద్ధి లో భూస్థాపితం అయ్యిందని, ప్రజాసంకల్ప యాత్ర ద్వారా పైకి లేపేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర తో నేడు ప్రవేశిస్తున్నారని,

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ప్రకటించారు. వైఎస్ జగన్ పాదయాత్ర 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేరుకునే మైలు రాయి గమ్యమైన దేశపాత్రునిపాలెం

లోని కాంపు కార్యాలయం లో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ పాదయాత్ర ద్వారా బాబు అవినీతికి చరమగీతం పాడనుందన్నారు. మూడువేల

కిలోమీటర్ల పూర్తి సందర్బంగా ఏర్పాటు చేసిన భారీ పైలాన్ ను సోమవారం వైఎస్ జగన్ ప్రారంభించనున్నారన్నారు. విజయ యాత్ర గా సాగుతున్న జగన్ పాదయాత్ర ను ప్రజలు అఖండ

హారతులు ఇచ్చి ఆశీర్వదిస్తున్నారన్నారు. 

బాబు లా మార్కింగ్ వాక్ కాదిది, ప్రజల సంకల్పంతో చేస్తున్న యాత్ర 

వైఎస్ జగన్ చేసేది ప్రజల సంకల్పం తో, ప్రజల

అభీష్టం మేరకు చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర అని, చంద్రబాబు యాత్రల మాదిరిగా మార్నింగ్ వాక్ ఈవెనింగ్ వాక్ తరహాలో  à°¹à±ˆà°Ÿà±†à°•à± పాదయాత్ర కాదన్నారు. à°ˆ యాత్రను ఎవరైనా

పరిశీలించుకోవచ్చని, ప్రతి వాడలోనూ పాదయాత్ర గానే సాగుతూ, ప్రతి ఒక్కరి వద్ద సమస్యలు తెలుసుకుంటున్నారన్నారు. ప్రతి ఫోటోను, వీడియో ను చూసుకోవచ్చన్నారు.

ఇప్పడికి 11 జిల్లాల్లో పహాయాత్ర  à°ªà±‚ర్తి అయ్యింది. ప్రజల్లో భరోసా కల్గిస్తూ, ప్రజా సమస్యలను తెలుసుకుంటూ à°ˆ యాత్ర సాగుతోందన్నారు. 

బాబు అండ్ కో ఇచ్చిన హామీల

గతేంటి ?

గత ఎన్నికల్లో చంద్రబాబు, నరేంద్ర మోడీ ల జోడి విజయనగరం జిల్లాకు మూకుమ్మడిగా ఇచ్చిన ప్రకటించిన హామీలకు నాలుగున్నరేళ్ల తర్వాత కూడా ఆతీ గతీ

లేదన్నారు. ప్రధానంగా  à°µà°¿à°œà°¯à°¨à°—రానికి విమానాశ్రయం తెస్తామన్నారు, క్రీడా అకాడమీలు పెడతామన్నారు,  à°µà°¿à°œà°¯à°¨à°—రానికి స్మార్ట్ సిటీ తెస్తామన్నారు, జిల్లాలో  à°—ిరిజన

యూనివర్సిటీ పెడతామన్నారు ?  à°—్రీన్ ఫీల్డ్  à°µà°¿à°®à°¾à°¨à°¾à°¶à±à°°à°¯à°‚ నిర్మిస్తామన్నారని, సంగీత అకాడమీ కడతామన్నారు, అది ఎక్కడ వాళ్ళకే తెలియాలని, జిల్లాలో ఎలక్ట్రానిక్

పార్కు ఏర్పాటు చేస్తామని,  à°®à±†à°¡à°¿à°•à°²à± కళాశాల నిర్మిస్తామని ఎన్నెన్నో హామీలను ఊకదంపుడుగా ఇచ్చేశారని, కనీసం ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. 
ఈ హామీలను ఇచ్చే ఈ

జిల్లాలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు  à°Žà°‚పీ లు గాను, మంత్రులు గాను, ఎమ్మెల్యే లు గాను చట్ట సభల్లో సమాధానం చెప్పాలి.  à°ˆ హామీలను ప్రశ్నించే ప్రతిపక్ష పార్టీలపై

అవాకులు చెవాకులు ప్రకటిస్తూ, నిందారోపణలు చేస్తున్నారన్నారు. వాళ్ళ చేతకాని తనం, స్వార్ధం కోసం, అవినీతి కోసం, అధికార దాహం కోసం నోరెత్తడం లేదు. ప్రజా ధనాన్ని

దోచుకుతింటున్నారని మండిపడ్డారు. 

మరిన్ని చేరికలు పార్టీలోకి. 

వైఎస్ జగన్ పై ప్రజల్లో పెరుగుతున్న విశ్వాసం, నమ్మకం ప్రభావం వివిధ రాజకీయ పార్టీల

పునాదులు కదులుతున్నాయన్నారు. జగన్ రాకతో వివిధ పార్టీలకు చెందిన నేతలు, పారిశ్రామికవేత్తలు పార్టీ లో చేరనున్నారన్నారు. 
కొత్తవలస కూడలి లో బహిరంగ సభ ఏర్పాటు

చేశామని, జిల్లా ప్రజలకు వైఎస్ జగన్ కల్పించే నమ్మకం తో ప్రజల్లో మరింత ఉత్తేజం కలుగుతుందన్నారు. జగన్ కు మద్దతు ఇవ్వమని ప్రజలకు పిలుపునిచ్చారు.

 

శ్రీకృష్ణ కమిషన్ ముందే చెప్పింది :

రాష్ట్ర విభజన కై ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ కమిషన్ ముందుగానే హెచ్చరించిందని, విభజన తో ఉత్తరాంధ్ర జిల్లాల్లోని

మూడు జిల్లాలు, రాయలసీమ లోని నాలుగు జిల్లాలు ఆర్ధికంగా, అభివృద్ధి పరంగా చాలా వెనుకబడ్డాయని, వాటికి ప్రత్యేక అర్ధక పేకేజిలు అందించాలని సూచించిందన్నారు. దాని

ప్రకారం ప్రీతి జిల్లాకు బందెలఖండ్ పేకేజీ తరహాలో  à°°à±‚. 350 కోట్లు ఇవ్వాలని సూచించింది. దీన్ని విభజన చట్టం లో కూడా పెట్టిందన్నారు. అయితే  à°¬à°¾à°¬à± - మోడీ జోడి అధికారం

లోకి వచ్చిన తదుపరి, కనీసం జిల్లాకు రూ. 50 కోట్లు కూడాఇవ్వలేదన్నారు. ప్రతిపక్ష పార్టీగా తాము రాష్ట్ర శాసన సభలోను, పార్లమెంట్ లోనూ  à°‡à°¦à±ˆà°¨à°¾ ఇవ్వాలని డిమాండ్ చేస్తే

 à°šà°‚ద్రబాబు, బీజేపీ లు వెటకారం చేశాయన్నారు. అప్పుడు వెనకేసుకు వచ్చిన చంద్రబాబు, అదే తెలుగుదేశం ఇప్పుడు విడాకులు తీసుకున్న తర్వాత బీజేపీ ని

తిడుతోందన్నారు. 

 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #ysr congress  #ysr cp  #botsa  #praja sankalpa yatra  #3000 km pylon 
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam