DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అందరికీ ఆదర్శం అసామాన్య పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ 

విశాఖపట్నం, సెప్టెంబర్ 21 , 2018 (DNS Online ) : అత్యంత సామాన్య కుటుంబం నుంచి వచ్చిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ అసామాన్యునిగా ఎదిగారని, అయన అంత్యోదయ సిద్ధాంతకర్త, కర్మయోగి,

స్ఫూర్తి ప్రదాత, అపార దేశభక్తుడు, అని ఉత్తరాంధ్ర జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎం ఎల్ సి పివిఎన్ మాధవ్ కొనియాడారు. మంగళవారం పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ గారి

102 వ జయంతిని పురస్కరించుకుని నగరంలోని భారతీయ జనతా పార్టీ లో నిర్వహించిన కార్యక్రమం లో జిల్లాకు చెందిన కార్యకర్తలు, నేతలు ఆయనకు ఘన నివాళి అర్పించారు. ఈ

సందర్బంగా అయన మాట్లాడుతూ వారు 1916 లో సాధారణ కుటుంబంలో జన్మించి అసాధారణ స్థాయికి ఎదిగారు అని అన్నారు. బీజేపీకి సిద్ధాంతాన్ని సృష్టించిన సిద్ధాంత కర్త,

ప్రభుత్వ ఫలాలు చిట్టచివరి వ్యక్తికీ చేరాలని బలంగా సంకల్పించుకొని "అంత్యోదయ" సిద్ధాంతాన్ని రూపొందించిన మహనీయుడు అని తెలిపారు. 
భారతీయ జనతా పార్టీ నగర

నగరాధ్యక్షులు M నాగేంద్ర గారి అధ్యక్షతన బీజేపీ నగర కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర పూర్వ అధ్యక్షులు  PV చలపతిరావు మాట్లాడుతూ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్  à°Žà°¨à±à°¨à±‹ ప్రముఖ

పత్రికలకు సంపాదకుడిగా వ్యవహరించారని తెలిపారు. దీన్ దయాల్ ఉపాధ్యాయ్  à°…నకాపల్లి వచ్చినపుడు వారితో నేను కలిసి తిరిగానని, గ్రామాల్లో పర్యటించారని అనుభవాలను

పంచుకున్నారు. à°ˆ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి  à°•à°¾à°¶à±€à°µà°¿à°¶à±à°µà°¨à°¾à°¥à°°à°¾à°œà± మాట్లాడుతూ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్, అటల్ బిహారి వాజపేయి, LK అద్వానీ, భండారీ లాంటి దేశభక్తుల్ని

తయారుచేసిన్స్ మహనీయుడని కొనియాడారు. "రాష్ట్రీయ స్వయం సేవక్" సంస్థకు రాజ్యాంగం రచించిన మేధావి దీన దయాల్ గారని తెలిపారు.
రాష్ట్ర అధికార ప్రతినిధి సుహాసిని

ఆనంద్ మాట్లాడుతూ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ఆశించిన సమసమాజ స్థాపన, దేశ ప్రజల సంక్షేమం, ఆర్ధిక ప్రగతి సాధించేందుకు ప్రధాని నరేంద్రమోడీ నిరంతరం కృషిచేస్తున్నారని

తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు SVS ప్రకాష్ రెడ్డి, B నరేంద్ర ప్రకాష్, T సుబ్బరామిరెడ్డి, PV నారాయణరావు, రాష్ట్ర పదాధికారులు, నగర పదాధికారులు

 à°ªà±†à°¦à±à°¦ సంఖ్యలో నివాళులు అర్పించారు.

 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #BJP  #MLC  #PVN Madhav  #Deen Dayal Upadhyay 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam