DNS Media | Latest News, Breaking News And Update In Telugu

23 న హోటళ్ల నిర్వాహకుల రాష్ట్ర స్థాయి సంఘం ఎన్నికలు

23 à°¨ హోటల్ నిర్వాహకుల రాష్ట్ర స్థాయి ఎన్నికలు 

పర్యాటక శాఖ కు సంపూర్ణ సహకారం అందిస్తాం. : ఎస్ ఏ రహమాన్ 

విశాఖపట్నం, సెప్టెంబర్ 22 ,2018 (DNS Online ): ఆంధ్ర ప్రదేశ్

లోని అన్ని జిల్లాల్లో ఉన్న హోటళ్ల నిర్వాహకుల సంఘం రాష్ట్ర స్థాయి ఎన్నిక à°ˆ నెల 23 à°¨ విశాఖపట్నం లో జరుగనున్నట్టు సంస్థ విశాఖపట్నం  à°—ౌరవ అధ్యక్షులు, మాజీ

ఎమ్మెల్యే ఎస్ ఏ రహమాన్ తెలిపారు. శనివారం నగరంలోని హోటలిర్స్ సంఘం కార్యాలయం లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో అయన మాట్లాడుతూ రాష్ట్ర సంఘం పదవి కాలం ముగియడం

తో ఆదివారం ఈ సంఘం ఎన్నికలను నగరం లోని ఉడా చిల్డ్రన్ ఎరీనా లో ఉదయం 10 గంటల నుంచి జరుగుతుందన్నారు. దీనిలో వివిధ జిల్లాల నుంచి సుమారు వెయ్యి మంది హోటళ్ల

నిర్వాహకులు హాజరుకానున్నారన్నారు. ప్రస్తుతం తమ సంఘానికి 3 వేల మంది సభ్యులున్నారని, వారిలో వెయ్యి మంది ఈ ఎన్నికల్లో ప్రత్యక్షంగా పాల్గొంటారన్నారు. దీనికై

నగరంలోని పలు హోటళ్లు, లాడ్జిల నిర్వాహకులు ఏర్పాట్లు చేశారన్నారు. తమ సంఘం ఆధ్వర్యవం లో ఇటీవల కేరళ లో సంభవించిన వరద బాధితుల సహాయార్థం 20 లక్షల రూపాయలు కేవలం వరం

రోజుల సమయంలోనే విరాళం సేకరించడం జరిగిందన్నారు.  à°¦à±€à°¨à±à°¨à°¿ రాష్ట్ర మానవ వనరుల శాఖా మంత్రి à°—à°‚à°Ÿ శ్రీనివాస రావు చేతుల మీదుగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు

నాయుడుకు అనిందించడం జరిగిందని వివరించారు. 
రాష్ట్రం పర్యాటక పరంగా అభివృద్ధి చెందుతోందని, వివిధ రాష్ట్రాలు, దేశాలనుంచి వచ్చే పర్యాటకులకు సహృదయ భావంతో

సేవలు అందిస్తున్నామన్నారు. ప్రతి పర్యాటక కేంద్రంలో తమ సంస్థ  à°ªà±à°°à°¤à°¿à°¨à°¿à°§à±à°²à± సాధారణ ధరలకే వ్యాపారం చేపట్టి, పర్యాటకులకు ఉత్తమ సేవలు అందుబాటులోకి

తీసుకువస్తున్నారన్నారు. రాత్రి వేళల్లో 12 గంటల వరకూ హోటళ్ల పని వేళలను పొడిగించడం పట్ల ముఖ్యమంత్రికి ధన్యవాదములు తెలిపారు. ఈ విలేకరుల సమావేశం లో ఆంధ్ర

ప్రదేశ్ హోటలియర్స్ రాష్ట్ర సంఘం ఉపాధ్యక్షులు హనుమంతరావు, విశాఖపట్నం జిల్లా సంఘం కార్యదర్శి, సత్యనారాయణ, విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు సీతారామయ్య,

విశాఖపట్నం జిల్లా  à°¸à°‚ఘం సలహాదారు ప్రకాశం తదితరులు పాల్గొన్నారు. 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #hotels  #andhra pradesh hoteliars assn  #vuda children arena  #SA Rahman

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam