DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గోవింద నామ స్మరణ తో . .  మారుమ్రోగిన  జగన్ సభ 

కొత్తవలస, సెప్టెంబర్ 24 , 2018  (DNS Online ) : ప్రజా సంకల్ప యాత్ర లో భాగంగా కొత్తవలసలో జరిగిన బహిరంగ సభ 
గోవిందా . . . గోవిందా. అంటూ గోవిందా నమ స్మరణతో పులకించిపోయింది. వైఎస్

జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ముఖ్యమంత్రిగా తీసుకున్న చాలా నిర్ణయాలు గాలిలో కలిసిపోయాయని ప్రస్తావిస్తూ. . . గోవిందా ... గోవిందా . . అంటూ ప్రజలచేత కూడా

గోవిందా నామ స్మరణ చేయించారు. విద్యుత్‌ ఛార్జీలు పెంచడం వల్ల పరిశ్రమలు మూతబడి ఉపాధి గోవిందా . . . . కొత్తవలసలో ముప్పై పడకల ఆసుపత్రి కడతామని చెప్పారు. . అది కూడా

గోవిందా. . . ప్రభుత్వ కాలేజీ అన్నారు,  à°…ది కూడా గోవిందా . . . .  à°°à±ˆà°¤à±à°¬à°œà°¾à°°à±‌ నిర్మిస్తామని హామీ ఇచ్చారు, అది కూడా గోవిందా. . . . మామిడి తాండ్రకు నిల్వచేసేందుకు కోల్డ్‌

స్టోరేజిలు అన్నారు. .,.  à°…ది కూడా గోవిందా. . . విశాఖ నుంచి అరకు వరకు ఉన్న రోడ్డును నాలుగు లేన్లుగా మారుస్తానని చెప్పారు . . . అది కూడా గోవిందా. . . అంటూ ప్రజల చేత కూడా

పలికించడం గమనార్హం. 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #vizianagaram  #kottavalasa  #desapatruni palem #ysr congress  #ys jagan  #3000 km pylon 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam