DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఘటన లో పోలీసు తప్పిదం లేదు : హోమ్ మంత్రి చిన రాజప్ప 

విశాఖపట్నం, సెప్టెంబర్ 23 , 2018 (DNS Online ):  à°…రకు శాసనసభ్యులు కిడారి సర్వేశ్వరరావు, మాజీ శాసనసభ్యులు సివేరి సోమ లు మావోయిస్టుల కాల్పులకు గురై మరణించడం చాలా బాధాకరమని హోం

మంత్రి ఎన్. చినరాజప్ప సంతాపం తెలియజేశారు. ఆదివారం సర్క్యూట్ హౌస్ లో ఆయన మాట్లాడుతూ  à°µà°¾à°°à°¿ కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు.

మంత్రులు, అధికారులతో కలిసి అరకు వెళ్లి  à°µà°¾à°°à°¿ అంత్యక్రియల లో పాల్గొంటా మన్నారు. à°ˆ దురదృష్ట సంఘటన పోలీసుల తప్పిదం వల్లనే జరిగింది అనటం నిజం కాదని, వాస్తవానికి

పోలీసువారు ప్రజా ప్రతి నిధులు అందరికీ జాగ్రత్తల ను చెప్పుతూ,  à°…ప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు చేస్తూనే ఉంటారు. మనం కూడా అప్రమత్తంగా ఉండాలి. పోలీసుల వలనే à°ˆ

నాలుగు సంవత్సరాలు శాంతియుతంగా  à°‰à°‚డగలిగాము. ప్రజలంతా ప్రశాంతంగా ఉండాలని సంయమనం పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సోమవారం ఉదయం అరుకు వెళ్తున్నామని

చెప్పారు. అరకులో స్మారక స్థూపం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి గారితో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ వారి సూచనలు తీసుకుంటున్నామన్నారు.

 à°°à±‹à°¡à±à°²à±

భవనాల శాఖ మంత్రి సీహెచ్. అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ కిడారి సర్వేశ్వరరావు మంచి ప్రజా నాయకుడని అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేవారని అన్నారు.

గిరిజనుల అభివృద్ధికి పాటుపడుతున్న à°’à°• గిరిజన శాశనసభ్యున్ని చంపడం  à°¬à°¾à°§à°¾à°•à°°à°‚ అన్నారు ఆదమరిచి ఉన్న సమయంలో హఠాత్తుగా దాడి చేసి కాల్చిచంపారు అన్నారు. మంచి

నాయకుడిని కోల్పోయామని ప్రగాఢ సంతాపాన్ని వెలిబుచ్చారు.  à°°à±‡à°ªà± అరకు వెళ్తున్నట్లు చెప్పారు. ఇటువంటి సమయంలో శాంతి భద్రతల సమస్యను సృష్టించ కూడదని, అందరూ సంయమనం

పాటించాలని కోరారు.మానవ వనరుల మంత్రి à°—à°‚à°Ÿà°¾ శ్రీనివాసరావు మాట్లాడుతూ కుటుంబ సభ్యులకు తన సానుభూతి తెలియ జేస్తున్నామన్నారు. 
   à°®à°‚త్రి పితాని సత్యనారాయణ

మాట్లాడుతూ  à°…భివృద్ధిని కాంక్షించే గిరిజన ప్రజాప్రతినిధిని చంపడం చాలా దురదృష్టకరం అన్నారు. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించు కోవాలన్నారు. ఇటువంటి

 à°šà°°à±à°¯à°²à°¨à± ఖండిస్తున్నామన్నారు. ప్రజలందరూ శాంతియుతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. à°ˆ కార్యక్రమంలో అనకాపల్లి పార్లమెంటు సభ్యులు మత్తంశెట్టి శ్రీనివాస రావు,

శాసనమండలి సభ్యురాలు గుమ్మడి సంధ్యారాణి, పలువురు ఎమ్మెల్యేలు జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, అధికారులు పాల్గొన్నారు.

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  # home minister  #chinna

rajappa  #ganta srinivasa rao  #araku mla  #kidari  #collector #pravin kumar

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam