DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కేజీ గోల్డ్ ఇచ్చినా, బెంజ్ కారిచ్చినా బాబుని నమ్మరు : వైఎస్ జగన్ 

2 ఎకరాల బాబు à°•à°¿  4 లక్షల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి. 

కొత్తవలస, సెప్టెంబర్ 24 , 2018  (DNS Online ) : కాకమ్మ కబుర్లు చెప్పే చంద్రబాబు రానున్న ఎన్నికల్లో ఓటర్లకు కేజీ బంగారం,

బెంజి కారు ఇచ్చినా సరే ఆంధ్ర ప్రదేశ్ ఓటర్లు నమ్మరని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. సోమవారం విజయనగరం జిల్లా కొత్తవలస లో నిర్వహించిన బహిరంగ సభలో అయన

చంద్రబాబు పై చంద్ర నిప్పులు చెరిగారు. చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అతని ఆస్థి కేవలం రెండు ఎకరాల భూమి మాత్రమే నని, గత నలభై ఏళ్లలో నాలుగు లక్షల కోట్ల

రూపాయల ఆస్తులు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. à°—à°¤ చంద్రబాబు పాలనలో భీమసింగి షుగర్‌ ఫ్యాక్టరీ నష్టాల్లోకి వెళ్లిందని, మూతబడిన à°ˆ చక్కెర ఫ్యాక్టరీని

వైఎస్సార్‌ 2004లో తిరిగి తెరిపించారన్నారు. తర్వాత చంద్రబాబు సీఎం అయినతరువాత ఇదే  à°«à±à°¯à°¾à°•à±à°Ÿà°°à±€ రూ. 43 కోట్ల అప్పుల్లో మునిగిపోయిందన్నారు.  à°°à°µà°¾à°£à°¾ కు అనుకూలంగా ఉండే

 à°°à±ˆà°²à±à°µà±‡ వ్యవస్థ కొత్తవలస లో ఉందని,  à°•à°¾à°¨à±€ పారిశ్రామిక అభివృద్ధి à°•à°¿ ఏనాడు బాబు కృషి చేయలేదన్నారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా  à°¶à°¾à°°à°¦à°¾ స్టీల్స్‌,

గోల్డ్‌ స్టార్‌ స్టీల్స్‌ పేరిట పలు పరిశ్రమలు ఏర్పాడ్డాయని,  à°Žà°¸à±‌ కోట, కొత్తవలస మండలాల్లోనే నాలుగు, ఐదు వేల మందికి ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు. బాబు పాలనలో

ఒక్క ఫ్యాక్టరీ రాలేదు. కొత్త ఉద్యోగాలు దేవుడేరుగు.. జ్యూట్‌ మిల్స్‌ మూతబడి ఉన్న ఉద్యోగాలు పోయాయన్నారు. 

అన్నదాతలు ఆందోళనలో ఉంటే.. అమెరికా లో ప్రసంగాలా

ఆంధ్ర ప్రదేశ్ లో అన్నదాతలు కరువు, ఆదాయం లేక, బ్యాంకు రుణాలు తదితర అంశాలతో అన్నదాతలు ఆందోళనలో ఉంటే చంద్రబాబు అమెరికా లో రైతుల అభివృద్ధి పై ప్రసంగాలు

చేస్తారట ? ఇది ఎంతవరకు సమంజసం అని జగన్ ప్రశ్నించారు. 

అది సేంద్రీయ వ్యవసాయంపై ప్రసంగం చేస్తారట. పొదుపు సంఘాల మహిళకు రుణ మాఫీ అన్నారు, ఆపై విస్మరించారని,

మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వీర్యం చేశారని, పాఠశాలల విద్యార్థులకు ఏప్రిల్‌లో ఇవ్వాల్సిన  à°ªà±à°¸à±à°¤à°•à°¾à°²à± ఆగస్టు దాకా ఇవ్వడం లేదని మండిపడ్డారు.  à°¤à°® జేబులో

మనుషులకు ఉన్న  à°¨à°¾à°°à°¾à°¯à°£, చైతన్య స్కూళ్లు రూ.లక్షల్లో ఫీజులు గుంజుతున్నా, వాళ్లపై ఎటువంటి చర్యలూ లేవన్నారు. ఇక సాంకేతిక విద్యార్థులకు చదువులకు రూ.లక్షల్లో

ఖర్చు అవుతుంటే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ à°•à°¿à°‚à°¦ రూ. 30 వేలు మాత్రమే ఇస్తున్నారని మండిపడ్డారు. మిగిలిన 70 వేల రూపాయలను పేద విద్యార్థులు ఎలా భరించగలరో బాబే

చెప్పాలన్నారు.  

ఇంటికో ఉద్యోగం ఎక్కడ ?

ఇంటికో ఉద్యోగం à°…‍న్నారు. కేవలం వాళ్ళింట్లో వాళ్ళ అబ్బాయికి తప్ప à°ˆ రాష్ట్రం లో ఏ ఒక్కరికి కూడా ఉద్యోగం

రాలేదన్నారు. రాష్ట్రంలో లక్షా 42 వేల ఉద్యోగాలు ఖాళీగా à°‰‍న్నాయని, డీఎస్సీ, టెట్‌, టెట్‌-2, టెట్‌-3 అంటూ మోసం చేస్తున్నారు. లక్షల ఉద్యోగాలు తీసుకొచ్చే ప్రత్యేక

హోదాను బాబు తాకట్టు పెట్టారని మండిపడ్డారు. 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #vizianagaram  #kottavalasa  #desapatruni palem  #ysr congress  #ys jagan  #3000 km pylon

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam