DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆంధ్ర లో హిట్లర్ పాలనను తలపిస్తోంది : బీజేపీ ఉపాధ్యక్షులు విష్ణు 

ఉద్యోగం, నిరుద్యోగ భృతి అడిగితే అరెస్టు చేస్తారా 

హైద్రాబాద్, సెప్టెంబర్ 22 ,2018 (DNS Online ): ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం చంద్రబాబు పరిపాలన హిట్లర్ ను

తలపిస్తోందని భారతీయ జనతాపార్టీ ఆంధ్ర ప్రదేశ్ ఉపాధ్యక్షులు ఎస్. విష్ణు వర్ధన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం

లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో అయన మాట్లాడుతూ బాబు వస్తే జాబు వస్తుంది అంటూ నిరుద్యోగులను బురిడీ కొట్టించి ఓట్లు దండుకున్న తెలుగుదేశం పార్టీ, అధికారం

లోకి వచ్చి నాలుగున్నరేళ్ల తర్వాత నిరుద్యోగులు ఉద్యోగం ఎక్కడ బాబు అని అడిగితే అక్రమంగా అరెస్టులు చేయిస్తున్నారని మండిపడ్డారు. అనంతపురం లో నిరుద్యోగ యువత

ఉద్యోగాలు ఇవ్వండి అని అడిగితే  à°…క్రమంగా అరెస్టులు చేస్తున్నారన్నారు. ఆంధ్ర ప్రదేశ్ భారతీయ యువమోర్చ రాష్ట్ర అధ్యక్షులు రమేష్ నాయుడును ఆధ్వర్యవంలో

చేపట్టిన నిరసన లో ఆయనతో పాటు, బీజేపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు ఆంకాలరెడ్డిని ,ఇతరనేతలను కూడా à°ˆ ప్రభుత్వం  à°…క్రమంగా అరెస్టు చేయించిందన్నారు. ఇచ్చిన

హామీలను నెరవేర్చమంటే అరెస్ట్ చేయిస్తున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనా ఎమర్జెన్సీ ని తలపిస్తూ హిట్లర్ ను గుర్తుచేస్తోందన్నారు. అక్రమంగా అరెస్టు

చేసిన యువతను తక్షణం బేషరతుగా విడుదల చెయ్యాలని డిమాండ్ చేశారు. ఏపీలో నిరుద్యోగులకు భృతి రెండు వేల రూపాయలు ప్రతి నెల ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారని, అయితే

ఎన్నికల సమయంలో ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగులకు రెండువేలు ఇస్తామని ప్రకటించారని, అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్ల తర్వాత కూడా వీటిని విస్మరించాయని,

ప్రశ్నించినవారిని అరెస్టు చేయిస్తున్నారన్నారు. దీనికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తే అక్రమంగా అరెస్ట్ చేస్తోందన్నారు. 

ఆంధ్ర లో పార్టీ అభివృద్ధికి

కార్యాచరణ :.

రెండు రోజుల క్రితం కాకినాడ లో బీజేపీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరిగాయని, వాటిల్లో అధికార తెలుగుదేశం పార్టీ వైఫల్యాలు,

వాటిని ఎండగట్టేందుకు బృహత్తర ప్రణాళిక సిద్ధం చేశామని,  à°•à±‡à°‚ద్ర ప్రభుత్వం తీసుకున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లేందుకు  à°ªà°¾à°°à±à°Ÿà±€

క్యాడర్ కు దిశా నిర్దేశం చేయడం జరిగిందన్నారు.  
ముఖ్యంగా వెనకబడిన ప్రాంతాలపట్ల టీడీపీ ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యం వైఖరిపై తీర్మానాలు

ఆమోదించడంజరిగింది .
ఇది తెలుగు డ్రామాల పార్టీ.. . . 

తెలుగుదేశం పూర్తిగా తెలుగు డ్రామాల పార్టీ గా తయారయ్యిందని, ఆంధ్ర ప్రదేశ్ లో గత 6 నెలలుగా పరిపాలన

పూర్తిగా  à°¸à±à°¤à°‚భించింది. మరోసారి అధికారంలోకి రాదని గ్రహించిన తేలుగుదేశం పార్టీ చంద్రబాబు దర్శకత్వలో రోజుకో డ్రామా ఆడుతోందని మండిపడ్డారు.  

ప్రజలకు

శ్రీరామ రక్షగా బీజేపీ .: 

దేశ ప్రజలకు శ్రీరామ రక్షగా భారతీయ జనతాపార్టీ నిలిచిందని, విష్ణు వర్ధన్ తెలియచేసారు. రైతులకు ,దళితులకు, మహిళలకు, బిజెపి అండగా

ఉంటుందని, ప్రధానమంత్రి నరేంద్ర మోడి తన చేతల్లో చూపించారని తెలిపారు.  

కుటుంబరావు ప్రభుత్వతీత శక్తిగా మారారు . . . 

ఆంధ్ర ప్రదేశ్ లో ఆర్థికపరమైన

నిర్ణయాలు. మంత్రిమండలి కాకుండా ప్రభుత్వ సలహాదారు కుటుంబరావే తీసుకుంటున్నారన్న అనుమానాలు అందరికి కలుగుతున్నాయన్నారు. అయన మంత్రుల కంటే పార్టీ నేతల కంటే

ఎక్కువగా ప్రతిపక్షాలకు సవాళ్లు విసురుతున్నారన్నారు. ఎస్సార్ కుంభకోణం గూర్చి రెండు వారాల్లో ఒక జాతీయ మ్యాగజైన్ లో వస్తుందన్న కుటుంబరావు వ్యాఖ్యలు

అర్ధరహితం. ప్రభుత్వానికి తెలియని, విషయాలు కుటుంబరావు కి ఎలా తెలుస్తున్నాయని ప్రశ్నించారు. పైగా ఆ పత్రికకి డబ్బులు ఇచ్చి మరీ ప్రధాని కి వ్యతిరేకంగా కధనాలు

రాయిస్తున్నారా అని మండిపడ్డారు. మీ డ్రామాలతో ప్రజలను ఎన్నాళ్లు నమ్మిస్తారు అని ప్రశ్నించారు. 

ఏపీ లో ఒక పిచ్చాసుపత్రి పెట్టండి : కేసీఆర్ కు

వినతి.

ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయ పిచోళ్లు పెరిగిపోయారని, అమరావతిలో ఒక పిచ్చాసుపత్రి పెట్టి ఏపీలోని కొందరు రాజకీయ పిచ్చోళ్ళను దాంట్లో ఉంచి

వాళ్లకు ప్రభుత్వం వైద్యం సహకారం అందించాలని తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు à°•à°¿  à°µà°¿à°œà±à°žà°ªà±à°¤à°¿ చేసారు.

భాద్యతాయుత హోదాల్లో ఉన్నవాళ్లు

సభ్యత పాటించాలి :

ఆంధ్ర ప్రదేశ్ లో  à°¶à°¾à°‚తిభద్రతల గూర్చి అధికార పార్టీ ఎంపీలు, పోలీసు అధికారాలు సభ్యత పాటించాలని విష్ణు సూచించారు. à°ˆ విధమైన అభ్యంతరకరమైన

భాషను ఎంపీలు, పోలీసులు ఉపయోగించడాన్ని బీజేపీ ఖండిస్తోందన్నారు. సమాజంలో బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఇలా మాట్లాడడం శాంతి భద్రతల

వైఫల్యాన్ని తెలుపుతున్నాయి. దీనిపై గవర్నర్ చొరవ తీసుకోవాలి కోరారు.

ఏపీ అబివృద్ది గురించి ప్రపంచ దేశాలకు వెళ్లి  à°®à°¾à°Ÿà±à°²à°¾à°¡à±à°¤à±à°¨à±à°¨à°¾à°°à°¨à°¿, దీని టికెట్ల

డబ్బులు ఎక్కడివో ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.  à°‡à°‚తవరకూ 2705 ప్రాజెక్టులను పూర్తిచేసామని, లక్షల ఉద్యోగాలను ఇచ్చామని తెలుగుదేశం పార్టీ  à°ªà±à°°à°­à±à°¤à±à°µà°‚

చెపుతోంది. మరోవైపు ఉద్యోగాలు రాక యువత ఆత్మహత్య చేసుకొంటోన్న విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. గతంలో రైతులు మాత్రమే ఆత్మహత్యలు చేసుకొనేవారు. టిడిపి

హయాంలో యువకులు ఆత్మహత్య చేసుకునే సంస్కృతి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. 

రాఫెల్ కుంభకోణం లో వాస్తవాలు తెలుసుకుని కధనాలు వ్రాయాలని పత్రికలకు

సూచించారు.  à°µà°¾à°°à±à°¤à°²à°¨à± వక్రీకరించి రాయడం మానుకోవాలని కోరారు.  à°ªà±à°°à°ªà°‚à°š దేశాలు సైతం కొనియాడిన ప్రధాని నరేంద్ర మోడీ à°•à°¿  à°ªà±‚ర్తి మెచ్యూరిటీ కూడా లేని రాహుల్ గాంధీ

నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. 

 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #vizag  #visakhapatnam  #bjp #committee  #elections  #hyderabad  #vishnu vardhan reddy 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam