DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బాలాపూర్ లడ్డు కు వేలం లో రికార్డు ధర: రూ. 16.60 లక్షలు 

బాలాపూర్. , సెప్టెంబర్ 23 ,2018 (DNS Online ):  à°…త్యంత ప్రతిష్ఠాత్మకమైన హైదరాబాద్ శివారు ప్రాంతం బాలాపూర్ వినాయకునికి నైవేద్యం పెట్టిన లడ్డు à°ˆ సంవత్సరం వేలం పాటలో రికార్డు ధర

 à°ªà°²à°¿à°•à°¿à°‚ది.  à°ˆ లడ్డును దక్కించుకున్న వారికి అన్నింటా విజయమే లభిస్తుంది అన్న విశ్వాసం ప్రజల్లో బలంగా ఉండడంతో à°ˆ మారు à°ˆ లడ్డును దక్కించుకునేందుకు అధిక

సంఖ్యలో భక్తులు, పారిశ్రామికవేత్తలు పోటీ పడ్డారు. ఈ పోటీలో స్థానిక ఆర్యవైశ్య సంఘం నేత శ్రీనివాస గుప్త అందరితో పోటీ పడి రూ. 16. 60 లక్షలు అత్యధికంగా వేలం పాడి ఈ 2018

ఉత్సవాల లడ్డు ను దక్కించుకున్నారు. గతేడాది à°ˆ గణేశుడి లడ్డూ రూ. 16. 60  à°²à°•à±à°·à°²à± పలకగా.. à°ˆ మారు ఏకంగా లక్ష ఎక్కువ ధర పలకడం విశేషం. మొట్ట మొదటి సారిగా బాలాపూర్ లడ్డు

వేలంపాటను 1994 లో మొదలుపెట్టారు. అప్పుడు మొదటిసారిగా 1994 లో రూ. 450 లతో మొదలైన విలువ మరునాటి ( 1995 లో ) సంవత్సరం పదింతలు పెరిగి   రూ. 4500 పలికింది. అది 2018 నాటికి రూ. 16 .60 లక్షలు పలికింది.

లడ్డు వేలం ధరతో అనే కోరిక పెరిగిపోతోంది. ఈ లడ్డు ను దక్కించుకునే వారు అత్యంత అదృష్టవంతులు గా పరిణగణింపబడుతున్నారు. లడ్డు తమ పేర రావడం తో వీరి ఆనందానికి

హద్దు లేదు.  à°ˆ లడ్డు వేలం మొదలైన నాటి నుంచి నేటివరకూ విజేతలు వీరే :. 
 
2018 :-  à°¶à±à°°à±€à°¨à°¿à°µà°¾à°¸ గుప్త ( రూ.16.60 లక్షలు),  2017:- నాగం తిరుపతి రెడ్డి ( రూ. 15.60 లక్షలు ), 2016 :-   à°¸à±à°•à±ˆà°²à°¾à°¬à± రెడ్డి

 (రూ. 14.65 లక్షలు), 2015 :- కళ్లెం మదన్  à°®à±‹à°¹à°¨à± రెడ్డి (రూ. 10 .32 లక్షలు), 2014 :- సింగిరెడ్డి దేవేందర్ రెడ్డి  (రూ. 9.50 లక్షలు ), 2013    : - తీగెల కృష్ణ రెడ్డి (రూ.  9.26 లక్షలు), 2012:-  à°—ోవర్ధన్ రెడ్డి (రూ. 7.50.

లక్షలు),  2011:-  à°•à±‹à°²à°¨à±  à°¬à±à°°à°¦à°°à±à°¸à±  (రూ. 5.45. లక్షలు), 2010:- కోడలి శ్రీధర్ బాబు (రూ.  5.35. లక్షలు), 2009  :- సరితా (రూ. 5.10. లక్షలు), 2008 :- కొల్లం మోహన్ రెడ్డి (రూ. 5,.07. లక్షలు) , 2007 :-  à°œà°¿. రఘునందన్  à°šà°¾à°°à°¿ (రూ.  4.15.

లక్షలు) , 2006:- à°šà°¿à°—à°¿à°°à°¿à°‚à°¤ తిరుపతి రెడ్డి (రూ. 3. లక్షలు), 2005 :- ఇబ్రహీమ్ శేఖర్ (రూ. 2.08. లక్షలు ) , 2004    à°•à±Šà°²à±à°²à°‚ మోహన్  à°°à±†à°¡à±à°¡à°¿ (రూ. 2.01. లక్షలు) , 2003:- à°šà°¿à°—à°¿à°°à°¿à°‚à°¤  à°¬à°¾à°²à±  à°°à±†à°¡à±à°¡à°¿ (రూ. 1.55. లక్షలు) , 2002 : - కందాడ

 à°®à°¾à°§à°µà± రెడ్డి (రూ.1.05. లక్షలు) , 2001 :- జి. రఘునందన్ చారి (రూ. 85, వేలు), 2000 :-  à°•à°³à±à°²à±†à°‚ అంజి రెడ్డి (రూ. 66. వేలు), 1999 :- కళ్లెం ప్రతాప్ రెడ్డి (రూ. 65. వేలు), 1998 :- కళ్లెం మోహన్ రెడ్డి (రూ. 51. వేలు), 1997 :- కళ్లెం

కృష్ణ రెడ్డి (రూ. 28. వేలు), 1996 :- కళ్లెం కృష్ణ రెడ్డి (రూ.18. వేలు), 1995 :- కళ్లెం మోహన్ రెడ్డి (రూ. 4,500), 1994 :- కళ్లెం మోహన్ రెడ్డి (రూ. 450).

 

#dns  # dnslive #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #hyderabad  #balapur  #ganesh festival  #laddu  #auction 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam