DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కారుణ్య (డ్రైవర్) నియామకాలకు ఆర్టీసీ దరఖాస్తు లు ఆహ్వానం.

విశాఖపట్నం, సెప్టెంబర్ 22 ,2018 (DNS Online ): ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ( ఏ పీ ఎస్ ఆర్ టి ఎస్) లో డ్రైవర్ పోస్టు లకు కారుణ్య నియామకాలను భర్తీ చేయనున్నట్టు

విశాఖపట్నం ప్రాంతీయ మేనేజర్ ఓ ప్రకటనలో తెలియచేసారు. సంస్థలో విధులు నిర్వహిస్తూ మరణించిన ఉద్యోగుల కుటుంబాల్లో అర్హులైన సభ్యుల నుంచి ఈ పోస్టు ల భర్తీకి

దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. అభ్యర్థులు హెవీ ట్రాన్స్ పోర్ట్  à°µà±†à°¹à°¿à°•à°²à± లైసెన్స్ పొంది  18 నెలలు పూర్తయినట్లయితే సెప్టెంబర్ 24 ,2018 తేదీ ఉదయం 11 గంటలకు

 à°µà°¿à°¶à°¾à°–పట్నం ఏ పీ ఎస్ ఆర్ à°Ÿà°¿ ఎస్ ప్రాంతీయ మేనేజర్ ( రీజినల్ మేనేజర్) కార్యాలయం లో సంబంధిత ధ్రువపత్రాలతో హాజరు కావాలన్నారు. అభ్యర్థుల లైసెన్స్ కాలపరిమితి

చలామణిలో ఉండాలని తెలిపారు. అభ్యర్థులు తమతో డ్రైవర్ ఉద్యోగానికి అవసరమయ్యే ధ్రువీకరణ పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డులు తీసుకురావాలని సూచించారు.

ప్రస్తుతం à°ˆ ప్రకటన కేవలం డ్రైవర్ పోస్టు à°² భర్తీ కోసం మాత్రమేనని తెలిపారు. 

 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #apsrtc  #rtc bus  #bus driver  #visakhapatnam  #vizag 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam